For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపిల్ ఇంటర్వ్యూలో అడిగే 25 కష్టమైన ప్రశ్నలు

|

చాలా సవాళ్లతోనూ, పని ఒత్తిడిని కలిగి ఉండి, బాగా ప్రసిద్ధి చెందిన వాటిలో ఆపిల్ సంస్థ ఒకటి. కాబట్టి అందులో ఒక ఉద్యోగాన్ని పొందటం తేలికైన పని కాదని తెలుసుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదు.

గూగుల్ మరియు ఇతర అతిపెద్ద టెక్ (tech) కంపెనీల మాదిరిగానే ఆపిల్ కూడా గత పని-అనుభవము ఆధారమైన సాంకేతికపరమైన ప్రశ్నలతోపాటు, కొన్ని మేధస్సుకు సంబంధించిన పజిల్స్ ను కూడా అడుగుతుంది. అలా అభ్యర్థులను ఇంటర్వ్యూలో అడిగే కష్టమైన ప్రశ్నలను - ఇటీవల కొన్ని పోస్టుల ద్వారా మేము సేకరించి, వాటిని కంపోజ్ చేశాము.

కొందరు గమ్మత్తైన గణిత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉండగా, మరికొందరికి మాత్రం వినడానికి సులభంగా ఉన్నా - పరిష్కరించడానికి అస్పష్టమైనవిగా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి.

ఆపిల్ ఇంటర్వ్యూలో అడిగే 25 కష్టమైన ప్రశ్నలను ఇక్కడ చూడండి.

 గుడ్ల‌కు సంబంధించి-ఇది మేథోప‌ర‌మైన ప్ర‌శ్న‌

గుడ్ల‌కు సంబంధించి-ఇది మేథోప‌ర‌మైన ప్ర‌శ్న‌

1. మీ దగ్గర 2 గుడ్లు గాని ఉంటే, దానిని ఎక్కడ నుంచి విసిరితే ఆ గుడ్డు విరగకుండా ఉంటుందో తెలిసేలా, మీరు దానితో ఎలా ప్రయోగం చేస్తారు ? దాని యొక్క సరైన పరిష్కారం ఏమిటి ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభ్యర్థికి)

 స‌రదాకే ప్ర‌శ్న‌-కానీ అందులో ఎంత నిగూడార్థం క‌లిగిన ప్ర‌శ్న‌

స‌రదాకే ప్ర‌శ్న‌-కానీ అందులో ఎంత నిగూడార్థం క‌లిగిన ప్ర‌శ్న‌

2. మీకు ఉన్న స్నేహితుల లో ఎవరు మంచి స్నేహితుడు ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : ఫ్యామిలీ రూమ్ స్పెషలిస్ట్ అభ్యర్థికి)

మామూలుగా మ‌నం ఏముందిలే ఎవ‌రి పేరొ ఒక‌టి చెబితే స‌రిపోతుంది కదా అనుకుంటాం. మీ స్నేహితుడు ఎవ‌రో చెప్పి, వారి ల‌క్ష‌ణాలు చెప్ప‌గానే మీ గురించి సైతం ఇంట‌ర్వ్యూ చేసే వారు ఒక అంచ‌నాకు వ‌స్తారు.

 అంశాల‌ను సంగ్ర‌హించుకుని వివ‌రించే నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు

అంశాల‌ను సంగ్ర‌హించుకుని వివ‌రించే నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు

3. ఎనిమిదేళ్ల వయస్సు గల పిల్లవాడికి, మోడెమ్ / రూటర్ అంటే ఏమిటో, దాని విధులు ఏమిటో, అనే ప్రశ్నలను ఎలా వివరిస్తారు ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : ఆపిల్ యట్-హోమ్ అడ్వైజర్ అభ్యర్థిని)

మీరు ఎంత నైపుణ్య‌త క‌లిగి ఉన్నా చిన్న విష‌యాల‌ను అర్థం అయ్యేలా మ‌రొక‌రికి వివ‌రించ‌డంలోనే మీ ప్ర‌తిభ వెలికి తీసేందుకు ఈ త‌ర‌హా ప్రశ్న‌లు అడుగుతారు.

