For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2025 నాటికి ఈ ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాలుగా మార‌నున్న‌ టాప్ 19 సిటీస్

జీవన విధానానికి ఖర్చులు ఏ దేశంలో అయిన పెరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని అంతర్జాతీయ నగరాల్లో సామాన్యుడు ఎదుర్కొనే ధర ద్రవ్యోల్బణంతో పోలిస్తే పెద్ద‌గా తేడా ఉండదు. ఈ వ్యాసం లో మేము ప్రపంచంలో అత్యంత వ్యయభరిత

|

జీవన విధానానికి ఖర్చులు ఏ దేశంలో అయిన పెరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని అంతర్జాతీయ నగరాల్లో సామాన్యుడు ఎదుర్కొనే ధర ద్రవ్యోల్బణంతో పోలిస్తే పెద్ద‌గా తేడా ఉండదు. ఈ వ్యాసం లో మేము ప్రపంచంలో అత్యంత వ్యయభరిత నగరాల జాబితాను సిద్ధం చేసాం. వివిధ పరిశోధన సంస్థలు ప్రచురించిన జాబితాలు అనేక రకాలుగా ఉన్నాయి. వాటిలో అన్ని పోలి ఉన్నప్పటికీ, మేము చాలా ఖచ్చితమైన మెకిన్సే & కంపెనీ పరిశోధన ప్రకారం 2025 నాటికి ఏ ఏ నగరాలు అత్యంత ధనిక నగరాలుగా మారనున్నాయో ఆ నగరాల యొక్క జనాభా మరియు మొత్తం జీడీపీ వివరాలను మేము మీతో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నాం.

1.లండన్ :

1.లండన్ :

ఇంగ్లాండ్ రాజధానిలో ఆస్తి ధరలు పెరగడంతో విదేశీ కొనుగోలు దారులకు ఈ విషయంలో క్రుతజ్ఝతలు చెప్పాల్సిందే. లండన్ బయటి శివారు ప్రాంతాల్లో వల్తమ్ ఫారెస్ట్, లెవిషమ్ మరియు యావెర్డింగ్ వంటి ప్రాంతాల్లో స్థిరాస్తుల విలువలు పెరగుతాయంటే ఆశ్చర్యం కలగక తప్పదు. మెకిన్సే & కంపెనీ పరిశోధన ప్రకారం 2025 నాటికి లండన్ జనాభా 14.8మిలియన్ల నుండి 16 మిలియన్లకు చేరనుంది. ఈ క్రమంలో లండన్ యొక్క మొత్తం జీడీపీ $ 752 బిలియన్ల నుంచి 973 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచ‌నా.

 2. ప్యారీస్ :

2. ప్యారీస్ :

ప్యారీస్ అంటే ఇష్టపడని వారు ఉండరు అందుకే అక్కడ జనాభా కూడా ఎక్కువ. అయితే 2025 నాటికి 11.8 మిలియన్ల నుండి 12.8 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం జిడిపి $ 754 బిలియన్ల నుంచి 971 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. కారణం ఏంటంటే?ఇటీవల భద్రతా సమస్యల నేపథ్యంలో, అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఇప్పటికీ ప్యారిస్లో భారీగా కొనుగోలు చేస్తున్నారు, శివారు ప్రాంతాలలో కొత్తగా కొ నుగోలు చేసేవారికి మాత్రమే వారి విలువలను అధనంగా చేర్చబడుతున్నాయి.

3.రాండ్ స్టాండ్ , నెదర్లాండ్స్ :

3.రాండ్ స్టాండ్ , నెదర్లాండ్స్ :

నెదర్లాండ్ లోని నాలుగు అతి పెద్ద నగరాలు ఉన్నాయి. అవి ఆమ్స్టర్డామ్, రోటర్డ్యామ్, డెన్ హాగ్ మరియు ఉట్రేచ్ట్. ఇక్కడ జనాభా 7 మిలియను నుండి 7.2 మిలియన్లకే ఉంటుంది, జీడీపీ $ 364 బిలియన్ల నుంచి 462 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. వీటిలో చూడటానికి రోటర్డ్యామ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఆమ్ట్సర్డామ్ నుండి ఒక గంట ప్రయాణం , అంతర్జాతీయ వ్యాపారం కోసం కేంద్రంగా పోర్ట్ నగరం మారుతోంది, ఇక్కడ అనేక కంపెనీలు తమ ఐరోపా కార్యాలయాలను నెలకొల్పాయి.

