For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక నుంచి ఈ ఆఫీసులో నిలపడి పని చేయాలి! ఇంతకీ ఏ ఆఫీసులో ఇలా?

By Sabari
|

ఆఫీసులో ఎలా పని చేస్తున్నారు? ఇంకా ఎలా కుర్చీలో కూర్చోనేగా అంటారా? కానీ ప్రఖ్యాత యాపిల్ కంపెనీలో సిట్టింగ్ సెటప్ మొత్తం మార్చేశారు.

 యాపిల్ క్యాంపస్

యాపిల్ క్యాంపస్

శాంతా క్యారవాలీ లో 176 ఎకరాల యాపిల్ క్యాంపస్ లో ఉద్యోగుల కోసం స్టాండింగ్ డెస్క్ లు ఏర్పాటు చేశారు.

స్టాండింగ్ డెస్క్

స్టాండింగ్ డెస్క్

మా ఉద్యోగులందరికీ 100 శాతం స్టాండింగ్ డెస్క్ అందించాం. ఆఫీస్ లో కాసేపు నిల్చొని ఆ తర్వాత కూర్చోవచ్చు మళ్ళీ నిలపడి మళ్ళీ కూర్చోవచ్చు.

సిఈఓ టిమ్ కుక్

సిఈఓ టిమ్ కుక్

ఆరోగ్య జీవనానికి ఇది బాగా తొడబడుతుంది అని యాపిల్ కంపెనీ సిఈఓ టిమ్ కుక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఎక్కువ సేపు కూర్చొని

ఎక్కువ సేపు కూర్చొని

అంతే కాదు ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం కొత్త తరహా కాన్సర్ అని అయన చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా తనతో పాటు అభ్యర్థులను లేసి నిలపడాలి అని అయన కోరుతున్నట్లు చెప్పారు.

స్టాండింగ్ డెస్క్ ఖర్చు

స్టాండింగ్ డెస్క్ ఖర్చు

యాపిల్ కంపెనీలో ఇప్పటికే లక్ష చదరపు అడుగుల ఫిట్ నెస్ సెంటర్ ఉంది. ఇక కంపెనీలో ఒక్కో స్టాండింగ్ డెస్క్ ఖర్చు రూ.80,000 అయింది అని సమాచారం.

స్టాండింగ్ డెస్క్ తో ఉపయోగాలు:

స్టాండింగ్ డెస్క్ తో ఉపయోగాలు:

  • టైపు 2 డయాబెటీస్ స్థూలకాయ ముప్పు ని తొలగిస్తుంది.
  • వెన్ను నొప్పి నుంచి కాస్త విరామం.
  • కాన్సర్ ముప్పు మరియు గుండె వ్యాధులు తగ్గుతాయి.
  • స్టాండింగ్ డెస్క్ తో ఉద్యోగులలో ఉత్సాహం పెరుగుతుంది.

Read more about: apple company
English summary

ఇక నుంచి ఈ ఆఫీసులో నిలపడి పని చేయాలి! ఇంతకీ ఏ ఆఫీసులో ఇలా? | Apple Company Employees Work by Standing in Office

How are you working in the office? And how would you like to sit in the chair? But the sitting setup in the popular Apple company has been altered.
Story first published: Wednesday, June 20, 2018, 15:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X