For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌వంబ‌రుతో రెండో వారంలో పెరిగిన విదేశీ మార‌క నిల్వ‌లు

ఆర్‌బీఐ విడుద‌ల చేసిన స‌మాచారం ప్రకారం స‌మీక్షిస్తున్న వారానికి ఫారెక్స్ నిల్వ‌లు 554.2 మిలియ‌న్ డాల‌ర్లు పెరిగి రూ.25.92 ల‌క్ష‌ల కోట్ల‌(399.29బిలియ‌న్ డాల‌ర్ల‌)కు చేరాయి.

|

న‌వంబ‌ర్ 10 తో ముగిసిన వారానికిదేశ విదేశీ మార‌క నిల్వ‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. ఆర్‌బీఐ విడుద‌ల చేసిన స‌మాచారం ప్రకారం స‌మీక్షిస్తున్న వారానికి ఫారెక్స్ నిల్వ‌లు 554.2 మిలియ‌న్ డాల‌ర్లు పెరిగి రూ.25.92 ల‌క్ష‌ల కోట్ల‌(399.29బిలియ‌న్ డాల‌ర్ల‌)కు చేరాయి. విదేశీ క‌రెన్సీ ఆస్తుల‌లో స్వ‌ల్ప‌ పెరుగ‌ద‌ల ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ వారంలో విదేశీ క‌రెన్సీ ఆస్తులు 555.8 మిలియ‌న్ డాల‌ర్లు పెరిగి 374.87 బిలియ‌న్ డాల‌ర్లుగా న‌మోద‌య్యాయి.

 ఫారెక్స్ నిల్వ‌లు స్వ‌ల్పంగా పెరిగాయ్

సమీక్షిస్తున్న‌ వారంలో బంగారం నిల్వలు అంత‌కుముందు వారంతో పోలిస్తే రూ.1.31 ల‌క్ష‌ల కోట్లు(20.26 బిలియ‌న్ డాలర్ల) వద్ద యథాతథంగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వద్ద ఉన్న‌ స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్ విలువ 18 లక్షల డాలర్లు త‌గ్గి 1.489 బిలియ‌న్ డాల‌ర్లుగా న‌మోద‌య్యాయి.

Read more about: forex foreign exchange reserves
English summary

న‌వంబ‌రుతో రెండో వారంలో పెరిగిన విదేశీ మార‌క నిల్వ‌లు | Indian Forex Reserves for the week ended November 10 has increased marginally

Indian Forex Reserves for the week ended November 10 has increased marginally
Story first published: Saturday, November 18, 2017, 16:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X