For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రస్తుతం మనం వాడుతున్న పేటియం(PAYTM )రూపకర్త గురించి మీకు తెలియని నిజాలు?

చాల మంది తాము ఇంగ్లిష్ మీడియం లో చదవలేదని నగరాల్లో ఉద్యోగాలు చేయలేమని అనేక మంది భవిస్తూ ఉంటారు,కానీ ఎవరికయితే తాను చేయగలను సాదించగలను అనే పట్టుదల కష్ట పడే స్వభావం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు.

|

చాల మంది తాము ఇంగ్లిష్ మీడియం లో చదవలేదని నగరాల్లో ఉద్యోగాలు చేయలేమని అనేక మంది భవిస్తూ ఉంటారు,కానీ ఎవరికయితే తాను చేయగలను సాదించగలను అనే పట్టుదల కష్ట పడే స్వభావం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు.ఈ రోజు మనం అలంటి వ్యక్తి గురించి మాట్లాడుకుందాం...

విజయ్ శేఖర్ శర్మ:

విజయ్ శేఖర్ శర్మ:

విజయ్ శేఖర్ శర్మ మొతటి నుండి హిందీ మీడియం లోనే చదివాడు ఎంతో ప్రతిభావంతుడైన విద్యార్ధి కూడా అతడి 15 వ సంవత్సరంలో ఢిల్లీ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో అడ్మిషన్ దొరికింది దాంతో విజయ్ ఇంజనీరింగ్ చదవడానికి ఢిల్లీ వచ్చాడు ఐతే స్కూల్ లో చదివే రోజుల్లో విజయ్ కి మొదటి బెంచి లో కూర్చునే అలవాటు ఉండేది అలానే ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా మొదటి బెంచి లో కూర్చోడం జరిగిందట.

కాలేజీ లో టీచర్:

కాలేజీ లో టీచర్:

ఆలా ముందు బెంచు లో కూర్చున్న విజయ్ ని ఒక టీచర్ తన వద్దకు వచ్చి ఇంగ్లీష్ లో ఒకజ ప్రశ్న అడిగిందట అది ఇంగ్లీష్ లో ఉండటం వలన సమాధానం చెప్పలేకపోయాడు దాంతో ఆ టీచర్ తన తోటి విద్యార్థులు ముందు హేళన చేస్తూ ఇకనుండి వెనకాల బెంచు లో కూర్చోవాలని ఆదేశించిందంట.

గ్రంధాలయం లో పుస్తకాలు చదవడం:

గ్రంధాలయం లో పుస్తకాలు చదవడం:

ఆ సంఘటన తరువాత విజయ్ క్లాసులకు వెళ్లడం మానేసి గ్రంధాలయం లో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు.ఆలా ప్రతి ఒక్కరి సక్సెస్ స్టోరీస్ చదవడం వల్ల అవి విజయ్ జీవితాన్ని బాగా ప్రభావితం చేసాయి,అలాగే తన ఇంగ్లీష్ ను కూడా మెరుగు పరిచిందట.అంతేకా ఈ కారణం చేతే తనలో ఆలోచనలు మారుతూ తాను కూడా బాస్ అవ్వాలని నిర్ణయిన్చుకున్నాడు.

కంప్యూటర్ క్లాసులకు వెళ్లడం:

కంప్యూటర్ క్లాసులకు వెళ్లడం:

ఆలా తన ఆలోచనలకి అనుగుణంగా కంప్యూటర్ క్లాసులకు వెళ్లడం మొదలు పెట్టి కోడింగ్ కూడా నేర్చుకున్నాడు.తన 19 వ ఏట తన తరగతి స్నేకితుడి హైందర్ తో కలిసి "ఇండియా సైట్ .కం"ను డిజైన్ చేసాడు.ఆ తరువాత వీరిద్దరూ కలిసి రెండు మూడు చిన్న కంపెనీలకు పని కూడా చేసారు.

