For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంట్లో కొంచం స్పేస్ ఉందా ఐతే ఈ ఫార్మింగ్ బిజినెస్ చేయండి లాభాలు పొందండి

By Sabari
|

మనలో అందరికి కోరియాండర్ ఐడియా ఉంటుంది అదే అండి కొత్తిమీర. ఈ చిన్న బిజినెస్ ఎవరన్నా చేయచ్చు కానీ మనకు కొంచం స్థలం ఉండాలి అది ఒక వంద గజాలు లేదా రెండు వందల గజాలు ఉంటె ఈ కొత్తిమీర బిజినెస్ చేయచ్చు. ఈ కోరియాండర్ ఫార్మింగ్ అతి తక్కువ పెట్టుబడి తో మొదలు పెట్టచ్చు.

మీ ఇంట్లో కొంచం స్పేస్ ఉందా ఐతే ఈ ఫార్మింగ్ బిజినెస్ చేయండి లాభాలు పొందండి

ఈ ఫార్మింగ్ బిజినెస్ ఐడియాకి ఎటువంటి కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ అవసరం లేదు.
ఎందుకు ఈ కోరియాండర్ బిజినెస్:
ఈ కొత్తిమీర మనం రోజు తినే వంటలలో వాడుతున్నారు అవి పచ్చడిలు ,మసాలాలు,సలాడ్ లో వాడతారు.

మీ ఇంట్లో కొంచం స్పేస్ ఉందా ఐతే ఈ ఫార్మింగ్ బిజినెస్ చేయండి లాభాలు పొందండి

కొత్తిమీర ఉపయోగాలు :
చర్మ సమస్యలు రాకుండా ఆపుతుంది, దగ్గుని రాకుండా సహాయపడుతుంది.అదే విధంగా BP ని అదే విదంగా కొలెస్ట్రాల్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది మరియు అతిసారం
రాకుండా కాపాడుతుంది.
మీ ఇంట్లో కొంచం స్పేస్ ఉందా ఐతే ఈ ఫార్మింగ్ బిజినెస్ చేయండి లాభాలు పొందండి

ఈ కొత్తిమీర ఫార్మింగ్ అనేది చాల సులభంగా మొదలు పెట్టచ్చు. మొదటగా మనం తెలుసుకోవలసిన విషయం కొత్తిమీర ఎక్కడ నుంచి వస్తుంది. ఈ కొత్తిమీర మనకు ధనియాల గింజల నుండి వస్తుంది.
మనకు మార్కెట్ లో మూడు రకాల గింజలు లభిస్తాయి అవి మొదటిది సింధు రకం, స్వాతి రకం మరియు సుగుణ రకం.
వీటిలో ఏదో ఒకటి మార్కెట్ లో కొని కోరియాండర్ ఫార్మింగ్ మొదలు పెట్టచ్చు.
మన ల్యాండ్ లో ధనియాలు గింజలను చల్లి రెండు రోజులకి ఒకసారి నీరు పోస్తే చాలు. నీరు పోసిన ఒక 10 - 15 రోజుల తర్వాత మనకు కొత్తిమీర రావడం మొదలు పెడుతుంది.
ఇంకా మీరు ఎరువులు పోసి కొంచం జాగ్రత్తగా చూసుకుంటే చాలు మీకు మంచి లాభాలు వస్తాయి.

మీ ఇంట్లో కొంచం స్పేస్ ఉందా ఐతే ఈ ఫార్మింగ్ బిజినెస్ చేయండి లాభాలు పొందండి

ఉష్ణోగ్రత అనేది మనకి 25c నుంచి 30c ఉంటె సరిపోతుంది. మీరు ఈ ఫార్మింగ్ జూన్ ,జులై, ఆగష్టు ,ఈ నెలలో మొదలు పెట్టచ్చు, ఈ కోరియాండర్ ఫార్మింగ్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఇది మీకు నచ్చిన చోట సిటీ కి దూరంగా చిన్న ఫారం గా స్టార్ట్ చేసుకొని మీ ప్రోడక్ట్ మేరె అమ్ముకోవచ్చు.పల్లెటూరు లో మీకు ఒక ఎకరా ఉంటె అందులో చిన్న స్థలం లో పక్కన ఇది వేసుకోవచ్చు.

మార్కెట్ లో చూసినట్లు ఐతే కొత్తిమీర ఒక కట్ట రూ.15 ఆలా అమ్ముతుంటారు.ఇంకా మార్కెటింగ్ విషయంకి వస్తే మీ చుట్టు పక్కల ఉన్న షాప్స్ వారి తో మాట్లాడి మార్కెట్ లో ఉన్న రేటు కంటే తక్కువ కి అమ్మి ఆలా కొన్ని రోజుల తర్వాత మీ లాభం వచ్చే ధరకి అమ్ముకోవచ్చు.ఉదాహరణకి మార్కెట్ లో కట్ట రూ.15 ఉంటె మీరు రూ. 10 అమ్ముచు అలాగా మీరు మీ జర్నీ ని చిన్నగా వారితో మాయోధాలు పెట్టి మీ బిజినెస్ ని పెంచుకుంటూపోవచ్చు.

మీ ఇంట్లో కొంచం స్పేస్ ఉందా ఐతే ఈ ఫార్మింగ్ బిజినెస్ చేయండి లాభాలు పొందండి
అదే విధంగా సిటీస్ లో టౌన్స్ లో కొన్ని సూపర్ మర్కెట్స్ మరియు మర్కెట్స్ ఉంటాయి వారితో ఒప్పందం కుదుర్చుకొని మీ బిజినెస్ ని లాభాల బాటలో తీసుకోని పోయి మీరు లాభాలు పొందచ్చు. కనీసం మీరు రోజుకి ఈ కోరియాండర్ ఫార్మింగ్ మరియు బిజినెస్ ద్వారా కనీసం రూ.6000 పొందొచ్చు.

English summary

మీ ఇంట్లో కొంచం స్పేస్ ఉందా ఐతే ఈ ఫార్మింగ్ బిజినెస్ చేయండి లాభాలు పొందండి | Benifits of Coriander Farming Business

It is something that is used everyday in Indian cuisine. Either the seeds or the green leaves spice up our food. This makes Coriander a must grow for every kitchen garden.
Story first published: Friday, February 16, 2018, 12:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X