34,500 వ‌ద్ద స‌రికొత్త రికార్డు న‌మోదు చేసిన సెన్సెక్స్

Written By:
Subscribe to GoodReturns Telugu

ట్రేడింగ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఒడుదుడుకుల‌కు లోనైన సూచీలు గురువారం మార్కెట్లు ముగిసే స‌రికి లాభాల‌తో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మ‌రోసారి స‌రికొత్త రికార్డును న‌మోదు చేసింది. ట్రేడింగ్ ముగిసే స‌రికి బీఎస్ఈ సెన్సెక్స్ 70.42 పాయింట్లు ఎగ‌సి 34,503.49 వ‌ద్ద ముగియ‌గా, మ‌రో సూచీ నిఫ్టీ 19 పాయింట్లు పుంజుకుని 10,651.20 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(2.00%), ఐటీ(0.84%), టెక్నాల‌జీ(0.73%), ఎఫ్ఎంసీజీ(0.39%) బాగా లాభ‌ప‌డ్డాయి. మ‌రో వైపు చ‌మురు,స‌హ‌జ వాయువు(0.29%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్(0.26%), మౌలిక రంగం(0.19%), మూల‌ధ‌న వ‌స్తువులు(0.16%) న‌స్ట‌పోయిన వాటిలో ఉన్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డ్డ‌, న‌ష్ట‌పోయిన కంపెనీల వివ‌రాలు ఇలా ఉన్నాయి. సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో ఇన్ఫోసిస్ (+ 2.28%), భారతీ ఎయిర్టెల్ (+ 1.66%), కోటాక్ బ్యాంక్ (+ 1.61%), హెచ్‌డిఎఫ్సి (+ 0.99%), ఆసియా పెయింట్స్ (+ 0.97%) ముందు ఉన్నాయి. మ‌రో వైపు ఇండస్ఇండ్ బ్యాంక్ (-2.08%) , విప్రో (-1.53%), ఐసిఐసిఐ బ్యాంక్ (-0.82%), యాక్సిస్ బ్యాంక్ (-0.76%), హీరో మోటోకార్ప్ (-0.7%) న‌ష్ట‌పోయిన వాటిలో ముందున్నాయి.

English summary

markets again closed at record highs

The 30-share BSE index Sensex jumped 70.42 points or 0.2 per cent to end at 34,503.49, while the 50-share NSE index Nifty closed at 10,651.20, up 19 points or 0.18 per cent. The Sensex, after a cautious start, gathered momentum and rallied to 34,558.88, before ending at 34,503.49. It broke its previous closing high of 34,443.19 hit on January 9.
Story first published: Thursday, January 11, 2018, 16:41 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more