For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూనియర్ ఎన్టీఆర్ దెబ్బకు ఛానల్ తలరాత మారిపోయింది ఇంతకీ ఎందుకో తెలుసా?

By Sabari
|

యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్‌కు ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సిద్ధమైన జూనియర్, మహేష్‌బాబుతో కూడా ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాడు.

 తారక్ అందరివాడు

తారక్ అందరివాడు

దీంతో తారక్ అందరివాడు అనే గుర్తింపు తెలుగువారికి వచ్చేసింది. హోస్ట్‌గా బిగ్‌బాస్ మొదటి సీజన్‌ను సూపర్‌హిట్ చేసిన తారక్, తన క్రేజ్ ఏంటో మరోసారి రుచి చూపించాడు.

టెంపర్

టెంపర్

‘టెంపర్' సినిమా నుంచి కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్న తారక్.తన ఫ్రెండ్లీ బిహేవియర్‌తో కూడా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు

సిల్వర్ స్క్రీన్ల

సిల్వర్ స్క్రీన్ల

సిల్వర్ స్క్రీన్ల మీద వరుస హిట్లతో దూసుకుపోతున్న ఎన్.టీ.ఆర్ బుల్లితెర మీద తన హవా చూపిస్తున్నాడు. తాజాగా ఎన్.టీ.ఆర్ ఈటీవీలో ప్రసారమైన ‘ఢీ 10' కార్యక్రమం ఫైనల్‌కి ప్రత్యేక గెస్టుగా హాజరయ్యాడు

ఫైనల్ ఎపిసోడ్‌కు

ఫైనల్ ఎపిసోడ్‌కు

ఫైనల్ ఎపిసోడ్‌కు తారక్ వస్తున్నాడనే ప్రోమోను విడుదల చేసి మూడు వారాలు షో నడిపించారు నిర్వాహాకులు. అయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా ఎన్.టీ.ఆర్ వస్తాడని ఆతృతగా ఎదురుచూశారు ప్రేక్షకులు

 డైలాగ్ డెలివరీ

డైలాగ్ డెలివరీ

ఎట్టకేలకు జూలై 18న ప్రసారమైన షోకి వచ్చాడు ఎన్.టీ.ఆర్. తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ మీద తనకున్న పట్టు అన్నీ స్టేజ్ మీద ప్రదర్శించాడు.

టీఆర్పీ

టీఆర్పీ

ఎన్టీయోడు చేసిన అల్లరి హంగామాకి టీఆర్పీ రికార్డులు బద్దలయ్యాయి. ఎన్.టీ.ఆర్ వచ్చిన ఎపిసోడ్లకి 13.9 రేటింగ్ నమోదైంది. ఇప్పటిదాకా ‘ఢీ' పది సీజన్లలో ఇదే హైయెస్ట్ రికార్డు.

 ఒక రేంజ్ వ్యూస్

ఒక రేంజ్ వ్యూస్

అంతేకాదు ఈ ఎపిసోడ్ మొత్తాన్ని యూట్యూబ్‌లో పెడితే వారం రోజుల్లోనే 10 మిలియన్ల మంది చూడడం విశేషం. ఓ టీవీ కార్యక్రమానికి ఈ రేంజ్ వ్యూస్ రావడం కూడా ఇదే రికార్డు.

Read more about: trp
English summary

జూనియర్ ఎన్టీఆర్ దెబ్బకు ఛానల్ తలరాత మారిపోయింది ఇంతకీ ఎందుకో తెలుసా? | Highest TRP Rating After Junior Ntr Came to Show

Young Tiger NTR is no longer a craze. Jr. is ready to do a multistar movie with Ramcharan and friends with Mahesh Babu
Story first published: Friday, July 27, 2018, 10:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X