For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణా ప్రభుత్వం మరో అద్భుత రికార్డు సాధించింది?

తెలంగాణ ప్రభుత్వం ఆదాయ అభివృద్ధి రేటులో దేశం లోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి మొత్తం నాలుగేళ్లలో సగటున 17.2 వృద్ధి రేటుని సాధించి దూసుకుపోతోంది.

|

తెలంగాణ ప్రభుత్వం ఆదాయ అభివృద్ధి రేటులో దేశం లోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి మొత్తం నాలుగేళ్లలో సగటున 17.2 వృద్ధి రేటుని సాధించి దూసుకుపోతోంది.

తెలంగాణా ప్రభుత్వం మరో అద్భుత రికార్డు సాధించింది?

నిర్మణాత్మక అభివృద్ధి పనులు,రాబడి పెంపకానికి తీసుకున్న ప్రత్యేక చర్యలతో ఆర్థిక వృద్ధిరేటు ఊహించని విదంగా పెరిగింది.

రాష్ట్ర సొంత పన్ను విభాగంలో తెలంగాణా రాష్ట్రము అగ్ర స్థానంలో నిలిచిందని కాగ్ వెల్లడించింది.

2015 -16 లో సగటున 13 .7 శతం నమోదు కాగా,2016 -!& లో 21 .1 శతం మరియు 2017 -18 లో 16 .8 శతం వృద్ధి రేటును సాధించి మిగతా 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టేసింది.

ఇక రెండో స్థానం లో హర్యానా 14 .2 శతం తో ఉండగా 13 .9 శాతం తో మహారాష్ట్ర మూడవ స్థానం లోను 12 .4 శాతం తో ఒడిశా నాలుగవ స్థానం 10 .3 శాతం తో బెంగాల్ ఐదవ స్థానం లో ఉంది.మిగతా రాష్ట్రాలన్నీ 10 శతం లోపే ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్ధిక విధానాలు ఆర్ధిక క్రమశిక్షణ,అన్ను చెల్లింపుల్లో ప్రజలు చూపిస్తున్న చిత్తశుద్ధితోనే ఆదాయ అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచామని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.

ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిన పెద్ద నోట్ల రద్దు మరియు జిఎస్టి వంటి నిర్ణయాల తరువాత కూడా రాష్ట్రము సుస్థిరమైన ఆదాయ అభివృద్ధి తో పురోగమించడం శుభసూచకం అన్నారు.రాష్ట్రము లో మరింత అభివృద్ధి పనులు చెప్పట్టడానికి ఆదాయ అభివృద్ధి ఎంతో దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు.

Read more about: telangana growth rate
English summary

తెలంగాణా ప్రభుత్వం మరో అద్భుత రికార్డు సాధించింది? | Telangana Stands First Place In Revenue Collection

The Comptroller and Auditor General (CAG) of India has declared in its website that with 17.2 % average growth rate in tax revenue, Telangana stands first compared to all other states in the country.
Story first published: Tuesday, June 26, 2018, 15:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X