For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పు తీసుకోని కట్టలేదు వాట్సాప్ కట్టించింది ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు?

By Sabari
|

బ్యాంకు నుంచి తీసుకున్న అప్పుకాని మరియు క్రెడిట్ కార్డు బిల్లు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారా? బ్యాంకు నుండి వచ్చే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకుండా మీ ఇంటి అడ్రస్ను మార్చివేయడం వంటి పనిలు చేస్తున్నారా? అయితే ఇలాంటి వారికోసం బ్యాంకులు ముక్కు పిండి మళ్లీ వసూల్ చేయబోతున్నారు. అది ఎలాగో చూద్దామా?

అప్పు ఎగ్గొట్టి ఇంటి అడ్రస్ మార్చి

అప్పు ఎగ్గొట్టి ఇంటి అడ్రస్ మార్చి

అప్పు ఎగ్గొట్టి ఇంటి అడ్రస్ మార్చి దర్జగా తిరుగుతున్న ఒక వ్యక్తిని తన వాట్సాప్ పట్టించింది అంతే కాదు అతడి వాట్సాప్ అతడితో బిల్లు కట్టించింది అది ఎలాగో తెలుసా?

SBI నుంచి క్రెడిట్

SBI నుంచి క్రెడిట్

ముంబైకి చెందిన రోహిత్ జాదవ్ 2010 లో SBI నుంచి క్రెడిట్ కార్డు తీసుకున్నాడు అతను రూ. 85000 వరకు ఖర్చు చేసాడు. వడ్డీతో కలిపి రూ.1.15 వేలు అయింది. అప్పటినుంచి రోహిత్ ఫోన్ నంబర్లు మారుస్తూ మరియు ఇంటి అడ్రస్లు మారుస్తున్నాడు.

అతడీకి వాట్సాప్

అతడీకి వాట్సాప్

దింతో రోహిత్ కు లీగల్ నోటీసులు ఇవ్వడం బ్యాంకు వారికీ కష్టం అయింది. చివరికి ఫోన్ నెంబర్ ట్రేస్ చేసిన బ్యాంకు అధికారులు అతడీకి వాట్సాప్ లో pdf ఫైల్ ద్వారా లీగల్ నోటీసు పంపారు.

 బ్లూ టిక్స్ మెసేజ్

బ్లూ టిక్స్ మెసేజ్

దాని అతను ఓపెన్ చేయగా బ్లూ టిక్స్ మెసేజ్ వచ్చింది దాంతో ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి బ్యాంకు తన దగ్గర ఉంచుకొంది. ఈ బ్లూ టిక్స్ ఆధారంగా ముంబై హై కోర్ట్ లో రోహిత్ పై బ్యాంకు కేసు వేసింది.

ఆమోదించింది

ఆమోదించింది

తాము పంపిన లిగిల్ నోటీసు రోహిత్ చూసాడు అని దానికి బ్లూ టిక్స్ సాక్షం అని బ్యాంకు వారు కోర్టులో చెప్పుకొచ్చారు. కోర్ట్ దాని ఆమోదించింది.

డిజిటల్ మీడియా

డిజిటల్ మీడియా

డిజిటల్ మీడియా ద్వారా పంపే మెసేజ్ లేదా లీగల్ నోటీసులు మరియు డాక్యూమెంట్లు చట్టపరంగా చెల్లుతాయి అని కోర్ట్ స్పష్టం చేసింది.

వడ్డీతో కట్టాలి

వడ్డీతో కట్టాలి

దింతో రోహిత్ కోర్ట్ కి హాజరు కావాలని బ్యాంకు కు కట్టవల్సిన డబ్బు వడ్డీతో కట్టాలి అని హై కోర్ట్ తీర్పు ఇచ్చింది లేకపోతే జైలుకు పంపాల్సీ వస్తుంది అని చెప్పింది.

Read more about: credit card whatsapp
English summary

అప్పు తీసుకోని కట్టలేదు వాట్సాప్ కట్టించింది ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు? | Watsapp Shocking to Stranger with Credit Card fraud

Are you moving away from the bank and preventing a credit card bill? Do you work to change your home address without
Story first published: Tuesday, June 19, 2018, 16:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X