For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వోడాఫోన్ మరియు ఐడియా కలయికలో కొత్త పేరు ఏంటో తెలుసా?

భారతదేశం లో ఐడియా మరియు వొడాఫోన్ తేలోకం సంస్థల విలీనం పూర్తయిన తర్వాత, కొత్త పేరు పెడుతూ, 'వోడాఫోన్ ఐడియా' లిమిటెడ్ గా మిశ్రమ సంస్థను పిలవబడుతుంది అని ప్రతిపాదించింది.

|

భారతదేశం లో ఐడియా మరియు వొడాఫోన్ తేలోకం సంస్థల విలీనం పూర్తయిన తర్వాత, కొత్త పేరు పెడుతూ, 'వోడాఫోన్ ఐడియా' లిమిటెడ్ గా మిశ్రమ సంస్థను పిలవబడుతుంది అని ప్రతిపాదించింది.నియమావళి ప్రకారం, కంపెనీ పేరులో మార్పును నిర్ణయించడానికి జూన్‌ 26న అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని ఐడియా తెలిపింది.

వోడాఫోన్ మరియు ఐడియా కలయికలో కొత్త పేరు ఏంటో తెలుసా?

అలాగే ఇందులో ఎన్‌సీడీల ద్వారా రూ.15,000 కోట్ల నిధుల సమీకరణ అంశం కూడా చర్చకు రానుంది. రిజల్ట్ ఆమోదించబడిన సమయం నుండి ఒక సంవత్సరం కాల వ్యవధిలో ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా నిధులను సేకరించడం కోసం EGM ఆమోదం ను కంపెనీ పరిశీలిస్తుంది.

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఒక కొత్త సర్టిఫికేట్ను జారీ చేసిన తర్వాత, ముందు పేరు ఐడియా సెల్యులర్ నుండి "వోడాఫోన్ ఐడియా లిమిటెడ్" గా మారుతుంది.

లావాదేవీని ఆమోదించడానికి చివరి దశలో టెలికాం విభాగం ఉంది.

విలీనం తర్వాత 45.1 శాతం వోడాఫోన్, 26 శాతం ఆదిత్య బిర్లా గ్రూప్, మిగిలిన 28.9 శాతం ఐడియా వాటాదారులచే నిర్వహించబడుతుంది.

మిశ్రమ సంస్థ 430 మిలియన్ చందాదారులు మరియు ఆపరేషన్ లో మొదటి రోజు నుండి 37% మార్కెట్ వాటాను కలిగి ఉంటుంది.

English summary

వోడాఫోన్ మరియు ఐడియా కలయికలో కొత్త పేరు ఏంటో తెలుసా? | Idea Proposes To Call Vodafone and Idea As ‘Vodafone Idea Ltd’ Post Merger

After the much-awaited merger of Idea and Vodafone India is complete, Idea proposes to call the combined entity as Vodafone Idea Ltd. As per the regulatory filings, Idea has called an EGM on June 26 to decide on a number of matters that include change in name of the entity post merger transaction. After the proposed deal, the combined entity will be the biggest telecom operator in the country.
Story first published: Saturday, June 2, 2018, 15:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X