For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందరి కళ్లు ఈరోజు వచ్చే RBI వడ్డీ రేట్ల పైనే మీరు కూడా ఎదురుచూస్తున్నారా?

By Sabari
|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశం మొదలైంది. బుధవారం వరకు మూడు రోజుల పాటు జరిగే సమీక్షలో వడ్డీరేట్లపై చర్చ జరుగుతుంది. ఆగస్ట్ 1న వడ్డీ రేట్లపై ఆర్బీఐ ప్రకటన ఉంటుంది. అయితే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణిస్తోంది. ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం మద్దతు ధర పెంచింది.

అందరి కళ్లు ఈరోజు వచ్చే RBI వడ్డీ రేట్ల పైనే మీరు కూడా ఎదురుచూస్తున్నారా?

ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంపువైపే మొగ్గుచూపుతుంది. అయితే నిపుణుల అంచనా ప్రకారం వడ్డీ రేట్లు పెంచకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వడ్డీ రేట్లు తటస్థంగా ఉండే అవకాశాలే ఎక్కువ అని ఎడెల్‌వీస్ సెక్యూరిటీస్ భావిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. అంటే ఈ లెక్కన రెపో రేటు ఏమాత్రం మారకుండా 6.25 శాతంగానే ఉంటుందని అంచనా.

Read more about: rbi
English summary

అందరి కళ్లు ఈరోజు వచ్చే RBI వడ్డీ రేట్ల పైనే మీరు కూడా ఎదురుచూస్తున్నారా? | RBI Announce Interest Rates Today Are You Ready

The Reserve Bank of India's monetary policy review meeting began. A three-day review from Wednesday to discuss interest rate rates. The RBI statement on interest rates on August 1 will be applicable
Story first published: Wednesday, August 1, 2018, 11:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X