For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI అకౌంట్ ఉందా? ఏప్రిల్ నుంచి మీకు పండగే పండుగ?

By Sabari
|

SBI స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ సంస్థ. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా గత ఏడాది ఎదురుకున్న సమస్యలు అన్ని ఇన్నికావు.

స్టేట్ అఫ్ ఇండియా

స్టేట్ అఫ్ ఇండియా

వేరే ఏ బ్యాంకు ఎదురుకోలేదు . కచ్చితంగా ప్రతి నలుగురిలో ఒకరికి ఖచ్చితంగా ఈ స్టేట్ బ్యాంకు అకౌంట్ ఉంటుంది. అలాంటి స్టేట్ అఫ్ ఇండియా ఇప్పుడు ఖాతాదారులకు కొత్త ఊరటనే ఇచ్చింది .

పి.కే .గుప్తా

పి.కే .గుప్తా

ఇది అందరి ఖాతాదారులకు కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మినిమం బాలన్స్ అంటే సగటు నెలవారీ మొత్తాలు నిర్వహించిన సేవింగ్స్ అకౌంట్ పై విదిస్తుంది ఛార్జీలకు భారీగా కోత పెట్టింది SBI . ఈ తగ్గించిన చార్జీల కోత ఏప్రిల్ నుంచి అమలు లోకి వస్తుంది అని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా రిటైల్ బ్యాంకింగ్ ఎండీ. పి.కే .గుప్తా గారు తెలియచేసారు.

25 కోట్ల

25 కోట్ల

ఈ తగ్గింపుతో దాదాపుగా 25 కోట్ల బ్యాంకు కస్టమర్లు ప్రయోజనం పొందుతున్నారు. మరి ఏప్రిల్ నుంచి అప్లై అవ్వబొయె వివరాలు ఏంటో చూద్దాం.

అర్బన్ ప్రాంతాలకు

అర్బన్ ప్రాంతాలకు

అర్బన్ ప్రాంతాలకు నెలవారీ విధిస్తున్న రూ.50 ఛార్జి GST ని రూ.15 కుదించింది SBI .

మెట్రో అర్బన్ ప్రాంతాల్లో

మెట్రో అర్బన్ ప్రాంతాల్లో

ఇక మెట్రో అర్బన్ ప్రాంతాల్లో సేవింగ్స్ అకౌంట్స్ లో ఉంచాల్సిన మొత్తం రూ.3000

రూరల్ ప్రాంతాలలో

రూరల్ ప్రాంతాలలో

ఇక అదే రకంగా సెమి అర్బన్ ,రూరల్ ప్రాంతాలలో కూడా రూ.40 నుంచి రూ.10 రూపాయలకి తగ్గించింది SBI .

కస్టమర్ల సెంటిమెంట్లు

కస్టమర్ల సెంటిమెంట్లు

తన కస్టమర్ల సెంటిమెంట్లు, ఫీడ్ బ్యాక్ ల అనంతరం ఈ మినిమం బాలన్స్ కోత పెట్టినట్లు రిటైల్ డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ పి.కే.గుప్తా గారు తెలిపారు.కస్టమర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేరుకొంది.

అకౌంట్ హోల్డర్స్

అకౌంట్ హోల్డర్స్

ప్రస్తుతం SBI వద్ద 41 కోట్ల సేవింగ్స్ అకౌంట్స్ ఉండగా.పెన్షనర్లు, మైనర్లు, సోషల్ సెక్యూరిటీ, బెనిఫిటీ హోల్డర్ లు మొత్తం కలిపి 16 కోట్ల వరకు ఉన్నాయి. ఇక 21 ఏళ్ళు వయస్సు తక్కువ ఉన్న అకౌంట్ హోల్డర్స్ కి మినిమం చార్జీలను బ్యాంకు విధించడం లేదు.

మినియం బాలన్స్

మినియం బాలన్స్

ఈ మినియం బాలన్స్ చార్జీలతో పాటు ఎలాంటి చార్జీలు లేకుండా రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ ను బేసిక్ సేవింగ్ అకౌంట్ లాగా మార్చుకోవడానికి సదుపాయం ఇస్తున్నట్లుగా SBI ప్రకటించింది. దింతో కస్టమర్లు మినిమం బాలన్స్ చార్జీల నుంచి ఉపశమనం పొందవచ్చు.

జిఎస్టి

జిఎస్టి

అంటే బేసిక్ ,సేవింగ్స్ , అకౌంట్స్ పై బ్యాంకు ఎటువంటి మినిమం బాలన్స్ చార్జీలు వేయదు. కాబ్బటి అందరు ఈ బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ లోకి మారిపోండి.ఐతే ప్రతిదాని పై GST తప్పనిసరి.

రూ.10 చార్జీలు

రూ.10 చార్జీలు

గ్రామీణ ప్రాంతాలలో కూడా నెలకి రూ.10 చార్జీలు తగ్గాయి ఐతే వీటికి కూడా GST అప్లై అవ్వుతుంది. అంటే రూ.10 + GST అనమాట.

 బాలన్స్ మైంటైన్

బాలన్స్ మైంటైన్

SBI లాభాలకన్నా కనీస బాలన్స్ మైంటైన్ చేయనందుకు వసూల్ చేసే చార్జీల ద్వారా నే వేల కోట్ల రూపాయిలు వసూల్ చేసింది అని ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకొంది SBI .

విద్యార్ధి యొక్క అకౌంట్లు

విద్యార్ధి యొక్క అకౌంట్లు

అలాగే విద్యార్ధి యొక్క అకౌంట్లు, బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ లాగా కాకుండా సేవింగ్స్ అకౌంట్స్ లాగా పరిగమనించడం వలన ఖాతాదారులకు కూడా భారీ చార్జీలు పడ్డాయి . కానీ ఇప్పుడు వినియోగదారుల అభిప్రాయాలు , సెంటిమెంట్లు గౌరవిస్తూ ఇలా చార్జీలు తగ్గించాం అని SBI ప్రకటించింది

 SBI ఉన్నవారికి పండగ

SBI ఉన్నవారికి పండగ

కాబ్బటి SBI ఉన్నవారికి ఇది పండగ లాంటి విషయం.

కాబట్టి మీరు చేయాలసింది ఖాతాదారులకు ఎటువంటి అదనపు చార్జీలు పడకూడదు అనుకుంటే మాములు సేవింగ్స్ అకౌంట్స్ నుంచి బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ లోకి మార్చుకోండి.

English summary

SBI అకౌంట్ ఉందా? ఏప్రిల్ నుంచి మీకు పండగే పండుగ? | SBI New Chargers From April 1st Know More Details

SBI State Bank of India is the largest banking institution in the country.SBI faced so many problems in the starting of the year.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X