For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముకేశ్ అంబానీ ఈ-కామర్స్ వ్యాపారం లోకి అడుగుపెడుతున్నాడా?

అమెజాన్.కాం ఇంక్, మరియు వాల్మార్ట్ ఇంక్. యొక్క ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ సర్వీసెస్ లాగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా ఆన్లైన్ మరియు సాంప్రదాయిక షాపింగ్ మిళితమైన వేదికను సృష్టిస్తుందన్నారు.

|

అమెజాన్.కాం ఇంక్, మరియు వాల్మార్ట్ ఇంక్. యొక్క ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ సర్వీసెస్ లాగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా ఆన్లైన్ మరియు సాంప్రదాయిక షాపింగ్ మిళితమైన వేదికను సృష్టిస్తుందని పేర్కొన్నారు.

ముకేశ్ అంబానీ ఈ-కామర్స్ వ్యాపారం లోకి అడుగుపెడుతున్నాడా?

ప్రముఖ బిలియనీర్ చైర్మన్ ముఖేష్ అంబానీ ముంబయిలో కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో గురువారం ప్రణాళికను వివరించారు. ఈ బృందం రిలయన్స్ రిటైల్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ వ్యాపారాలను కలిగి వుంటుందని ఆయన చెప్పారు. రెండోది ఫైబర్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఆగస్టు 15 న ప్రవేశపెట్టనున్నారు.

అమెజాన్ మరియు వాల్మార్ట్ వంటి గ్లోబల్ రీటైల్ పవర్ హౌస్ లు భారత రిటైల్ పరిశ్రమలో పెట్టుబడి పెట్టాయి,ఇక్కడ ఇ-కామర్స్ విక్రయాలు 2022 నాటికి డబుల్ కంటే ఎక్కువ $ 72 బిలియన్ డాలర్లు ఉండవచ్చు అని ప్రస్తుతం 2018 లో $ 32.7 బిలియన్ల వద్ద ఉంది అని పరిశోధన సంస్థ ఈ-మార్కెటర్ అంచనా వేసింది.మొబైల్ మరియు ఫైబర్ బ్రాడ్బ్యాండ్ వ్యవస్థను నెలకొల్పడానికి 2.5 ట్రిలియన్ రూపాయలు (36.3 బిలియన్ డాలర్లు) వ్యయంతో ఇ-కామర్స్లో రిటైల్-టు-రిఫైనింగ్ సమ్మేళనం వృద్ధి చెందుతుందని అంబానీ అన్నారు.

వేదిక "ఒక అధునాతనమైన షాపింగ్ అనుభవాన్ని" సృష్టించడానికి అనుగుణంగా రియాలిటీ, హోలోగ్రాఫ్లు మరియు వర్చువల్ రియాలిటీని ఉపయోగించుకుంటుంది అని అంబానీ చెప్పారు. ఈ సేవ చిన్న వ్యాపారస్తులకు కూడా అందుబాటులో ఉంటుంది, పెద్ద సంస్థలు మరియు పెద్ద ఇకామర్స్ వాళ్ళు కూడా చేయగలిగే అన్నింటికీ అందుబాటులో ఉంటుందన్నారు.

ప్రపంచంలోని అతి పెద్ద రిటైలర్ అయిన వాల్మార్ట్ మేలో ఫ్లిప్కార్ట్ గ్రూపులో 77 శాతం వాటాను 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. మిగిలినవి ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్కు, ఇతర వాటాదారులకు విక్రయిస్తారు.

Read more about: mukesh ambani
English summary

ముకేశ్ అంబానీ ఈ-కామర్స్ వ్యాపారం లోకి అడుగుపెడుతున్నాడా? | Mukesh Ambani Takes On Amazon, Walmart in E-Commerce Slugfest

Reliance Industries Ltd. plans to take on the likes of Amazon.com Inc. and Walmart Inc.'s Flipkart Online Services Pvt. in retail by creating a platform that combines online and conventional shopping.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X