రెండు సంవత్సరాల తరువాత:

రెండు సంవత్సరాల తరువాత:

ఆలా రెండు సంవత్సరాల తరువాత అమెరికా కు చెందిన సంస్థ తమ సైట్ ని ఒక మిలియన్ డాలర్లకు కొనుకోవడం జరిగింది.2001 లో విజయ్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి సౌత్ ఢిల్లీ లో ఒక ఏళ్ళు అద్దెకు తెలిసుకున్నారు ఆలా వారు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి "one97 communications " అనే కంపెనీ ని ప్రారంభించారు.

మొబైల్ యూజర్లకు:

మొబైల్ యూజర్లకు:

ఇదే మొబైల్ యూజర్లకు వార్తలు,రింగుటోన్స్,మెసేజీలు,జోక్స్ లకు ఉపయోగపడింది.9 /11 ఉగ్రవాదుల దాడి తరువాత one97 నెమ్మదించడం జరిగింది తమ వద్ద పెట్టుబడులు కూడా ఐపోవడం తో తమ ఇద్దరు స్నేహితులు నిరాశకు గురయ్యారు.

సొంత కంపెనీ ని కాపాడుకోటం కోసం:

సొంత కంపెనీ ని కాపాడుకోటం కోసం:

ఆలా రెండు సంవత్సరాలుగా పరిస్థితి కొనసాగటం చూసి 2003 ,2004 లో విజయ్ వేరే కంపీనీల్లో ఉద్యోగాలు చేసి తన సొంత కంపెనీ ని కాపాడుకోటం కోసం ప్రయత్నించడం జరిగింది.తన కంపెనీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం కోసం తన స్నేహితుడితో కలిసి తన బంధువుల దగ్గర 24 శతం లోన్ తీసుకోని ఇవ్వడం జరిగింది.

2004 లో:

2004 లో:

2004 లో తన కంపెనీ పడిపోయే దశలో ఫ్యుజ్ అగర్వాల్ సహాయం దొరికింది తాను విజయ్ కంపెనీ లో రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టి 40 శతం షేర్లను కొనడం జరిగింది.ఎలా కొనసాగుతున్న సమయం లో విజయ్ ఒకటి గమనించాడు అదేంటంటే స్మార్ట్ ఫోన్లు వినియోగించే వాళ్ళ సంఖ్య పెరిపోవడం దానికి సంబందించిన ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కార్యాచరణ రచించాడు.

PAYTM .COM :

PAYTM .COM :

విజయ్ PAYTM .COM అనే ఆన్లైన్ సైట్ ని ప్రారంభించాడు.ఆలా PAYTM లో మొదట మొబైల్ రీఛార్జి మొదలుపెట్టడం జరిగింది.మార్కెట్ లో అనేక ఆన్లైన్ సైట్స్ ఉన్న పేటియం చాల సులభతరంగా ఉండేది.అందుకే అత్యంత తక్కువకే సమయం లో అందరికి చేరువైనది.

పేటియం బిజినెస్ పెరగడం తో:

పేటియం బిజినెస్ పెరగడం తో:

అంతేకాక పేటియం బిజినెస్ పెరగడం తో ఆన్లైన్ వాలెట్,బిల్ పేమెంట్స్,మనీ ట్రాన్స్ఫర్,షాపింగ్ కూడా ప్రారంభించారు.

ఆలా విజయ్ కష్టానికి ఫలితం దక్కింది ప్రస్తుతం PAYTM భారతదేశంలో నంబర్ వన్ ఈ-కామర్స్ గ అవతరించింది.

Read more about: paytm
English summary

ప్రస్తుతం మనం వాడుతున్న పేటియం(PAYTM )రూపకర్త గురించి మీకు తెలియని నిజాలు? | Know The Facts About Paytm Founder Vijay Shekar Sharma

From being a small-town boy from Aligarh who bought second-hand tech magazines to the founder of one of India’s most trusted technology brands, Vijay Shekhar Sharma has come a long way.
Story first published: Monday, June 25, 2018, 16:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X