For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓలా మరియు ఉబెర్ లైసెన్సులపై కర్ణాటక రవాణా సంస్థ వేటు?

కర్ణాటక రవాణా శాఖ రాష్ట్రంలో సరసమైన దరల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఉబెర్, ఓలాలకు నోటీసు పంపింది.

|

కర్ణాటక రవాణా శాఖ రాష్ట్రంలో సరసమైన దరల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఉబెర్, ఓలాలకు నోటీసు పంపింది. రవాణా అధికారులు రెండు కారు అగ్రిగేటర్లు చట్టవిరుద్ధంగా వినియోగదారులు నుండి సమయం ఆధారిత ఛార్జీలు అదనంగా వాసులు చేస్తున్నాయని ఆరోపించారు.

ఓలా మరియు ఉబెర్ లైసెన్సులపై కర్ణాటక రవాణా సంస్థ వేటు?

కర్ణాటక డిమాండ్ రవాణా టెక్నాలజీ రూల్స్ 2016 ప్రకారం, అనువర్తనం ఆధారిత క్యాబ్ అగ్రిగేటర్స్ ప్రయాణ కాలవ్యవధిలో కాకుండా, ప్రభుత్వం పేర్కొన్న విధంగా కిలోమీటరు ఆధారంగా మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని పేర్కొన్నారు.

అయినప్పటికీ, రెండు కాబ్ మేజర్లు ఈ నియమాన్ని అమలు చేయలేదు మరియు ప్రయాణికుల నుండి ప్రయాణ సమయానికి నిమిషానికి సగటున 1 రూపాయ అదనంగా ఛార్జ్ వాసులు చేస్తున్నారు.

ఈ కేసుపై వివరణ కోరుతూ సదరు సంస్థలకు రవాణా శాఖ ఏడు రోజులు గడువు ఇచ్చింది లేని పక్షంలో బెంగళూరులో పనిచేస్తున్న 30,000 క్యాబ్ల లైసెన్స్ను సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది.

ఈ విషయానికి స్పందిస్తూ ఓలా ఈ కేసును పరిశీలిస్తున్నామని త్వరలో రవాణా శాఖకు వివరణ ఇస్తానని పేర్కొంది ఇదిలా ఉండగా ఉబెట్ ఇంకా ఎలాంటి స్పందన చేయలేదు.

ఈ ఏడాది జనవరిలో కర్ణాటక ప్రభుత్వం రెండు కంపెనీలకు కనీస ఛార్జీలను అమలు చేసింది. కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లి లతోసహా, అనువర్తన ఆధారిత క్యాబ్-హైలింగ్ సేవలకు అద్దెల నియంత్రణను ప్రవేశపెట్టింది.

కొత్త నిబంధన ప్రకారం, మొదటి 4 కిలోమీటర్ల కు క్లాస్ ఏ (లగ్జరీ) టాక్సీలు రూ. 80 రూపాయలు, క్లాస్ బి కు రూ.68, క్లాస్ సి కోసం రూ 52, క్లాస్ డి (చిన్న) వాహనాల కోసం రూ.44 రూపాయలు గా విధించింది.

గత ఏడాది ఢిల్లీ కోర్టు లైసెన్సు లేకుండా నగరంలో టాక్సీలు నడుపుతూ మరియు ప్రయాణికులచే అడిగా చార్జీలు వసూలు చేస్తున్న ఆరోపణలపై కాబ్ సర్వీసు ప్రొవైడర్లకు సమన్లు ​​జారీ చేసింది.

గత ఆరు నెలలుగా, సాఫ్ట్ బ్యాంక్ సంస్థలు ప్రోత్సాహకాలు మరియు ఛార్జీల నిర్మాణంపై డ్రైవర్ భాగస్వాముల నుండి ఒత్తిడి ఎదుర్కుంటున్నారు . చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా సమ్మెకు దిగడానికి కూడా డ్రైవర్ భాగస్వాములు పిలుపునిచ్చారు.

ఇంతలో, ఓలా మరియు ఉబర్ కూడా సంభావ్య విలీనానికి చర్చలు జరిగాయి.

English summary

ఓలా మరియు ఉబెర్ లైసెన్సులపై కర్ణాటక రవాణా సంస్థ వేటు? | Karnataka May Suspend Ola And Uber License For Flouting Distance-Based Fare Structure

The transport department of Karnataka has sent notice to ride-hailing giants Uber and Ola for flouting fair norms in the state. The transport officials alleged that both cab aggregators have been unlawfully charging time-based fare from the customers.
Story first published: Monday, June 4, 2018, 11:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X