For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చందా కొచర్ పై ఆరోపణలను ICICI బ్యాంక్ విచారించనుందా?

మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచ్చర్కు వ్యతిరేకంగా అనామక ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించాలని ప్రైవేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసీఐసీఐ నిర్ణయించింది.

|

ముంబై: మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచ్చర్కు వ్యతిరేకంగా అనామక ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించాలని ప్రైవేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసీఐసీఐ నిర్ణయించింది.

చందా కొచర్ పై ఆరోపణలను ICICI బ్యాంక్ విచారించనుందా?

ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐసిఐసిఐ బ్యాంకు బోర్డు తీర్మానించింది.
ఆడిట్ కమిటీ ఈ విషయంలో మరిన్ని చర్యలు తీసుకుంటుందని రుణదాత బోర్డు పేర్కొంది. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై బోర్డు చర్చించి... స‍్వతంత్ర ఎంక్వైరీకి ఆదేశించినట్లు బుధవారం స్టాక్‌ ఎక్సే‍్ఛంజీలకు ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేసింది. "స్వతంత్ర మరియు విశ్వసనీయమైన వ్యక్తి సారథ్యంలో ఈ విచారణ జరుగుతుంది" అని వివరించింది. అవసరమైన స్వతంత్ర చట్టపరమైన మరియు ఇతర వృత్తిపరమైన మద్దతుతో ఆడిట్ కమిటీ కూడా దర్యాప్తు జరిపేందుకు సహాయం చేస్తుందన్నారు.

వాస్తవాలను పరిశీలించి, అవసరమైతే ఫోరెన్సిక్స్‌ దర్యాప్తు, ఈమెయిల్స్‌ను సమీక్షించడం, సంబంధిత వ్యక్తుల స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేయడం మొదలైన అంశాలతో విచారణ సమగ్రంగా ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం తగిన వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యతను ఆడిట్ కమిటీకి బోర్డు అప్పగించింది.

తన కుటుంబీకులకు లబ్ధి చేకూర్చేలా కొందరు ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుస్తూ బ్యాంకు సీఈవో హోదాలో చందా కొచర్ క్విడ్ ప్రో కో లావాదేవీలు జరిపారని, బ్యాంకు నైతిక నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

English summary

చందా కొచర్ పై ఆరోపణలను ICICI బ్యాంక్ విచారించనుందా? | ICICI Bank To Probe Charges Against CEO Chanda Kochhar

MUMBAI: Private sector lender ICICI Bank on Wednesday said it has decided to institute an independent enquiry into the allegations levelled by anonymous whistleblower against managing director and chief executive Chanda Kochhar.
Story first published: Thursday, May 31, 2018, 12:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X