For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్టెల్,జియో,ఐడియా మరియు వోడాఫోన్ సంస్థలు అద్భుత ప్రీపెయిడ్ ఆఫర్లు చూడండి ?

ప్రస్తుతం మార్కెట్ లో, ఎయిర్టెల్ సంస్థ ముఖేష్ అంబానీ కి చెందిన జియో నెట్వర్క్ కు గట్టి పోటీ ఇస్తోంది. ఎయిర్టెల్ రూ .149 ప్రీపెయిడ్ ప్యాక్ను పునరుద్ధరించింది.

|

ప్రస్తుతం మార్కెట్ లో, ఎయిర్టెల్ సంస్థ ముఖేష్ అంబానీ కి చెందిన జియో నెట్వర్క్ కు గట్టి పోటీ ఇస్తోంది. ఎయిర్టెల్ రూ .149 ప్రీపెయిడ్ ప్యాక్ను పునరుద్ధరించింది దీని ప్రదవం వల్ల జియో కూడా కొన్ని మార్పులు చేసే దిశగా అడుగులు వేయాల్సిఉంటుంది.

ఏదేమైనా, ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ఆఫర్ రీఛార్జి చేయించడానికి వెళ్లే ముందు, గుర్తించుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం, సవరించిన ప్రణాళిక కొంతమంది వినియోగదారులకే పరిమితం చేయబడింది. టెలికాం టాక్ నివేదించిన రోజులలో దాని వినియోగదారుల మెజారిటీని కవర్ చేయడానికి, ఎయిర్టెల్ పెద్ద ఎత్తున ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఒకే ప్లాన్ కింద ఉన్న చాలా మంది వినియోగదారులు మొత్తం 28 రోజుల చెల్లుబాటు వ్యవధి కోసం 1GB డేటాను మాత్రమే పొందుతారని కూడా వారు పేర్కొన్నారు.

ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ఆఫర్:

ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ఆఫర్:

జియో భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించినప్పటి నుండి ఒక తుఫాను సృష్టించింది, ఇప్పటికే స్థాపించబడిన అన్ని టెలికామ్ సంస్థలకు సవాలు చేసింది. ఏది ఏమైనప్పటికీ, ఎయిర్టెల్ ముఖేష్ అంబానీ కి చెందిన జియో కి గట్టి పోటీ ఇస్తోంది.ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ రీఛార్జి రూ .149 పథకాన్ని సవరించింది. ఇప్పుడు అది 2 జి.బి. ఇంటర్నెట్ డేటా 28 రోజులు ప్రతి రోజు అందిస్తోంది. ఇది ప్రతి నెలకి దాదాపు 56GB ఇంటర్నెట్ డేటా వరకు అందించనుంది. ఇంతకుముందు రూ. 149 రీఛార్జితో 28 రోజులకు ప్రతిరోజూ 1GB ఇంటర్నెట్ డేటా మాత్రమే లభించేది.

జీయో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్: రూపాయలు 149

జీయో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్: రూపాయలు 149

రిలయన్స్ జీయో ప్రీపెయిడ్ ప్లాన్ను కలిగి ఉంది, ఇది ఎయిర్టెల్ యొక్క అదే ధరలో రూ.149 తో లభించబడుతుంది జీయో ప్రీపెయిడ్ ప్యాక్ రోజుకి 1.5 gb ఇంటర్నెట్ డేటాను 28 రోజులు పారు అందిస్తుంది.అంటే నెలకి ఇంటర్నెట్ డేటా 42GB మొత్తం Jio ఆఫర్ కింద లభించనుంది, అదేసమయంలో ఎయిర్టెల్ ఇంటర్నెట్ డేటా 56Gb ను అదే ధరలో అందించనుంది. మీరు ఆఫర్ మొత్తాన్ని విభజించి చూస్తే జీయో ఆఫర్ రూ.3.5 రూపాయలు ప్రతి GB కి ఉండగా, ఎయిర్టెల్ రూ. 149 ప్లాన్ 28 రోజుల పాటు 56 జిబి డేటాను అందిస్తుంది.ఇది ప్రతి జిబి ధర రూ. 2.66 గా ఉంది.

ఐడియా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్: రూ. 199

ఐడియా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్: రూ. 199

ఎయిర్టెల్ యొక్క నూతన సమర్పణకు జియో ఒక కఠినమైన పోటీని ఎదుర్కున్నప్పటికీ, ఐడియా వారి వినియోగదారులకు కొంత ఉపశమనం అందించేలా చేసింది. ఐడియా రూ. 199 తో రీఛార్జ్ చేయగా, ప్రీపెయిడ్ వినియోగదారుడు రోజుకు 1.4GB ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు, ఇది అపరిమిత స్థానిక / ఎస్టీడీ / రోమింగ్ కాల్స్ ప్రతి రోజు లభిస్తాయి. వినియోగదారు ప్రతి రోజు 100 SMS లు కూడా ఉచితంగా పొందుతారు. మరో రీఛార్జి రూ .179 ప్యాక్ తో ప్రతిరోజు 1GB ఇంటర్నెట్ను పొందుతారు.

వోడాఫోన్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్: రూ. 199

వోడాఫోన్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్: రూ. 199

వోడాఫోన్ ఆకర్షణీయమైన కొన్ని పరిమిత ఆఫర్లను కలిగి ఉంది. రూ.199 రూపాయల రీఛార్జి తో, మీకు లభిస్తుంది అపరిమిత స్థానిక, STD & రోమింగ్ కాల్స్ భారతదేశం అంతటా. ఇది రోజుకు 1.4 GB 4G / 3G డేటా సమర్పణతో జత చేయబడుతుంది. వినియోగదారుకి 28 రోజులు రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి.

Read more about: airtel vodafone idea jio
English summary

ఎయిర్టెల్,జియో,ఐడియా మరియు వోడాఫోన్ సంస్థలు అద్భుత ప్రీపెయిడ్ ఆఫర్లు చూడండి ? | Airtel 149 Vs Jio 149 Vs Idea 199 Vs Vodafone 199: Prepaid Packs Compared

Telecom major Airtel is, however, giving a tough competition to the Mukesh Ambani-owned company from time to time. And the way Airtel has revamped its Rs 149 Prepaid Pack, will likely force JIO to make a few changes in its plans.
Story first published: Monday, June 11, 2018, 11:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X