For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.2000 మరియు రూ.200 నోట్లు చిరిగిపోతే బ్యాంకులు ఎందుకు తీసుకోవో తెలుసా?

By Sabari
|

రూ.2వేలు, రూ.200 కరెన్సీ నోట్లను భద్రంగా కాపాడుకోవాలట. ఎందుకంటే ఇక పాత కరెన్సీలా చిరిగిన నోట్లను బ్యాంకులు ఇక తీసుకోవు. షాకవుతున్నారు కదూ.. అవునండి ఇది నిజమే. నోట్లు కొద్దిగా చిరిగితే బ్యాంకులు వాటికి విలువ కట్టిస్తాయి. కానీ ఇది పాత కథ. ఇక కొత్త 2వేల రూపాయల నోటు, రూ.200 నోటు చిరిగితే ఇక బ్యాంకులు తీసుకోవు. కనీసం సగం విలువను కూడా కట్టివ్వవు. అంతేకాదు.. చిరిగిపోయిన రూ.2000 నోటును మార్చుకునేందుకు కొంతకాలం ఆగాల్సి వుంటుంది.

రూ.2000 మరియు రూ.200 నోట్లు చిరిగిపోతే బ్యాంకులు ఎందుకు తీసుకోవో తెలుసా?

ఎందుకంటే ఈ విషయమై రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి నిబంధనలూ బ్యాంకులకు రాలేదు. వాస్తవంగా చిరిగిపోయిన నోటుకు ఎంత విలువ కట్టి ఇవ్వాలనే విషయమై గతంలోనే ఆర్‌బీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటివరకు 50, 100, 500,1000 రూపాయలకు మాత్రమే ఆర్బీఐ మార్గదర్శకాలను అమలు చేస్తున్నారు. కానీ కొత్తగా చలామణిలోకి వచ్చిన రూ.2వేలు, రూ.200 నోట్లకు సంబంధించి ఆర్‌బీఐ నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో బ్యాంకులు చిరిగిన నోట్లను స్వీకరించేందుకు తిరస్కరిస్తున్నాయి. అదన్నమాట సంగతి.

Read more about: currency
English summary

రూ.2000 మరియు రూ.200 నోట్లు చిరిగిపోతే బ్యాంకులు ఎందుకు తీసుకోవో తెలుసా? | Why Banks Dont Take Damaged New Currency Notes

Rs 2 thousand, Rs.200 currency notes to be preserved. Because banks are no longer taking notes that the old currencies are shattered.
Story first published: Thursday, June 28, 2018, 15:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X