For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తాట తీస్తాం.... లంచం అడిగితే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి.

By Sabari
|

అవినీతి పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రభుత్వ శాఖలో లంచావతారుల పై ఆగ్రహంగా ఉంది. దీనికోసం అవినీతి నిరోధకశాఖకు మరింత శక్తిలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

ఎవరన్నా లంచం

ఎవరన్నా లంచం

అందులో భాగంగా అవినీతి నిరోధకశాఖకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఎవరన్నా లంచం అడిగితే 1064 నెంబర్ కు కాల్ చేయాలి అని డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి ప్రజలను కోరారు

ఉద్యోగుల సమాచారం

ఉద్యోగుల సమాచారం

లంచం అడిగే ఉద్యోగుల సమాచారం ఇచ్చిన వ్యక్తిలు మరియు సంస్థల వివరాలు గోప్యంగా ఉంచుతాం అని మధుసూదన్ రెడ్డి చెప్పారు.

టోల్ ఫ్రీ నెంబర్

టోల్ ఫ్రీ నెంబర్

లంచం అడగడం, ఇవ్వడం మరియు తీసుకోవడం ఇవ్వని నేరంగా ప్రకటించారు. 1064 టోల్ ఫ్రీ నెంబర్ అని ఇది ప్రజలలో అవగాహణ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము అని అయన చెప్పారు.

 న్యాయం

న్యాయం

లంచం ఇవ్వకుండా కంప్లైంట్ ఇస్తే న్యాయం జరుగుతుంది అని అప్పుడే అవినీతి నిరోధకశాఖ సమర్ధవంతంగా పని చేస్తుంది అని అయన చెప్పారు.

అవినీతి రహిత సమాజం

అవినీతి రహిత సమాజం

ప్రజలు అందరు కూడా అవినీతి రహిత సమాజం కోసం తమవంతు బాధ్యతగా ముందుకు రావాలి అని అన్నారు.

తమ దృష్టికి

తమ దృష్టికి

అవినీతి ఏ రూపంలో ఉన్న ఎక్కడ జారుతున్న 1064 కాల్ చేసి తమ దృష్టికి తీసుకురావాలి అని అయన చెప్పారు.అంతే కాదు వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము అని భరోసా ఇచ్చారు ఆఫీసర్.

Read more about: telangana
English summary

తాట తీస్తాం.... లంచం అడిగితే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి. | Anti Corruption Bureau Announced New Troll Free Number in Telangana

The Telangana government is serious about corruption. There is anger against the bribery in the government department. The Telangana government has given more power to the Anti-Corruption Bureau.
Story first published: Thursday, June 28, 2018, 10:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X