గ‌ణాంకాల‌పై మీ ఆస‌క్తి- స‌త్వ‌ర‌మే స్పందించే గుణం గురించి

గ‌ణాంకాల‌పై మీ ఆస‌క్తి- స‌త్వ‌ర‌మే స్పందించే గుణం గురించి

4. ప్రతిరోజూ ఎంత మంది శిశువులు జన్మిస్తున్నారు ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : గ్లోబల్ సప్లై మేనేజర్ అభ్యర్థిని)

గ‌ణాంకాల‌పై మీకు ఉన్న ప‌ట్టు ఎంత ఉంద‌ని తెలుసుకునేందుకు ఈ ప్రశ్న అడిగి ఉండొచ్చు

 సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు ఈ ప్ర‌శ్న ఏంటి అనేలా...

సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు ఈ ప్ర‌శ్న ఏంటి అనేలా...

5. ఒక టేబుల్ మీద 100 కాయిన్స్; బొమ్మ వైపు కొన్ని - బొరుసు వైపు కొన్ని ఉండగా, వాటిలో పది - బొమ్మ వైపు మిగతావి బొరుసు వైపు ఉన్నాయి. ఏ వైపున ఏ కాయిన్ ఉందో మీరు చూడలేరు, తెలుసుకోలేరు. అలా ఉన్న కాయిన్స్ ను రెండు భాగాలుగా చేసి, ఆ రెండు భాగాలలో సమానంగా బొమ్మల వైపుగా ఉన్న కాయిన్స్ ను పంచండి.

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభ్యర్థిని)

విశ్లేష‌ణ సామ‌ర్థ్యాన్ని తెలుసుకునేందుకు

విశ్లేష‌ణ సామ‌ర్థ్యాన్ని తెలుసుకునేందుకు

6. ఇక్కడ మూడు పెట్టెలు ఉన్నాయి, అందులో ఒక పెట్టేలో ఆపిల్స్ ఉండగా, 2 వ దానిలో నారింజలు ఉన్నాయి. 3 వ దానిలో మాత్రం ఆపిల్స్ మరియు నారింజలు రెండూ ఉన్నాయి. అయితే ఆ పెట్టెల మీద ఉన్న లేబుల్ సరిగ్గా లేవు (పెట్టెలో ఉన్న వాటిని సూచించేదిగా ఆ లేబుల్స్ లేవు). ఒక బాక్స్ ను చూడకుండా తెరిచి - అందులో ఉన్న పండు యొక్క ముక్కను తీసుకొని చూడటం ద్వారా మీరు వెంటనే ఆ బాక్సులకు సరియైన లేబుల్ ను ఎలా వేస్తారు ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : సాఫ్ట్వేర్ QA ఇంజనీర్ అభ్యర్థిని)

 క‌స్ట‌మ‌ర్ బిహేవియ‌ర్, క‌న్విన్సింగ్ స్కిల్స్ త‌దిత‌రాల‌ను వెలికితీసేందుకు

క‌స్ట‌మ‌ర్ బిహేవియ‌ర్, క‌న్విన్సింగ్ స్కిల్స్ త‌దిత‌రాల‌ను వెలికితీసేందుకు

7. గత 20 నిముషాలుగా సహాయం కోసం ఎదురుచూస్తూ బాగా కోపంతో ఉండి, గందరగోళం సృష్టిస్తున్నా కస్టమర్ తో మీరు ఎలా వ్యవహరిస్తారు ? మరియు ఆమె ఒక ఉత్తమమైన కంప్యూటర్ను కోసం కొనుగోలు చేసేందుకు (లేదా) మైక్రోసాఫ్ట్ స్టోర్ కి వెళ్ళగలదని ఆమె చెబుతోంది, ఈ సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తారు ??

