For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెంగళూరులో రూ.20 కోట్ల జిఎస్టి కి పంగనామం?

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్టి) డిపార్ట్మెంట్ బెంగళూరులో రూ. 20 కోట్లు జిఎస్టి పన్ను ఎగవేతను గుర్తించింది.

|

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్టి) డిపార్ట్మెంట్ బెంగళూరులో రూ. 20 కోట్లు జిఎస్టి పన్ను ఎగవేతను గుర్తించింది.

బెంగళూరులో రూ.20 కోట్ల జిఎస్టి కి పంగనామం?

ఇది వారంలో రెండోసారి, గూడ్స్ మరియు వస్తువుల పన్ను చెల్లింపులో మోసాన్ని తయారీదారులు ఎగ్గొట్టారని కొనుగోన్నారు.

ప్రత్యేక నిఘా ఆధారంగా, సెంట్రల్ టాక్స్ డిపార్టుమెంటు నుండి వచ్చిన వ్యక్తులు ఒక ప్రైవేటు కంపెనీ బొమ్మసంద్రలో మరియు జిగని లో ఉన్న లీడ్ యాసిడ్ బ్యాటరీలను తయారు చేసే ఫ్యాక్టరీ పై దాడులు నిర్వహించారు.

ఫిబ్రవరి, మే నెలలో వినియోగదారుల నుంచి 20.70 కోట్ల రూపాయల వరకు జిఎస్టి సేకరించినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే, వారు ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి అందజేయలేదని సెంట్రల్ ట్యాక్స్ (బెంగళూరు సౌత్) కమిషనర్ జి. నారాయణస్వామి తెలిపారు.

నివేదికల ప్రకారం తయారుదారు రూ.16 కోట్లు చెల్లిస్తా అని చెప్పినట్టు సమాచారం.

పోయిన నెలలో అధికారులు,ఆగస్టు 2017 నుంచి మే 2018 వరకు జిఎస్టిని సేకరించినందుకు బొమ్మసంద్రలో ఒక ఆటోమొబైల్ తయారీ కంపెనీ నుంచి 15 కోట్ల రూపాయల రికవరీ ప్రక్రియను ప్రారంభించారు.

నిన్నటి రోజు, CGST ఢిల్లీ నార్త్ కమిషరేట్ అధికారులు సర్వీస్ టాక్స్ను ఎగవేసినందుకు కంపెనీ డైరెక్టర్ను అరెస్టు చేశారు. కంపెనీ రూ.3 కోట్ల దాకా దాని ఖాతాదారుల నుంచి సర్వీస్ టాక్స్ ను వసూలుచేసి ,ప్రభుత్వ ఖజానాకు జమ చేయలేదు.

Read more about: gst
English summary

బెంగళూరులో రూ.20 కోట్ల జిఎస్టి కి పంగనామం? | Rs 20 Crore GST Evasion Detected In Bangalore

The Goods and Services Tax ( GST ) department has detected an evasion of rupees 20 crores in Bangalore.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X