4.రైన్-రుహ్ర్, జర్మనీ

4.రైన్-రుహ్ర్, జర్మనీ

ఈ లిస్ట్ లో ఉన్న ఇతర మెగా సిటీస్ లో రైన్ రుహ్ర్ కూడా ఒకటి. అయితే కోల్న్, డ్యూసెల్డార్ఫ్, డార్ట్మండ్, ఎసెన్, డుఇస్బుర్గ్, బోచుం మరియు వుప్పర్టాల్, రైన్-రుహ్ర్ జనాభా 11.2 మిలియన్ల నుండి 11.1 మిలియన్లకు తగ్గింది. అయితే ఇక్కడ మొత్తం మొత్తం జిడిపి $ 485 బిలియన్ల నుండి $ 625 బిలియన్లకు పెరిగింది. రైన్-రుహ్ర్ ఇప్పటికే దేశంలో అత్యంత విజయవంతమైన పట్టణ ప్రాంతాలలో ఒకటిగా ఉంది, ఇక్కడ జర్మన్ కు ఇండస్ట్రీస్ కు పవర్ హౌస్ వంటిది మరియు ఇక్కడ పైనాన్షియల్ గా కూడా బాగా అభివ్రుద్ది చెందాయి. ఇక్కడ దాదాపు 12 ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఉన్నాయి.

 5. గ్రేటర్ ఇస్తాంబుల్, టర్కీ:

5. గ్రేటర్ ఇస్తాంబుల్, టర్కీ:

2025 నాటికి ఇస్తాంబుల్ జనభా 10.9 మిలియన్లు నుండి 14.8 మిలియన్లకు చేరుకుంటుంది. అయితే మొత్తం ఆదాయం పరంగా చూస్తే మొత్తం జీడిపి $ 188 బిలియన్ నుండి $ 480 బిలియన్ల వరకు పెరగవచ్చని అంచనా. మద్యతరగతి గృహాల్లో పెరుగుదల, నగరాల్లో అభివ్రుద్ది కారణంగా, వ్యవస్థాపనలో పెరుగుదల ఉండటం వల్ల జిడిపి అకస్మాత్ గా పెరగుతుందని అంచానా వేస్తున్నారు .

6.మాస్కో

6.మాస్కో

గత సంవత్సరాల రిపోర్ట్స్ ప్రకారం ఈ నగరం యొక్క జనాభాలో వ్యాపార జిల్లా కార్యాలయ ఖాళీలను భర్తీ చేయాలని సూచించింది. మెకిన్సే & కంపెనీ మాదిరిగానే మాస్కో జనాభా 2025 నాటికి 11.5 మిలియన్ల నుంచి 12.6 మిలియన్లకు పెరుగుతుందని ఆశించటం జరిగింది. నగరాలలో చాలా మంది ఆర్ధిక పునరుద్ధరణ వల్ల తక్కువ అద్దెలను తీసుకోవడం వల్ల, 2025 లో మొత్తం జిడిపి $ 326 బిలియన్ కంటె డబుల్ గా $ 689 బిలియన్ల చేరుకుంటుందని అంచ‌నా వేయబడినది.

7. చోంగ్కింగ్ మరియు చెంగ్డూ, చైనా

7. చోంగ్కింగ్ మరియు చెంగ్డూ, చైనా

2025 నాటికి చాంగ్కింగ్ యొక్క జనాభా 15.6 మిలియన్ల నుండి 19.3 మిలియన్లకు పెరగవచ్చని అంచనా వేయబడింది. కానీ మొత్తం జిడిపిలో చాలా పెద్ద మార్పు తీసుకురావాలి, టోటల్ జిడిపి $ 9 బిలియన్ల నుంచి $ 459 బిలియన్ల మార్పు తీసుకురావాలని అంచనా వేయబడింది. అందుకు కారణం? మెగాసిటీ మరియు ఐరోపా ఎగుమతి దేశాల మధ్య వేగవంతమైన ఆర్ధికవ్యవస్థను భయపెట్టే స్థాయిలో ఉన్నాయి.

8. షాంఘై

8. షాంఘై

షాంఘై జనాభా 2025నాటికి 22.3 మిలియన్ల నుండి 30.9 మిలియన్లు అంచనా. అలాగే ఈ దేశపు మొత్తం జీడిపి స్కై రాకెట్ లా 251 బిలియన్ డాలర్ల నుంచి 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. మెకిన్సే నివేదిక ప్రకారం అతి పెద్ద వాస్తం ఏంటంటే బలమైన విదేశీ పెట్టుబడలు మరియు కార్మిక శక్తి ముఖ్యంగా కళాశాల విద్యావంతులైన వారు షాంఘై అభివ్రుద్దికి తోడ్సడుతుంది. షాంఘై చుట్టుపక్కల ఉన్న నాన్జింగ్ మరియు హౌంగ్జౌలు కూడా ప్రయోజనం పొందుతాయి.

