For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 ఆక‌ర్ష‌ణీయ బ్రాండ్ల‌లో దేశీయ సంస్థ‌‘టాటా'

దేశంలో అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్స్‌-2017 జాబితాలో టాప్‌-5లో ‘టాటా' స్థానం దక్కించుకుంది. టాప్‌-5 బ్రాండ్స్‌లో భారత్‌ నుంచి టాటా బ్రాండ్‌ ఒక్కటేఉండటం గమనార్హం.

|

దేశంలో అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్స్‌-2017 జాబితాలో టాప్‌-5లో 'టాటా' స్థానం దక్కించుకుంది. టాప్‌-5 బ్రాండ్స్‌లో భారత్‌ నుంచి టాటా బ్రాండ్‌ ఒక్కటేఉండటం గమనార్హం. ఇది నాల్గవ స్థానంలో నిలిచింది. గతేడాది టాటా బ్రాండ్‌ ఏడవ స్థానంలో ఉండగా, ఈ సారి మూడు స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇక దక్షిణ కొరియాకు చెందిన కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ శాంసంగ్‌ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది గతేడాది మూడో స్థానంలో ఉంది.

 ఆకర్ష‌ణీయ బ్రాండ్ల‌లో టాటా గ్రూప్

ఎల్‌జీ, సోనీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఐదో స్థానంలో హోండా నిలిచింది. దీని తర్వాతి స్థానాల్లో వరుసగా యాపిల్‌, మారుతీ సుజుకీ, హెచ్‌పీ, బజాజ్‌, డెల్‌ ఉన్నాయి. రిల‌య‌న్స్ 15 స్థానాలు ఎగ‌బాకి 11వ స్థానంలో నిలిచింది. ప‌తంజ‌లి గ‌తేడాది ఉన్న 87వ స్థానం నుంచి బాగా పుంజుకుని 12 వ స్థానం ద‌క్కించుకుంది. ట్రస్ట్‌ రీసెర్చ్‌ అడ్వైజరీ (టీఆర్‌ఏ) ఈ జాబితాను రూపొందించింది.

Read more about: tata top brands
English summary

5 ఆక‌ర్ష‌ణీయ బ్రాండ్ల‌లో దేశీయ సంస్థ‌‘టాటా' | Tata among top five in Indias most attractive brands index

The Tata conglomerate is the only Indian brand to feature among the top five in the India's most attractive brands index, climbing three places to the fourth spot on the list which has been topped by South Korean consumer electronics maker Samsung.
Story first published: Wednesday, October 25, 2017, 15:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X