For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI ఏ టి యం కార్డులకు ON / OFF సిస్టమ్ ప్రవేశపెట్టనుందా? ఏంటో మీరే చూడండి!

By Sabari
|

నగదు రహిత లావాదేవీల పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం పెట్టింది కేంద్రం. దింతో అన్ని బ్యాంకులు సరికొత్త నినాదంతో ప్రజల మధ్యకు వస్తున్నాయి. ఇదే సమయంలో ఖాతాదారుల సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది.మీ బ్యాంకు కార్డు సురక్షితం ఉండాలని దానికి ON / OFF సిస్టమ్ తీసుకొచ్చింది SBI అది ఎలాగో చూద్దామా.

మీ ATM కార్డును స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కొత్తగా రూపొందించిన SBI QUICK అనే యాప్ నుంచి నియంత్రించచ్చు.

SBI ఏ టి యం కార్డులకు ON / OFF సిస్టమ్ ప్రవేశపెట్టనుందా? ఏంటో మీరే చూడండి!

ఈ యాప్ తో మీ ఎటిఎం కార్డును కనెక్ట్ చేసుకొని స్విచ్ ON మరియు స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ఎటిఎం సెంటర్ కు వెళ్ళినప్పుడు ON చేసుకుంటే సరిపోతుంది. మీ లావాదేవీలు ఐపోయిన వెంటనే మీ ఎటిఎం కార్డు OFF చేసుకోవాలి.

SBI ఏ టి యం కార్డులకు ON / OFF సిస్టమ్ ప్రవేశపెట్టనుందా? ఏంటో మీరే చూడండి!

మీ ఎటిఎం కార్డు OFF లో ఉన్నప్పుడు మీ ATM కార్డులో ఎలాంటి లావాదేవీలు చేయడానికి వీలు కాదు. ఒక్క ATM నుంచే కాదు ఎక్కడైనా సరే ఉపయోగించాలి అంటే మాత్రమే మీ ATM కార్డును ON చేసుకోవాలి అప్పుడే మీ ఎటిఎం కార్డు సురక్షితంగా ఉంటుంది అని SBI అధికారులు చెబుతున్నారు.

రాబోయే రోజులో అన్ని ట్రాన్సక్షన్స్ కార్డుల ద్వారానే జరగనున్నాయి.ఈ క్రమంలోనే ఎటిఎం కార్డుకు మరింత భధ్రత కలిపిస్తునట్లు అధికారులు చెప్పారు

Read more about: sbi atm card sbi quick app sbi
English summary

SBI ఏ టి యం కార్డులకు ON / OFF సిస్టమ్ ప్రవేశపెట్టనుందా? ఏంటో మీరే చూడండి! | ,SBI Launches New Facility To Manage ATM Cards Through Phone ON/OFF System

To provide greater control to its customers over their debit cards, the State Bank of India has introduced
Story first published: Thursday, May 10, 2018, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X