9.బోహై ఎకనమిక్ రిమ్, చైనా

9.బోహై ఎకనమిక్ రిమ్, చైనా

బీజింగ్ మరియు టియాన్జిన్ చుట్టు ప్రక్కల ఆర్థిక ప్రాంతంగా ఉండేది బోహై. రిపోర్ట్స్ ప్రకారం బీజింగ్ జనాభా 18.8 మిలియన్ల నుండి 29.6 మిలియన్లకు పెరగనుందని అంచనా వేయగా, దాని జిడిపి 206 బిలియన్ డాలర్ల నుండి 1 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. పొరుగున ఉన్న టియాన్జిన్ జనాభా 11 మిలియన్ల నుంచి 15.1 మిలియన్లకు, దాని జిడిపి 129 బిలియన్ డాలర్లు నుండి 624 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. దగ్గరలోని నగరాలు డేలియన్, టాంగ్షాన్ మరియు క్వింగ్డావో భవిష్యత్ హాట్ స్పాట్స్ గా కేటాయించబడ్డాయి.

10. పెర్ల్ రివర్ డెల్టా, చైనా

10. పెర్ల్ రివర్ డెల్టా, చైనా

ఈ మెగా సిటి దాదాపు చైనా యొక్క హార్ట్ లాండ్ అయిన షాంజాన్ ను కవర్ చేయనుంది. (జనాభా 11 మిలియన్ల నుంచి 14.9 మిలియన్లకు, జిడిపి 146 బిలియన్ డాలర్లు నుండి 573 బిలియన్ డాలర్లకు పెరగనుంది. గుయంగ్ఝౌ (జనాభా 10.3 మిలియన్ల నుండి 13.7 మిలియన్లకు పెరగడం, జిడిపి $ 142 బిలియన్ల నుంచి $ 524 బిల్లియన్లకు పెరగును); ఫోషన్; మరియు డోంగ్గున్: వ్యవసాయం నుండి ఉత్పాదనలు మరియు సేవలకు సంబంధించిన పరిశ్రమల్లోని మార్పుల ు వేగంగా వృద్ధి చెందుతోంది, దాంతో ఆ ప్రాంతాలలో వ్యాపారాలతో పాటు ప్రజలు కూడా తరలడం జరుగుతుంది.

11. తైహీయో బెల్ట్, జపాన్

11. తైహీయో బెల్ట్, జపాన్

తైహీయో బెల్ట్ -టోక్యో, నాగోయా మరియు ఒసాకా ఈ మూడు నగారల సమూహం తైమీయో బెల్ట్ . చాలా ప్రశాంతమైన భవిష్యత్త్ కలిగిన ప్రదేశం . ఆశ్చర్యం ఏంటంటే, వారి త్వరిత జిడిపి పెరుగుదల (టోక్యో $ 1.8 ట్రిలియన్ నుండి $ 2.2 ట్రిలియన్ల వరకు, నాగోయా యొక్క $ 444 బిలియన్ల నుండి $ 524 బిలియన్లు మరియు ఒసాకా యొక్క $ 818 బిలియన్లు నుండి $ 914 బిలియన్లు) ఉన్నప్పటికీ వారి జనాభా 2010-2025 నుండి ఒకే విధంగా ఉంటుంది. ఒసాక మాత్రం కొద ్దిగా జనాభా తగ్గవచ్చు

12. సింగపూర్ :

12. సింగపూర్ :

మరో మెగా సిటి సింగరపూర్ , మరి కొన్ని సంవత్సరాల పాటు జనాభా పెరిగే అవకాశం ఉండవకపోవచ్చు, కానీ సింగర్ పూర్ యొక్క మొత్తం జిడిపి $ 223 బిలియన్ల నుండి 454 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేస్తుంది. ఇటీవలి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, భవిష్యత్ లో సింగపూర్ ఆర్థిక అభివృద్ధి సాగిస్తుందని, కొత్తగా ఏర్పడిన ఐదు ఉప కమిటీలు ప్రకటించింది.

