For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంబానీ కంటే తోపుగాడు 23 ఏళ్లకే ఎవరో అతను మీరే చూడండి?

By Sabari
|

వీడు మామూలోడు కాదు బాబోయ్ ఏదన్నా సాదించాలి అంటే ఒకే పని మీద దృష్టి పెట్టాలి. ఇక అది మనసుకి నచ్చిన పని అయితే విజయం సాధించడం చాలా సులువు.

23 ఏళ్ళ ట్రిష్నేట్ అరోరా

23 ఏళ్ళ ట్రిష్నేట్ అరోరా

ఇలాగే కంప్యూటర్ మీద ఉన్న పిచ్చితో 23 ఏళ్ళ ట్రిష్నేట్ అరోరా ఇప్పుడు ప్రపంచప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ ఎక్సపెర్ట్ అయ్యాడు.

ఇతను ఏదో IIT లో ఇంకా ఎక్కడో చదువుకోలేదు ఒక మధ్య తరగతి నుంచి వచ్చిన అరోరా కంప్యూటర్ మీద ఉన్న పిచ్చితో ఏకంగా 8 వ తరగతి తప్పుడు.

కంప్యూటర్ ప్రోగ్రామ్స్ పై పట్టు

కంప్యూటర్ ప్రోగ్రామ్స్ పై పట్టు

ఐనా అరోరా మీద ఉన్న నమ్మకంతో తన తల్లితండ్రులు ఏమి అనలేదు. పదకొండోవ ఏటా నుండే ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ పై పట్టు సాధించేందుకు సొంతంగా పరిశోధనలు మొదలు పెట్టాడు.అవి చేస్తూనే ఓపెన్ స్కూల్ నుంచి 10th క్లాస్ పాస్ అయ్యాడు. చదివింది కూడా ఏమి లేదు.

లుధియానాకు

లుధియానాకు

లుధియానాకు చెందిన ఈ యువకుడు కేవలం 21 ఏళ్ళు వచ్చే సరికే ఏకంగా సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీ పెట్టాడు. ఇక కంపెనీ పేరు ఏంటి అంటారా TAC security Solutions

ఎథికల్ హ్యాకింగ్

ఎథికల్ హ్యాకింగ్

ఈ కంపెనీ పెట్టే నాటికే ఏదన్నా ఒక కంపెనీ వెబ్ సైట్ లోకి ఈజీగా ఇలా హ్యాక్ చేయాలో చెప్పే వాడు. ఎథికల్ హ్యాకింగ్ మీద విపరీతంగా సాధన చేసిన అరోరా. ఏదన్నా సరే హ్యాకింగ్ కి గురి కాకుండా ఉండాలి అంటే ఏమి చేయాలో కూడా చెబుతాడు.

 దేశవిదేశాలలో ఎన్నో ఉపన్యాసాలు

దేశవిదేశాలలో ఎన్నో ఉపన్యాసాలు

ఒక హ్యాకర్ మొదట హ్యాకింగ్ ని ఎక్కడ నుండి మొదలు పెడతాడు దాని పై ఇప్పటికే దేశవిదేశాలలో ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు. ఇక ఇప్పటికే ట్రిష్నేట్ అరోరా రాసిన పుస్తకాల పై ఎంతో ప్రసిద్ధి గంచాయి .

హ్యాకింగ్ టాకింగ్ విత్ ట్రిష్నేట్ అరోరా

హ్యాకింగ్ టాకింగ్ విత్ ట్రిష్నేట్ అరోరా

హ్యాకింగ్ టాకింగ్ విత్ ట్రిష్నేట్ అరోరా, హ్యాకింగ్ ఎర, హ్యాకింగ్ విత్ స్మార్ట్ ఫోన్స్ అనే పుస్తకాలని రాసాడు. అది కూడా కేవలం 22 ఏళ్ళు వచ్చే సరికే వాటిని రాసి హ్యాకింగ్ పై తనకు ఉన్న పట్టుని నిరూపించుకున్నాడు.

 CBI కే సహాయం చేస్తున్నాడు

CBI కే సహాయం చేస్తున్నాడు

నేర్చుకోవాలి అనే తపన ఉంటాలే కానీ చదువు కూడా అక్కర లేదు బేసిక్స్ తెలిస్తే చాలు అంటాడు అరోరా. అందుకే చిన్న వయస్సు లోనే ఎంతో ఘనత సాధించిన ఈ బుడతడు ఇప్పుడు ఇండియాకే హ్యాకింగ్ ఐకాన్ గా మారిపోయాడు.

ఇక క్రిమినల్ కేసులో ఫోన్ మరియు లాప్ టాప్ ఆన్ లైన్ మెయిల్స్ ని ట్రాప్ చేయడంలో CBI కే సహాయం చేస్తున్నాడు అరోరా.

 రిలయన్స్

రిలయన్స్

ఇక తమ కంపెనీల సైట్లు హ్యాకింగ్ బారిన పడకుండా ఉండడానికి అరోరాని రిలయన్స్ కూడా సెక్యూరిటీ అడ్వైసర్ గా నియమించుకుంది.

 ప్రముఖ సంస్థలు కూడా

ప్రముఖ సంస్థలు కూడా

యూకే, సింగపూర్ లాంటి కొన్ని ప్రముఖ సంస్థలు కూడా సైబర్ సెక్యూరిటీ సోలుషన్స్ ద్వారా సేవలు అందిస్తున్నాడు. 25 ఏళ్ళు కూడా నిండని ఈ కుర్రాడి స్పీచ్ వినేందుకు దేశవ్యాప్తంగా సంస్థలు చాల ఆసక్తి చూపిస్తున్నారు.

పిల్లలు ఆసక్తిని గమనించాలి

పిల్లలు ఆసక్తిని గమనించాలి

పిల్లలు ఆసక్తిని గమనించాలి అంతేకానీ పేరున్న సంస్థలో చదివించడం కాదు అది ఆట ఐనా చదువు ఐన సరే బలవంతగా రుద్దకూడదు అని అరోరా విజయం మనకు నేర్పుతున్న పాఠం.

English summary

అంబానీ కంటే తోపుగాడు 23 ఏళ్లకే ఎవరో అతను మీరే చూడండి? | 23 years Boy is Much Better To Ambani

He failed the 8th standard and now he is a renowned cyber security expert.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X