For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధర గత వారం రోజులుగా తగ్గుతూ వస్తోంది?నేడు ధర చూడండి?

బంగారం దరల పై రూ. 20 రూపాయలు తగ్గి బులియన్ మార్కెట్లో పది గ్రాములకు రూ. 31,400 రూపాయలు గా ఉండి విదేశీ ధోరణిలో డిమాండ్ పెరిగింది, స్థానిక నగల నుంచి డిమాండ్ తగ్గుముఖం పట్టింది.

|

బంగారం దరల పై రూ. 20 రూపాయలు తగ్గి బులియన్ మార్కెట్లో పది గ్రాములకు రూ. 31,400 రూపాయలు గా ఉండి విదేశీ ధోరణిలో డిమాండ్ పెరిగింది, స్థానిక నగల నుంచి డిమాండ్ తగ్గుముఖం పట్టిందని, న్యూస్ ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పిటిఐ) తెలిపింది. సిల్వర్ కూడా అమ్మకాల్లో ఒత్తిడిని ఎదుర్కొని రూ. 250 పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారులచే తగ్గింపు కారణంగా కేజీ కి రూ.40,350 రూపాయల ధర నమోదయినది. గత వారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఫెడరల్ రిజర్వ్ యొక్క భవిష్యత్ వడ్డీ పెంపునకు మద్దతు ఇచ్చిన తరువాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

బంగారం ధర గత వారం రోజులుగా తగ్గుతూ వస్తోంది?నేడు ధర చూడండి?

బంగారం మరియు వెండి ధరలు గురించి విషయాలు ఇక్కడ ఉన్నాయి:

1.సోమవారం నాటికి బంగారం ధర ఆరు నెలల దిగువకు పడిపోయింది. కీలకమైన వినియోగదారుల కరెన్సీలు బలహీనపడటంతో డాలర్-ధరల బులియన్ కొనుగోలుకు అత్యధిక ధర నమోదయినది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం సుమారు 1,249 ఔన్స్ డాలర్లు ఉంది, గురువారం 1,245 డాలర్లకు దగ్గరగా ఉంది.

2. దేశ రాజధానిలో, 99.9 శాతం బంగారం, 99.5 శాతం స్వచ్ఛత కోసం రూ. 20 రూపాయలు తగ్గి ప్రతి పది గ్రాముల బంగారం పై ధర రూ. 31,400 మరియు రూ.31,250 గా ఉంది.

3. విలువైన ఖనిజ ధరలు గత రెండు సెషన్లలో రూ.230 దాకా తగ్గింది. అయితే ఎనిమిది గ్రాములకి స్థిరంగా రూ. 24,800 రూపాయలు.

4.బంగారం తగ్గినట్టే వెండి కూడా సిద్ధంగా రూ.250 రూపాయలు తగ్గి కేజీకి రూ.40,350 రూపాయలు, వారల ఆధారిత డెలివరీ తో పోల్చిచూస్తే రూ. 185 రూపాయలు తగ్గి రూ. 39,040 రూపాయలకు చేరింది.

5. మరోవైపు, వెండి నాణేలు మాత్రం మునుపటి స్థాయికి రూ. 75,000 కొనుగోలు మరియు రూ. 100,000 పీసులు అమ్మకం కోసం రూ.76,000.

Read more about: gold బంగారం
English summary

బంగారం ధర గత వారం రోజులుగా తగ్గుతూ వస్తోంది?నేడు ధర చూడండి? | Gold Prices Continue To Come Down: 5 Things To Know

Gold prices shed Rs. 20 to Rs. 31,400 per ten grams at the bullion market today amid a weak trend overseas and easing demand from local jewellers, reported news agency Press Trust of India (PTI).
Story first published: Tuesday, July 3, 2018, 11:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X