For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాట్సాప్ ద్వారా వినియోగదారులకు మరో అద్భుత సౌకర్యం.

ఆన్ లైన్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫాం గోఐబిబో ఒక కొత్త వాట్సాప్ ఇంటిగ్రేటెడ్ పరిష్కారం ప్రారంభించింది,ఇందులో వినియోగదారులు వాట్సాప్ ద్వారా మొబైల్ వెబ్ లో గోఐబిబో కు సైన్ ఇన్ అవడానికి అనుమతిస్తుంది.

|

ఆన్ లైన్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫాం గోఐబిబో ఒక కొత్త వాట్సాప్ ఇంటిగ్రేటెడ్ సదుపాయం ప్రారంభించింది,ఇందులో వినియోగదారులు వాట్సాప్ ద్వారా మొబైల్ వెబ్ లో గోఐబిబో కు సైన్ ఇన్ అవడానికి అనుమతిస్తుంది.

వాట్సాప్ ద్వారా వినియోగదారులకు మరో అద్భుత సౌకర్యం.

వాట్సాప్ ద్వారా, మొబైల్ వెబ్ యూజర్లు ఎటువంటి పాస్ వర్డ్ అవసరం లేకుండా లాగిన్ అలాగే మొబైల్ నంబర్ కు OTP వంటి వాటితో పనిలేకుండా ఇది మీకు సహాయపడుతుంది.

తాము మొట్టమొదట ఈ మొబైల్ కంపెనీ ని ప్రారంభించామని తద్వారా మొబైల్ ప్రయాణాలు వినియోగదారులు ఆన్లైన్ లో బుక్ చేసుకోడం ద్వారా మరింత సౌకర్యం పొందుతారని భావిస్తున్నామన్నారు.

భారతీయులు అత్యధిక మంది ఉపయోగిస్తున్న వాట్సాప్ వినియోగం కారణంగా, క్లిష్టమైన లక్షణాలను గుర్తుంచుకోవడం మరియు OTP వంటివి లేకుండా వేదికను యాక్సెస్ చేయడంలో ప్రజలకు సహాయపడటానికి ఈ లక్షణాన్ని నిర్మించామని అంతే కాకుండా ఇది ఒక సహజ ఎంపికగా ఉంది అని చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ గోఐబిబో , అన్షుమన్ బాప్నా చెప్పారు.

ఈ క్రొత్త ఫీచర్ గోఐబిబో వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలను మెరుగుపరుస్తుంది మరియు ఉన్నత వినియోగ అనుభవాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

గోఐబిబో ప్రస్తుతం ప్రయాణం మరియు భోజనం ఎంపిక,ఆటో చెక్-ఇన్ మరియు హోటల్ సమీక్షలు మరియు ఆండ్రాయిడ్ API లలో అంతర్నిర్మిత వాట్సాప్ ద్వారా చిత్రాల సేకరణ వంటి లక్షణాలను అందిస్తుంది.

Read more about: whatsapp
English summary

వాట్సాప్ ద్వారా వినియోగదారులకు మరో అద్భుత సౌకర్యం. | Goibibo Now Enables Users To Login Via WhatsApp

Online travel booking platform Goibibo has launched a new WhatsApp integrated solution, allowing its users to sign-in to Goibibo on mobile web via WhatsApp.
Story first published: Saturday, August 4, 2018, 11:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X