For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ ఎలా వాడాలో తెలుసా? తెలీకపోతే తెలుసుకోండి ఇలా!

By Sabari
|

వాట్సప్ యూజర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేసింది. ఇకపై మీ వాట్సప్‌ నుంచి గ్రూప్ వీడియో, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన అప్‌డేట్స్ రిలీజ్ చేస్తోంది కంపెనీ. గ్రూప్ వీడియో కాల్‌లో ఒకేసారి నలుగురు పాల్గొనే అవకాశముంది.

మీ వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ ఎలా వాడాలో తెలుసా? తెలీకపోతే తెలుసుకోండి ఇలా!

గ్రూప్ కాల్ ఎలా చేయాలి?

  • గ్రూప్ కాల్ స్టార్ట్ చేయడానికి ముందు ఎవరో ఒకరికి కాల్ చేయాలి.
  • ఆ తర్వాత టాప్ రైట్ కార్నర్‌లో "యాడ్ పార్టిసిపేట్" బటన్‌‌పై క్లిక్ చేయాలి.
  • అలా మరో ముగ్గుర్ని వీడియో లేదా వాయస్ కాల్‌లో యాడ్ చేయొచ్చు

అయితే ఇందుకోసం ముందుగా వాట్సప్‌ని అప్‌డేట్ చేయాలి. మెసేజెస్ లాగానే గ్రూప్ కాల్స్ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేస్తోంది వాట్సప్. ప్రస్తుతం రోజూ రెండువందల కోట్ల నిమిషాల వాట్సప్ వాయిస్ కాల్స్ చేస్తున్నారని ఆ కంపెనీ లెక్క. ఇప్పుడు గ్రూప్ కాల్స్ సదుపాయం రావడంతో ఈ లెక్క మరింత పెరిగే అవకాశముందని అంచనా. ఫేస్‌బుక్‌కు చెందిన మూడు యాప్స్ (ఇన్‌స్ట్రాగ్రామ్, మెసెంజర్, వాట్సప్‌) ఇప్పుడు వీడియో కాల్స్ సపోర్ట్ చేస్తుండటం విశేషం.

Read more about: whatsapp
English summary

మీ వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ ఎలా వాడాలో తెలుసా? తెలీకపోతే తెలుసుకోండి ఇలా! | Do You Have These New Feature in Your Whatsapp

What awaits the Watsup user. You can now group group and voice calls from your Watsup. The company releases updates for this. The group video call will have four participants at one time.
Story first published: Wednesday, August 1, 2018, 10:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X