పెట్టుబ‌డి పెట్టేందుకు 7 చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు

మీరు ఎంత వ‌ర‌కూ డ‌బ్బు విలువ‌ను తెలుసుకోగ‌లిగార‌ని

మీరు ఎంత వ‌ర‌కూ డ‌బ్బు విలువ‌ను తెలుసుకోగ‌లిగార‌ని

8. ఒక పెన్ను కాస్ట్ ను ఎలా విభజిస్తారు ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : గ్లోబల్ సప్లై మేనేజర్ అభ్యర్థిని)

క‌న్స‌ల్టెంట్ నైపుణ్యం ఉందా, లేదా అని తెలుసుకోవ‌డానికి

క‌న్స‌ల్టెంట్ నైపుణ్యం ఉందా, లేదా అని తెలుసుకోవ‌డానికి

9. పాత కంప్యూటర్ అనేది ఒక బలమైన పునాది వంటి ఇటుకని, ఒక వ్యక్తి భావిస్తే - మరైతే మీరు ఏం చేస్తారు ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : ఆపిల్ కేర్ ఎట్ హోమ్ కన్సల్టెంట్ అభ్యర్థిని)

స్పందించే గుణం తెలుసుకునేందుకు

స్పందించే గుణం తెలుసుకునేందుకు

10. మీరు తెలివైనవారా ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : బిల్డ్ ఇంజినీర్ అభ్యర్థిని)

పీఎఫ్ ఖాతా ఉంటే క‌లిగే 11 ప్ర‌యోజ‌నాలు

 ప్ర‌వ‌ర్తనా ప్ర‌వృత్తిని నిర్ధారించుట‌కు

ప్ర‌వ‌ర్తనా ప్ర‌వృత్తిని నిర్ధారించుట‌కు

11. మేనేజర్ నిర్ణయాన్ని మీరు ఎప్పుడైనా వ్యతిరేకించారా మరియు మీ ఉద్దేశాన్ని ఎలా తెలియజేశారు ? దానికి సంబంధించిన ఒక ప్రత్యక్షమైన ఉదాహరణను తెలియజేయండి మరియు ఆ పరిస్థితిని మీరు ఎలా సరిదిద్దారో, దాని వల్ల వచ్చిన ఫలితం ఏమిటో మరియు ఆరోజు సంఘటనలో మీ గురించి - మీ సహచరులు ఏమని వివరించారో తెలియజేయండి.

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభ్యర్థిని)

యాపిల్ ఇంట‌ర్వ్యూ ప్ర‌శ్న‌

యాపిల్ ఇంట‌ర్వ్యూ ప్ర‌శ్న‌

12. ఒక రికార్డు కోసం, మీరు ఒక గ్లాసు నీటిని భ్రమణ తలంలో ఉంచి, దాని వేగాన్ని నెమ్మదిగా పెంచితే ఏమి జరుగుతుంది ? బయటికి నీరు వచ్చేస్తుందా, తలకిందులుగా జరుగుతుందా (లేదా) పడిపోతుందా ??

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : ఒక మెకానికల్ ఇంజనీర్ అభ్యర్థిని)

మీ స్వభావం తెలుసుకునేందుకు

మీ స్వభావం తెలుసుకునేందుకు

13. మీరు, మీ జీవితంలో గర్వంగా చెప్పుకోదగిన ప్రత్యేకమైన పనిని గూర్చి తెలియజేయండి.

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : ఒక సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ మేనేజర్ అభ్యర్థిని)

 మీ సృజ‌నాత్మ‌కత ఉద్యోగానికి ప‌నికొస్తుందా లేదా అంచ‌నా వేసేందుకు

మీ సృజ‌నాత్మ‌కత ఉద్యోగానికి ప‌నికొస్తుందా లేదా అంచ‌నా వేసేందుకు

14. మీలో సృజనాత్మకత ఉందా ? ఐతే, మీరు ఏ విషయం గూర్చి ఎక్కువ సృజనాత్మకతను కలిగిన ఆలోచనలను చేస్తుంటారు?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభ్యర్థిని)

 ఇదివ‌ర‌కూ ఉన్న నైపుణ్యాలు ఈ ఉద్యోగానికి ఏ మేర‌కు ప‌నికొస్తాయో తెలుసుకోవ‌డానికి

ఇదివ‌ర‌కూ ఉన్న నైపుణ్యాలు ఈ ఉద్యోగానికి ఏ మేర‌కు ప‌నికొస్తాయో తెలుసుకోవ‌డానికి

15. వినయపూర్వకమైన మీ అనుభవాన్ని గూర్చి వివరించండి.

