For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో బ్రాడ్బ్యాండ్ బంపర్ ఆఫర్ తో వినియోగదారులకు పండగే?

చెప్పాలంటే ఈ సదుపాయం 2017 లో దీపావళి ఆఫర్ కింద మొదలుపెట్టాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల 2018 కి మార్చారు.ప్రస్తుతం జియో బ్రాడ్బ్యాండ్ ద్వారా 1.1 టెర్ర బైట్ డేటా ఇస్తూ 100 mbps వేగంతో వినియోగదారులకు

|

చెప్పాలంటే ఈ సదుపాయం 2017 లో దీపావళి ఆఫర్ కింద మొదలుపెట్టాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల 2018 కి మార్చారు.ప్రస్తుతం జియో బ్రాడ్ బ్యాండ్ ద్వారా 1.1 టెర్ర బైట్ డేటా ఇస్తూ 100 mbps వేగంతో వినియోగదారులకు అందుబాటులో రానుంది.

రిలయన్స్ యొక్క జియోఫైబర్:

రిలయన్స్ యొక్క జియోఫైబర్:

ఇది భారతదేశంలోని ప్రతి ఇంటర్నెట్ వాడుకదారుల నుండి చాలా కాలంగా ఉండే ఒక కల. ఇప్పుడు, రిలయన్స్ యొక్క జియోఫైబర్ ఈ కళను వాస్తవం చేసింది.ఇది ప్రస్తుతం ఎంచుకున్న ప్రాంతాల్లో మాత్రమే అమలు చేస్తోంది రానున్న రోజుల్లో అన్ని చోట్ల ఇది విస్తరిస్తుందని సంస్థ తెలిపింది.

మీరు 100 Mbps వేగంతో సర్ఫ్ చేయగల ఉచిత 1.1 TB డేటాను స్వీకరించే ప్రపంచానికి స్వాగతం పలుకుతోంది జియోఫైబర్.

జియోఫైబర్ ఇంటర్నెట్ కి సంబంధించి అనేక మార్పులు తెచ్చిందన్న విషయం విదితమే.

జియోఫైబర్ ఎంచుకున్న ప్రదేశాల్లో 1.1TB @ 100Mbps తో మొదలవుతుంది:

జియోఫైబర్ ఎంచుకున్న ప్రదేశాల్లో 1.1TB @ 100Mbps తో మొదలవుతుంది:

కొన్ని ఇన్సైడర్ నివేదికల ప్రకారం, రిలయన్స్ జియోఫైబర్ వారి వినియోగదారులకు 1.1 TB డేటా (1 TB కు సమానం) ప్రారంభించనుంది, కొన్ని 'ఎంచుకున్న ప్రాంతాల్లో ప్రారంభించనుంది.

నివేదిక ఈ ఉచిత, ఆఫర్ ప్రారంభించనున్న ప్రదేశాల గురించి పేర్కొనలేదు.

ప్రజల అంచనాల ప్రకారం చెప్పాలంటే, మొదటగా ముంబై నగరం ఈ జాబితాలో ఉండొచ్చు అని అభిప్రాయం, ఇక్కడ 1.1 టిబీ తో ఈ ఉచిత ఆఫర్ ఇవ్వబడుతుంది. గత సంవత్సరం, జియోఫైబర్ ముంబై లో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో 100 Mbps బ్రాడ్బ్యాండ్ వేగం అందించింది, మరియు ప్రస్తుతం, ఒక సంవత్సరం తరువాత, బీటా పరీక్షకులకు ఈ ఆఫర్ తో రివార్డ్ నమోదు చేయవచ్చు.

ఈ ఆఫర్ తో వినియోగదారులకు ఏ మేరకు లాభం చేకూరుస్తుంది?

ఈ ఆఫర్ తో వినియోగదారులకు ఏ మేరకు లాభం చేకూరుస్తుంది?

జియోఫైబర్ వినియోగదారులకు ప్రతి నెల 100 GB డేటా ని ఇస్తూ 100 Mbps వేగంతో ప్రతి రోజు అందిస్తుంది. జియోఫైబర్ యొక్క కొన్ని వివరాలు అనుకోకుండా బయటికి వచ్చినప్పుడు మేము గత సంవత్సరం ఈ ప్రణాళికను పేర్కొన్నాము.

ఇప్పుడు,ఈ 100 GB అయిపోయినప్పుడు, వినియోగదారులు వారి ప్రణాళికలను 40 GB తో, ఒక నెలలో 25 సార్లు వేయించుకోవచ్చు.అంటే దీనర్థం ప్రతి నెలా 1.1 TB లేదా 1100 GB డేటా ప్రతి నెల ఉచితం.

ఈ ప్రణాళిక మొత్తం:

ఈ ప్రణాళిక మొత్తం:

రూ. 4500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి జియోఫైబర్ పొందవచ్చు. ప్రణాళికలో భాగంగా, ఈ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తరువాత, జియోఫైబర్ జియో రూటర్ ను ఇన్స్టాల్ చేస్తుంది, ఇది జీయో కింద ఇంటర్నెట్ ప్రోటోకాల్-ఆధారిత TV సేవలకు సెట్-టాప్ బాక్స్ వలె పనిచేస్తుంది.

అందువల్ల, ఉచిత డేటా ఆఫర్ ను అందించనుంది - వాస్తవానికి, వినియోగదారులు భారీ స్థాయిలో డేటాను వినియోగించడం మరియు వారి జియోఫైబర్ కనెక్షన్ ద్వారా స్ట్రీమింగ్ టీవీ కార్యక్రమాలు మరియు చలనచిత్రాలను చూడటానికి ప్రోత్సహించబడుతున్నారు.

సంక్షిప్తంగా, జియో మీ టీవీని జియోఫైబర్ తో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది.

English summary

జియో బ్రాడ్బ్యాండ్ బంపర్ ఆఫర్ తో వినియోగదారులకు పండగే? | JioFiber Starts Rolling Out Free 1.1 TB With 100 Mbps Speed In Select Locations!

Earlier, it was planned that JioFiber will launch in Diwali of 2017, which was postponed to March 2018.This is a fantasy which every hardcore Internet users in India had, since long long time. And now, Reliance’s JioFiber has made this as a reality; albeit in few selected location.Welcome to the world where you get 1.1 TB of data, free, which you can surf at 100 Mbps speed.JioFiber is changing everything we knew about the Internet.
Story first published: Tuesday, May 8, 2018, 11:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X