For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లాష్..ఫ్లాష్.. పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఏంటో మీరే చూడండి

By Sabari
|

వివిధ కారణాల వల్ల ఉద్యోగం కోల్పోయి నిరుద్యోగులుగా మారిని వారికి ఊరటనిచ్చేలా ఉగ్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగం కోల్పోయిన

ఉద్యోగం కోల్పోయిన

ఉద్యోగం కోల్పోయిన వారు నిరుద్యోగులుగా గుర్తించి, వారి ఖాతాల్లో అప్పటివరకూ జమ అయిన పీఎఫ్‌లో 75% వరకూ సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పిస్తూ ఈపీఎఫ్‌వో ట్రస్ట్‌బోర్డు నిర్ణయం తీసుకుంది. మంగళవారం సమావేశమైన సెంట్రల్‌ ట్రస్టీల బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కార్మికశాఖ మంత్రి సంతోష గంగ్వార్‌ తెలిపారు.

నిబంధనల ప్రకారం

నిబంధనల ప్రకారం

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వారు రెండు నెలల తర్వాత గానీ తన పీఎఫ్‌ ఖాతా నుంచి 60% మాత్రమే వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది. దీన్ని తాజాగా ఒక నెలకు తగ్గించారు

సొమ్మును

సొమ్మును

పీఎఫ్‌ సొమ్మును వెనక్కి తీసుకున్న తర్వాత కూడా మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకునేవారు తమ ఖాతాను రద్దు చేయకుండా కొనసాగించే అవకాశం కూడా కల్పించనున్నారు.

పలు అంశాలను

పలు అంశాలను

దీనికి తోడు పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్లు గంగ్వార్‌ తెలిపారు. ఎస్‌బీఐ, యూటీఐలలో ఈటీఎఫ్‌లను మరో ఏడాది పాటు (జులై 1, 2019 వరకు) పొడిగించినట్లు వెల్లడించారు.

 మూడేళ్ల కాలపరిమితి

మూడేళ్ల కాలపరిమితి

ఫండ్‌ మేనేజర్ల కాలపరిమితిని కూడా డిసెంబరు 31, 2018 వరకూ పొడిగించారు. ఫండ్‌ మేనేజర్లను మూడేళ్ల కాలపరిమితికి ఏప్రిల్‌ 1, 2015లో నియమించగా, జూన్‌ 30, 2018తో వారి గడువు ముగిసింది.

Read more about: pf epfo
English summary

ఫ్లాష్..ఫ్లాష్.. పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఏంటో మీరే చూడండి | We Can Withdraw PF Amount in One Month

The Future Fund Organization (EPFV) has made a crucial decision to unemployment and losing jobs for various reasons
Story first published: Wednesday, June 27, 2018, 11:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X