For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా 10 వ రోజు తగ్గిన పెట్రోల్ ధరలు,డీజిల్ ధరలు కూడా తగ్గాయి?

శుక్రవారం పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా పదవ రోజు తగ్గాయి. డీజిల్ పై ఈ పది రోజుల్లో 9 సార్లు ధరలను తగ్గించారు.

|

శుక్రవారం పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా పదవ రోజు తగ్గాయి. డీజిల్ పై ఈ పది రోజుల్లో 9 సార్లు ధరలను తగ్గించారు. ఇంధన ధరలు అమాంతరంగా పెటిగిన తరువాత ఈ తగ్గుదల వినియోగదారులకు కాస్త ఉపశమనం కళింగిస్తోందని చెప్పవచ్చు.

వరుసగా 10 వ రోజు తగ్గిన పెట్రోల్ ధరలు,డీజిల్ ధరలు కూడా తగ్గాయి?

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో రెండు వారాల పాటు ఇంధన ధరలు నిరంతరం పెరిగాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసిఎల్) పెట్రోలు ధర లీటరుకు 21 పైసలు తగ్గి 77.42 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధర 15 పైసలు తగ్గి రూ .68.58 కు చేరుకుంది.

ఇతర ప్రధాన మెట్రో నగరాల్లో IOCL ప్రకారం క్రింది విధంగా పేర్కొన్న ఇంధన రేటును తగ్గించింది -

  • ముంబై పెట్రోలు ధర 85.24 / లీటరు, డీజిల్ ధర రూ .73.02 / లీటరు
  • చెన్నై లో పెట్రోల్ ధర రూ .80.37 / లీటరు, డీజిల్ ధర రూ .72.40 / లీటరు
  • కోల్కతా లో పెట్రోల్ ధర రూ. 80.07 / లీటరు, డీజిల్ ధర రూ .71.13 / లీటరు

ఇతర ఇంధన వ్యాపారుల ధరల పెట్రోలు పంపులు ఈ ధరల లో కొంత వ్యత్యాసం ఉండవచ్చు.

వరుసగా 10 రోజులు పెట్రొల్క్ ధరలు తగ్గినప్పటికీ, ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోలు కేవలం రూ 1 రూపాయి తగ్గింది.రాజధాని నగరంలో 10 రోజుల్లో డీజిల్ పై 82 పైసలు తగ్గింది.

చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను సామాన్యుడికి భారం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని మాట ఇచ్చారు.సంస్కరణలు జరగకుండా ధరల అస్థిరతకు ప్రభుత్వం సంపూర్ణ పరిష్కారం కోసం కృషి చేస్తోందని అన్నారు.

పెట్రోలు, డీజిల్ ధరలకు సంబంధించి చమురు, ఎక్స్చేంజ్ రేటు హెచ్చుతగ్గులు, స్థానిక పన్నులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం సున్నితంగా ఉందని, పేద, మధ్యతరగతి నొప్పి లేదని ఆయన అన్నారు.

ఇంధన ధరలు స్థానిక అమ్మకపు పన్ను లేదా విలువ-జోడించిన పన్ను (వేట్) ఆధారంగా రాష్ట్రాల నుండి మారుతూ ఉంటాయి.

పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు భారతదేశంలో నియంత్రించబడుతున్నాయి, అందువల్ల ఇంధన స్టేషన్లలో వాస్తవ ధరలు ప్రధానంగా ముడి చమురు ధరలు మరియు రూపాయి-డాలర్ రేట్లు ఆధారంగా మార్కెట్ నిర్ణయించబడతాయి.

Read more about: petrol diesel
English summary

వరుసగా 10 వ రోజు తగ్గిన పెట్రోల్ ధరలు,డీజిల్ ధరలు కూడా తగ్గాయి? | Petrol Prices Cut for 10th Day In A Row, Diesel Slashed Too

NEW DELHI: Petrol and diesel prices were cut once again on Friday— the 10th consecutive reduction in as many days for petrol, and the ninth cut in 10 days for diesel -- bringing some relief to consumers who had been feeling the heat as fuel prices had been on the boil for a while.
Story first published: Saturday, June 9, 2018, 11:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X