For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణ ప్రభుత్వం నుండి 150 సేవలు ఒకే యాప్ లో .... మీరే చూడండి.

By Sabari
|

ఒక్క యాప్ 120 ప్రభుత్వ సర్వీసులు అరచేతిలోనే మీ సేవలని పొందే వెసులుబాటు. ఉన్న చోట నుంచే ప్రభుత్వ సేవలు పొందేటట్లు T App ఫోలియో అనే అప్లికేషన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

T App ఫోలియో

T App ఫోలియో

మీ సేవ కేంద్రాలకు వెళ్లి ధ్రువీకరణ పత్రాల కోసం ధరఖాస్తు చేసుకొనే పని లేకుండా ఇంట్లో నుంచే మీ ఫోన్ ద్వారా వాటిని పొందే అవకాశం తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఎలాగో తెలుసా ఈ T App ఫోలియో ద్వారా చేసుకోవచ్చు.

ప్రభుత్వ సేవలను సులువుగా

ప్రభుత్వ సేవలను సులువుగా

IT శాఖతో పాటు ఎలక్ట్రానిక్ సంస్థలు కలిసి ఈ యాప్ ను రూపొందించాయి. ప్రభుత్వ సేవలను సులువుగా పొందడానికి మరియు మీ సేవ కేంద్రాలలో మనం కట్టే డబ్బుకన్న తక్కువ ఖర్చు కావడం ఈ యాప్ ప్రత్యేకత.

 మీ సేవ

మీ సేవ

వాస్తవానికి కులం, ఆదాయం, ధ్రువీకరణ పత్రం, వీటికి దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ సేవకి వెళ్ళాలి. కానీ T App ఫోలియోతో మీ సేవ సర్వీసులు అని ఓపెన్ ఆన్ లైన్లోకి వస్తాయి.

ప్రభుత్వం 150 సేవలను

ప్రభుత్వం 150 సేవలను

ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుంటే మీ సేవ కేంద్రానికి వెళ్లకుండా ఎక్కడ నుంచి ఐనా ఎప్పుడయినా ఎవరయినా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రభుత్వం 150 సేవలను ప్రజలకు అందిస్తుంది.

ఆధార్ నెంబర్

ఆధార్ నెంబర్

ఇందుకోసం మీ ఫోన్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ ఈ యాప్ లో లింకు చేసుకోవాలి.లింకు చేసుకున్న వారు మాత్రమే సంబంధిత పత్రాల కోసం యాప్ ద్వారా ధరఖాస్తు చేసుకోవడానికి వీలు ఐతుంది.

తసీల్ధార్ ఆఫీసులు చుట్టూ

తసీల్ధార్ ఆఫీసులు చుట్టూ

ఇప్పటి వరకు ఈ సేవలో ధరఖాస్తు చేసుకున్న తసీల్ధార్ ఆఫీసులు చుట్టూ తిరుగుతే కానీ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేవికావు .కొత్త విధానం వాళ్ళ మీ సేవలో చెల్లించే ధరఖాస్తు రుసుము తప్పుతుంది.

గూగుల్ ప్లే స్టోర్ లో

గూగుల్ ప్లే స్టోర్ లో

గూగుల్ ప్లే స్టోర్ లో T App ఫోలియో యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ ఇమెయిల్ మరియు పాన్ కార్డు నెంబర్ ద్వారా మీరు లాగిన్ కావచ్చు. కనిపించే సేవలలో మీకు అవసరం ఐన దాన్ని మీరు ఎంచుకొని వివరాలు నమోదు చేయాలి.

సేవలు

సేవలు

ఫీజు చెల్లింపు ఉంటె పూర్తి చేయాలి అంతే మీకు మీరు కోరుకున్న సర్టిఫికెట్ వస్తుంది. కుల, ఆదాయ, జనన ,మరణం, ధ్రువీకరణ పత్రాలు స్థానికత గుర్తింపు ,దైవ దర్శన టిక్కెట్లు, రిజర్వేషన్ బుకింగ్ లు , వ్యవసాయ, రవాణా శాఖ, ఉద్యోగులు మరియు కార్మికుల కోసం సేవలు అందుబాటులో ఉన్నాయి.

 పరీక్ష ఫీజు

పరీక్ష ఫీజు

పదోవ తరగతి , ఇంటర్ పరీక్ష ఫీజు ఇక్కడే చెల్లించవచ్చు , ప్రభుత్వం అందిస్తున్న పధకాలు, విదేశీ విద్యలు సంబంధించిన సమాచారం తెల్సుకోవచ్చు.

రీఛార్జిలు

రీఛార్జిలు

యాప్ ద్వారా పరీక్ష ఫలితాలు తెలుసుకోవచ్చు, పోస్ట్ పైడ్ , ప్రీ పైడ్ రీఛార్జిలు , ల్యాండ్ లైన్ ఇంటర్నెట్ బిల్లు చెల్లింపు. DTH డేటా కార్డులు రీఛార్జ్ చేసుకోవచ్చు. మరో 6 నెలలో మరో 500 సేవలను ఏడాదిలో మరో 1000 సేవలను తీసుకురానుంది ప్రభుత్వం.

600 సర్వీస్లు

600 సర్వీస్లు

600 వరకు ప్రభుత్వ సేవలు కాగా మరో 400 ఇన్ఫర్మేషన్. మెట్రో సర్వీస్లు మీరు ఉన్న చోటుకి ఎక్కడ దగ్గర ఉన్నాయో తెలుపుతాయి.

English summary

తెలంగాణ ప్రభుత్వం నుండి 150 సేవలు ఒకే యాప్ లో .... మీరే చూడండి. | Telangana Government Launch T APP Folio

Telangana has become the second state in India after Karnataka to launch anywhere, anytime, mobile service delivery gateway for all the departments.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X