For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాహన వినియోగదారులకు శుభవార్త..తగ్గిన పెట్రోల్ ధరలు..

ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు సంస్థల ధరల నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర ప్రస్తతం 78.11 రూపాయల నుంచి 77.96 రూపాయకు తగ్గింది. . జాతీయ రాజధానిలో డీజిల్ లీటరు ధర రూ .68.97 రూపాయలు.

|

ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు సంస్థల ధరల నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర ప్రస్తతం 78.11 రూపాయల నుంచి 77.96 రూపాయకు తగ్గింది. . జాతీయ రాజధానిలో డీజిల్ లీటరు ధర రూ .68.97 రూపాయలు.

వాహన వినియోగదారులకు శుభవార్త..తగ్గిన పెట్రోల్ ధరలు..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లీటరుకు 15 పైసలు,డీజిల్ లీటరుకు 14 పైసలు ధరను న్యూఢిల్లీ, ముంబైలలో తగ్గించటంతో సోమవారం వరుసగా ఆరవ రోజు ఇంధన ధరలు తగ్గడం కొనసాగింది

ఢిల్లీలో పెట్రోలు ఇప్పుడు 78.11 రూపాయల నుంచి 77.96 రూపాయలు తగ్గింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు సంస్థల ధరల నోటిఫికేషన్ ప్రకారం జాతీయ రాజధానిలో డీజిల్ లీటరు రూ .68.97 రూపాయలు.

ఐఒసి మే 30 నుండి పెట్రోల్ ధరలు 46 పైసలు, డీజిల్ ధరలు 33 పైసలు తగ్గించాయి. దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఈ ధరల తగ్గింపు అమలులోకి వచ్చాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ఢిల్లీ,ముంబై లో లీటరుకు 47 పైసలు కోల్కతాలో లీటరుకు 46 పైసలు, చెన్నైలో లీటరుకు 49 పైసలు, చెన్నైలో లీటరుకు 49 పైసలు ధరలు తగ్గించాయి. డీజిల్, ఢిల్లి, కోల్కతాల్లో లీటరుకు 34 పైసలు, ముంబై, చెన్నైలలో లీటరుకు 36 పైసలు పడిపోయాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసి) ప్రారంభించిన ఇంధన ధరలు దేశవ్యాప్తంగా వరుసగా 16 రోజులు పెరగడంతో పెట్రోలు ధర లీటరుకు రూ. 3.80 పెరగగా రూ. 3.38 డీజిల్ పై ఢిల్లీలో లీటరు ధరలు నమోదయ్యాయి.

English summary

వాహన వినియోగదారులకు శుభవార్త..తగ్గిన పెట్రోల్ ధరలు.. | Fuel Price Cut: Petrol Down 15 Paise, Diesel Dips 14 Paise A Litre

Petrol in Delhi now costs Rs 77.96 a litre, down from Rs 78.11, according to a price notification issued by state-owned oil firms. Diesel costs Rs 68.97 a litre in the national capital.
Story first published: Monday, June 4, 2018, 10:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X