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : ఆపిల్ రిటైల్ స్పెషలిస్ట్ అభ్యర్థిని)

యాపిల్ ఇంట‌ర్వ్యూ ప్ర‌శ్న‌లు

యాపిల్ ఇంట‌ర్వ్యూ ప్ర‌శ్న‌లు

16. వీటిలో ఏది ముఖ్యమైనది, ఒక కస్టమర్ యొక్క సమస్యను పరిష్కరించటం (లేదా) కస్టమర్ కి ఒక మంచి అనుభవాన్ని కలుగజేయడం

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : ఆపిల్ యట్-హోమ్ అడ్వైజర్ అభ్యర్థిని)

బిజినెస్ వ్య‌వ‌హ‌రాల్లో ప్ర‌తిభ ఎంత ఉందో తెలుసుకోవ‌డానికి

బిజినెస్ వ్య‌వ‌హ‌రాల్లో ప్ర‌తిభ ఎంత ఉందో తెలుసుకోవ‌డానికి

17. "ఆపిల్ కంప్యూటర్ ఇన్కార్పొరేటెడ్" నుంచి, "ఆపిల్ ఇన్కార్పొరేటెడ్" గా - ఆపిల్ ఎందుకు దాని పేరును మార్చింది ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : ఒక స్పెషలిస్ట్ అభ్యర్థిని)

 ప్ర‌వ‌ర్త‌నా, స‌త్వ‌ర స్పంద‌న గుణం అంచ‌నా కొర‌కు

ప్ర‌వ‌ర్త‌నా, స‌త్వ‌ర స్పంద‌న గుణం అంచ‌నా కొర‌కు

18. మీరు సానుకూల దృక్పథంతో అందంగా కనిపిస్తారు, అలాంటప్పుడు ఏ రకమైన విషయాలు మీ దృక్పథాన్ని దెబ్బతీస్తాయి ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : ఫ్యామిలీ రూమ్ స్పెషలిస్ట్ అభ్యర్థిని)

యాపిల్ ఇంట‌ర్వ్యూ ప్ర‌శ్న‌

యాపిల్ ఇంట‌ర్వ్యూ ప్ర‌శ్న‌

19. మీ వాయిస్ ను ఉపయోగించి, ఒక కస్టమర్ కి ఏ విధంగా సహాయపడతారో అన్న విషయం పై, ఒక పాత్ర ద్వారా నటిస్తూ మాకు చూపించండి ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : కాలేజ్ యట్-హోమ్ అడ్వైజర్ అభ్యర్థిని)

 క్లిష్ట స‌మ‌యాల్లో వ్య‌వ‌హార శైలి కోసం

క్లిష్ట స‌మ‌యాల్లో వ్య‌వ‌హార శైలి కోసం

20. ఐ-ట్యూన్స్ మాదిరిగా ఉన్న - ఒక యాప్లో, వచ్చే ఫోటోలలో చాలామటుకు ఉపయోగించని, కాలం చెల్లిపోయిన ఫోటోలను ఫ్లాష్ చేయడానికి మీరు ఏ రకమైన వ్యూహాన్ని ఉపయోగిస్తారు ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభ్యర్థిని)

