For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుమారు 50 మంది బ్యాంక్ ఉద్యోగులు అరెస్ట్?

మోసపూరిత రుణాల మంజూరు వ్యవహారంలో పాల్గొన్నందుకు గత నాలుగు నెలల్లో 50 కి పైగా బ్యాంకు అధికారులను అరెస్టు చేసారు.

|

న్యూ ఢిల్లీ: మోసపూరిత రుణాల మంజూరు వ్యవహారంలో పాల్గొన్నందుకు గత నాలుగు నెలల్లో 50 కి పైగా బ్యాంకు అధికారులను అరెస్టు చేసారు. ఈ కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేస్తోంది.

సుమారు 50 మంది బ్యాంక్ ఉద్యోగులు అరెస్ట్?

ఆరోపణలలో సగం కంటే ఎక్కువ మంది జనరల్ మేనేజర్ మరియు పైన స్థాయివాళ్ళు ఉన్నారు. ఆరోపణలున్న అధికారులలో, తొమ్మిది మంది పనిచేస్తున్నా లేదా మాజీ సిఎండిలు ఉన్నారు.పై స్థాయిలో ఉన్న ఆర్బిఐ అధికారులు కూడా తమ ప్రమేయం కోసం స్కానర్లో ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నరేవ్ మోడీ కుంభకోణం జరిగిన తర్వాత ఈ దర్యాప్తు, అరెస్టులు మొదలయ్యాయి.

ఈ ఏడాది మార్చి వరకు బ్యాంకుల మోసం ఐదు కేసుల్లో 10 బ్యాంకు అధికారులు విచారణలో ఉన్నారు.

ప్రస్తుతం,ఆరోపణలు ఎదుర్కొంటున్న 44 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మొత్తం 292 కేసులు సిబిఐ మాత్రమే విచారణలో వివిధ దశలలో ఉన్నాయి. జూలై 7 న వడోదరకు చెందిన డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డిపిఐఎల్) రూ. 2,654 కోట్ల రుణంలో మోపినందుకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇద్దరు సీనియర్ రిటైరైన అధికారులు అరెస్టయ్యారు.

అరెస్టులు బ్యాంకు అధికారులను కలవరానికి గురిచేశాయి, వారు ఇప్పుడు రుణాలు కోసం కఠినమైన నిబంధనలు విధించారు. గత సంవత్సరం చివర నుంచి జరుగుతున్న క్రెడిట్ పెరుగుదల రికవరీని ఇది ప్రభావితం చేస్తుంది.

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 237 శోధనలు నిర్వహించింది. 2017-18లో బ్యాంకుల్లోని "నిధులు, నగదు నిధుల సేకరణ", ఆస్తుల విలువ రూ .7,109 కోట్లు గా తేల్చింది.

Read more about: bank fraud cbi
English summary

సుమారు 50 మంది బ్యాంక్ ఉద్యోగులు అరెస్ట్? | Over 50 Bank Officers Arrested in Last Four Months For Involvement In Bad Loans

New Dehi: More than 50 bank officers have been charged and arrested in the last four months for their involvement in bad loans. The cases are being probed by the Central Bureau of Investigation (CBI).
Story first published: Tuesday, July 17, 2018, 14:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X