For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో ఏటిఎం కార్డులు నిషేదించనున్న కేంద్ర ప్రభుత్వం! ఎందుకో తెలుసా?

By Sabari
|

ప్రస్తుతంఏటిఎం కార్డులు ప్రజలు అధిక సంఖ్యలో వాడుతున్నారు. ఒక్కప్పుడు డబ్బులు కావాలంటే గంటల తరపడి క్యూలో బ్యాంకుల ముందు నిలపడాల్సి వచ్చేది . కానీ ఏటీఎంలు వచ్చాక ప్రతి ఒకరు అతి సులువుగా ఏటిఎం కేంద్రం వద్ద బ్యాంకుకి సంబంధం లేకుండా డబ్బులు పొందుతున్నారు.

మోడీ ప్రభుత్వానికి

మోడీ ప్రభుత్వానికి

ఇదంతా ఎందుకు చెబుతున్నాము అంటే త్వరలో మనం వాడుతున్న ఏటిఎం కార్డులు కొన్ని రద్దు కాబోతున్నాయి అంటా అవి ఏంటో చూద్దామా! ఇది ప్రతి ఒకరు తెలుసుకోవలసిన విషయం ఇది బ్యాంకుకు మరియు మోడీ ప్రభుత్వానికి సంబంధించింది.

 RBI వెబ్ సైట్లో

RBI వెబ్ సైట్లో

ఈరోజుల్లో ఏటిఎం లేని వారు చాలా అరుదు మనలో చాలా మంది ఏటిఎం వాడేవారు చాలామంది ఉన్నారు . సమానం వాడుతున్న కొన్ని కార్డులు రద్దు చేయబోతున్నారు.ఈ బ్యాంకుకు సంబంధించిన వార్త కొద్దీ రోజుల క్రితం RBI వెబ్ సైట్లో వచ్చింది. కాబ్బటి ఈ వార్త నిజం నాయి మన నమ్మొచ్చు.

ఏటిఎం కార్డులు

ఏటిఎం కార్డులు

మీరు ఎస్బిఐ, హెచ్ డీ ఎఫ్ సి , ఆక్సిస్ బ్యాంకుఏటిఎం కార్డులు వాడుతుంటే కచ్చితంగా తెల్సుకోండి. తరచూ మనం వాడే ఏటిఎం కార్డులో రెండు రకాలు ఉంటాయి.

డిసెంబర్ 31

డిసెంబర్ 31

ఇందులో కొత్తగా వచ్చిన కార్డులో ఒక చిప్ ఉంటుంది.ఇది అచ్చం మన ఫోన్లో సిమ్ ఉన్నట్లు ఉంటుంది.అదే విధంగా ఏటిఎం వెనుక ఒక నల్ల రంగులో గీత ఉంటుంది దానిని ఐస్ కాంత స్ట్రిప్ అంటారు. RBI వీటిని రద్దు చేస్తోంది. ఈ సంత్సరం డిసెంబర్ 31 2018 తర్వాత మనకు ఈ మ్యాగ్నిటిక్ స్ట్రిప్ కనపడవు.

 ఇటువంటి నిర్ణయం

ఇటువంటి నిర్ణయం

అసలు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటే కొన్ని భధ్రత కారణం వాళ్ళ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరైతే ఈ పథ కార్డులు వాడుతున్నారో వారు తమ బ్యాంకులన్ని సంప్రదించవచ్చు.

Read more about: atm
English summary

త్వరలో ఏటిఎం కార్డులు నిషేదించనున్న కేంద్ర ప్రభుత్వం! ఎందుకో తెలుసా? | Government to Remove ATM Cards Soon

At present ATM cards are used by a large number of people. For a single time, you have to wait for hours in front of banks in the queue. But once the ATMs are coming, each one is very easy to get the money back to the bank at the ATM Center.
Story first published: Friday, August 3, 2018, 10:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X