13. సావో పాలో, బ్రెజిల్

13. సావో పాలో, బ్రెజిల్

సావో పాలో దక్షిణాఫ్రికా యొక్క ఆర్ధిక విద్యుత్ కేంద్రంగా విస్తృతంగా పరిగణించబడింది. మెకిన్సే & కంపెనీ పరిశోధన ప్రకారం ఈ మెగాసిటీ పెరుగుతుందని అంచాన వేస్తున్నారు. జనాభా 19.6 మిలియన్ల నుంచి 23.2 మిలియన్ల వరకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ దేశం యొక్క మొత్తం జిడిపి $437 బిలియన్ డాలర్ల నుంచి 913 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది. సావో పాలో అన్ని రంగాల్లోని ప్రధాన కంపెనీలకు క్రేందంగా ఉంది. ఎన్నో రకాలుగా అభివృద్ధి చెండం కోసం 2015 లో కొత్తగా ప్లానింగ్ విడుదల చేయబడింది. ముఖ్యంగా భూమి వినియోం మరియు రవాణా అవస్థాపనకు బాగా సమకూర్చింది.

14. బోస్టన్ న్యూయార్క్ -వాషింగ్టన్ కారిడార్

14. బోస్టన్ న్యూయార్క్ -వాషింగ్టన్ కారిడార్

బోస్టన్ న్యూయార్క్ ఫైనాన్సియల్ గా, ఆర్థికంగా, పొలిటికల్ గా అన్ని రకాలుగాను అమెరికా అకడమిక్ బ్రెయిన్ గా ప్రసిద్ది చెందినది. మెకిన్సే నివేదిక ప్రకారం చాలా శక్తివంతమైన దేశంగా శరవేగంగా డెవలప్ అవుతోందని ప్రకటించింది. న్యూయార్క్ జనాభా 18.9 మిలియన్ల నుంచి 19.6 శాతానికి పెరుగుతుంది,ఈ దేశం యొక్క మొత్తం జిడిపి $ 1.1 ట్రిలియన్ నుండి $ 1.5 ట్రిలియన్లకు పెరుగుతుంది. 5.6 మిలియన్ల నుండి 6.5 మిలియన్ల వరకు ఉన్న వాషింగ్టన్ జనాభాతో విజయవంతం అవుతుంది. దీని మొత్తం జిడిపి $ 392 బిలియన్ నుండి $ 600 బిలియన్లకు పెరుగుతుంది.

15. చికాగో

15. చికాగో

ఈ మెగా సిటి కూడా స్ట్రాంగ్ ట్రాన్స్ పోర్టేషన్ సంబందాలు కలిగి ఉన్నది, తక్కవ వ్యాపార సంబంధాలు మరియు తక్కువ లివింగ్ కాస్ట్ తో కమర్షియల్ ప్రొపర్టీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఇక ఈ సిటి జనాభాల లెక్కల ప్రకారం నగరం యొక్క జనాభా 9.4 మిలియన్లు నుండి 10.1 మిలియన్లకు చేరుకుంటుంది. జిడిపి $ 496 బిలియన్ల నుంచి 661 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. జనాభా పెరుగుదలతో పాటు, విద్యావంతులు, ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఝానం బాగా పెరగడంతో మరింత ఎక్కువ జిడిపి పెరగనుందని అంచనా వేయపడుతున్నది.

16. డల్లాస్ ఫోర్ట్ వర్త్

16. డల్లాస్ ఫోర్ట్ వర్త్

రానున్న సంవత్సరాల్లో అమెరికా దక్షిణదిశగా అతి పెద్ద పట్టణ సముదాయంగా డల్లాస్ ఫోర్ట్ వర్త్ మారునుంది. ఈ దేశం యొక్క జనభా 6.4 మిలియన్ల నుంచి 8.6 మిలియన్లకు పెరగనుందని అంచనా వేయగా, దేశం యొక్క మొత్తం జిడిపి 325 బిలియన్ డాలర్ల నుంచి 541 బిలియన్ డాలర్ల వరకు వృద్ధి చెందుతుందని అంచనా. కారణం ఏంటంటే? 2014 ప్రణాళిక ప్రకారం టెక్సాస్ సెంట్రల్ ప్రైవేట్ డెవలపర్లు ఈ మెగా సిటిలో ఎక్సాన్, ఎటి అండ్ టి మరియు అమెరికెన్ ఎయిర్ లైన్స్ మరియు రాజధానికి హౌైస్టన్ కు హై స్పీడ్ రైల్ వంటి కొన్ని పెద్ద పరిశ్రమలను అభివ్రుద్ది చెందుతాయన్న ప్రణాళిక సిద్దం చేసింది.