మీరు ఎంత బాగా ప‌రిస్థితుల‌ను మేనేజ్ చేస్తార‌ని

మీరు ఎంత బాగా ప‌రిస్థితుల‌ను మేనేజ్ చేస్తార‌ని

21. మీకు ఇచ్చిన జార్లో బాగున్నవి, మరియు బాగోలేనివి కాయిన్స్ను కలిగి ఉన్నట్లైతే, అందులో ఒక దానిని బయటకు తీసి 3-సార్లు కుదపగా ఒక నిర్దిష్ట క్రమంలో బొమ్మ-బొమ్మ-బొరుసు గాని వచ్చినట్లయితే; కాయిన్స్ లో బాగున్న వాటిని మరియు బాగోలేని వాటిని పట్టుకోవడానికి మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : లీడ్ అనలిస్ట్ అభ్యర్థిని)

 సంగ్ర‌హ‌ణ శ‌క్తి

సంగ్ర‌హ‌ణ శ‌క్తి

22. గత 4 సంవత్సరాలలో మీరు మరచిపోలేని రోజు ఏమిటి ? మరియు బాగోలేని రోజు ఏమిటి ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ అభ్యర్థిని)

 యాపిల్ ఇంట‌ర్వూలో అడిగిన వైవిధ్య ప్రశ్న‌

యాపిల్ ఇంట‌ర్వూలో అడిగిన వైవిధ్య ప్రశ్న‌

23. మీరు ఆపిల్ సంస్థ లో ఎందుకు చేరాలనుకుంటున్నాంటున్నారు ? అలా మీరు యాపిల్ సంస్థలో నియమించబడిన తర్వాత, మీరు ఏ పనిని ప్రస్తుతానికి కోల్పోతారు (లేదా) దూరంగా ఉంటారు ?

 యాప్‌ల పైన అవ‌గాహ‌న స్థాయి

యాప్‌ల పైన అవ‌గాహ‌న స్థాయి

24. మీకు నచ్చిన యాప్ ను ఏవిధంగా పరీక్షిస్తారు ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : సాఫ్ట్వేర్ QA ఇంజనీర్ అభ్యర్థిని)

 స‌హ‌జంగా మీకు ఏదైనా విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉందా అని

స‌హ‌జంగా మీకు ఏదైనా విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉందా అని

25. టోస్టరును మీరు ఎలా పరీక్షిస్తారు ?

( ఎవ‌రికి ఈ ప్ర‌శ్న‌ : సాఫ్ట్వేర్ QA ఇంజనీర్ అభ్యర్థిని)

పిల్ల‌ల కోసం ఆరు ఉత్త‌మ పొదుపు ఖాతాలు

పిల్ల‌ల కోసం ఆరు ఉత్త‌మ పొదుపు ఖాతాలు

పిల్ల‌ల కోసం 6 ఉత్త‌మ పొదుపు ఖాతాలు

హైద‌రాబాద్ మెట్రో రైలు

హైద‌రాబాద్ మెట్రో రైలు

రూ.14 వేల కోట్ల‌తో హైద‌రాబాద్ మెట్రో రైలు-ప్ర‌ధాని మోదీ చేత ప్రారంభం-ప్రాజెక్టు విశేషాలు స‌వివ‌రంగా

 ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

 రిక‌రింగ్ డిపాజిట్ పెట్టుబ‌డుల‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది?

రిక‌రింగ్ డిపాజిట్ పెట్టుబ‌డుల‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది?

రిక‌రింగ్ డిపాజిట్ పెట్టుబ‌డుల‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది?

దేశంలో అందుబాటులో ఉన్న‌ జీవిత బీమా పాల‌సీల ర‌కాలు

దేశంలో అందుబాటులో ఉన్న‌ జీవిత బీమా పాల‌సీల ర‌కాలు

జీవిత బీమా పాల‌సీల్లోని ర‌కాలు

Read more about: apple interview
English summary

25 tough questions asked in apple Interview

Like Google and other big tech companies, Apple asks both technical questions based on your past work experience and some mind-boggling puzzles. We combed through recent posts on Glassdoor to find some of the toughest interview questions candidates have been asked. Some require solving tricky math problems, while others are simple but vague enough to keep you on your toes.Check out 25 of the toughest questions asked in Apple interviews.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more