For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్‌బీఐ డిజిట‌ల్ కార్య‌క‌లాపాలన్నీ ఒకే చోట ‘యోనో’ యాప్ ద్వారా

ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్సూరెన్స్, షాపింగ్, బ్యాంకింగ్‌ వంటి పలు, రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డం వంటి అన్ని అవసరాలను ఒకే చోట‌ యూజర్లకు అందించేలాఈ యాప్ ప‌నికొస్తుంద‌ని బ్యాంక్‌ పేర్కొంది.

|

దేశ బ్యాంకింగ్ రంగ దిగ్గ‌జం 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' (ఎస్‌బీఐ) తాజాగా 'యోనో' యాప్‌ను విడుద‌ల చేసింది. ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్సూరెన్స్, షాపింగ్, బ్యాంకింగ్‌ వంటి పలు, రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డం వంటి అన్ని అవసరాలను ఒకే చోట‌ యూజర్లకు అందించేలాఈ యాప్ ప‌నికొస్తుంద‌ని బ్యాంక్‌ పేర్కొంది. యోనో యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ ప్లాట్ ఫాంల‌లో అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ ఖాతాదారులు త‌ప్ప‌క మొబైల్‌లో ఉంచుకోవాల్సిన యాప్‌లు

 ఎస్బీఐ నుంచి యోనో యాప్

ఈ యోనో యాప్‌లో భ‌విష్య‌త్తులో ఎస్‌బీఐ అందించే అన్ని ఆర్థిక సేవ‌లు, ఎస్బీఐ అనుబంధ సంస్థ‌లు-ఎస్బీఐ లైఫ్‌, ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్; ఎస్బీఐ మ్యూచువ‌ల్ ఫండ్‌, ఎస్‌బీఐ క్యాపిట‌ల్, ఎస్బీఐ కార్డ్స్ వంటి వాటికి సంబంధించిన సేవ‌ల‌ను జ‌త‌చేస్తారు. వినియోగ‌దారులు నేరుగా యాప్ నుంచే గృహ రుణాలు, వాహ‌న రుణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వినియోగదారులు యాప్ ద్వారానే ఎస్బీఐ ఖాతాను తెర‌వొచ్చు, డ‌బ్బు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఎటువంటి ప‌త్రాలు లేకుండా ప్రీ అప్రూవ్డ్ వ్యక్తిగ‌త రుణం పొంద‌వ‌చ్చు. ఇంకా ఎఫ్‌డీల‌పై ఓవ‌ర్ డ్రాఫ్ట్ తీసుకోవ‌చ్చు.

Read more about: sbi yono apps
English summary

ఎస్‌బీఐ డిజిట‌ల్ కార్య‌క‌లాపాలన్నీ ఒకే చోట ‘యోనో’ యాప్ ద్వారా | With SBI YONO app you can apply loans and shop online

State Bank of India's (SBI) new app 'YONO' (You Only Need One) fancies itself as a digital banking platform that allows customers to instantly open accounts, carry out transactions, apply for loans and indulge into online shopping- all at one stop.
Story first published: Monday, November 27, 2017, 15:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X