17. హౌస్టన్

17. హౌస్టన్

ఇటీవల చమురు ధరలు తగ్గినప్పటికీ, హౌస్టన్ మాత్రం ఆర్థికంగా బాగా బలంగా ఉంది మరియు ఇంజనీరింగ్ ఇన్సురెన్స్ మరియు టెక్నాలజీలలో విభిన్నతను కొనసాగిస్తుందని ఊహించబడింది. నగరం యొక్క జనాభా 5.9 మిలియన్ల నుండి 7.7 మిలియన్లకు చేరుతుందని అంచనా వేయబడింది మరియు ఈ నగరం యొక్క మొత్తం జిడిపి $ 341 బిలియన్ల నుంచి $ 560 బిలియన్లకు పెరిగిపోతుందని అంచనా వేయబడినది.

18. మెక్సికో సిటి

18. మెక్సికో సిటి

మెక్సికో సిటిలో వాణిజ్యం మరియు పెట్టుబడులు బాగా పెరిగాయి. చూస్తుంటే ఈ మెక్సికో సిటి యొక్క ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాయి. మరియు జనాభా 20 మిలియన్ల నుండి 21.6 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. ఇదిలా ఉంటే మెక్సికో సిటి టోటల్ జిడిపి $255 బిలియన్ డాలర్ల నుంచి $460 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది. ఇటీవలి ఆర్థిక ప్రణాలిక ప్రకారం ఇక ముందు విదేశీ మార్కెట్ల నుంచి రిటైల్ ఎస్టేట్ రంగను పెంచాయ ి. దాంతో రానున్న మరి కొన్ని సంవత్సరాల్లో 100 కొత్త షాపింగ్ కేంద్రాలు నిర్మంచనున్నాయి

19. లాస్ ఏజెల్స్ :

19. లాస్ ఏజెల్స్ :

లాస్ ఏజెల్స్ జనాభా 12.8 మిలియన్లు నుండి 15 మిలియన్లకు చేరుకుంటుంది, జిడిపి $ 732 బిలియన్ నుండి $ 1 ట్రిలియన్లకు పెరుగుతుంది. అంతే కాకుండా టూరిజం మరియు టెక్నాలజీ వంటి క్రియేటివ్ ఇండ్రస్ట్రీస్ వల్ల మరింత ముందుకు అభివ్రుద్ది చెందుతుందని అంచనా. లాస్ ఏంజెల్స్ ఇప్పటికే 500 కంపెనీలకు 15 ప్రధాన కాల్యాలయాలున్నాయి. 2025 నాటికి లాస్ ఏంజెల్స్ నుండి టెక్ హబ్ సాన్ ఫ్రాన్సిస్కోకు కార్మికుల తీసుకెళ్ళడానికి నేషన్స్ ఫస్ట్ హై స్పీడ్ బులెట్ ట్రెయిన్ మొదలు పెట్టడం వల్ల అందు నుండి మరికొంత అదనంగా ఆర్థిక లాభం పొందుతుందని అంచానాలు వేశారు.

 ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

 ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

ఈపీఎఫ్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన‌ 10 విష‌యాలు

ఈపీఎఫ్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన‌ 10 విష‌యాలు

ఈపీఎఫ్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన‌ 10 విష‌యాలుఈపీఎఫ్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన‌ 10 విష‌యాలు

 ఎస్బీఐ ఫ్లెక్సీ హోం లోన్ - త‌క్కువ జీతం ఉన్న వారి కోసం

ఎస్బీఐ ఫ్లెక్సీ హోం లోన్ - త‌క్కువ జీతం ఉన్న వారి కోసం

ఎస్బీఐ ఫ్లెక్సీ హోం లోన్ వ‌ల్ల రుణ గ్ర‌హీత‌ల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఎస్బీఐ ఫ్లెక్సీ హోం లోన్ వ‌ల్ల రుణ గ్ర‌హీత‌ల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు

Read more about: rich cities
English summary

2025 నాటికి ఈ ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాలుగా మార‌నున్న‌ టాప్ 19 సిటీస్ | These 19 cities will be the richest in the world by 2025

More and more so-called megacities are emerging across the world, becoming centers of population and wealth in the way that whole countries used to be. Using data from McKinsey & Company we reveal the cities likely to dominate the world in the future. Click ahead to see which cities will be the world's richest in 2025.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X