For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖ న‌గ‌రాల్లో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

పెట్రోలు ధ‌ర‌లు అక్టోబ‌ర్ 24న దేశ‌వ్యాప్తంగా లీట‌రుకు 2పైస‌లు పెరిగాయి. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విధంగా వివిధ న‌గ‌రాల్లోని పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

|

జులై నెల నుంచి పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల రోజువారీ మార్పు విధానం అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ ధ‌ర‌లు సైతం వివిధ చోట్ల వివిధ విధంగా మారుతుంటాయి. రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధించే ప‌న్నుల్లో వ్య‌త్యాసం కార‌ణంగా కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు. ముఖ్యంగా ప‌క్క రాష్ట్రాల‌తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ధ‌ర‌లు కాస్త ఎక్కువ‌గానే ఉన్నాయి. పెట్రోలు ధ‌ర‌లు అక్టోబ‌ర్ 24న దేశ‌వ్యాప్తంగా నిన్న‌టితో పోలిస్తే మార‌లేదు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విధంగా వివిధ న‌గ‌రాల్లోని పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

దేశ‌వ్యాప్తంగా ఇత‌ర న‌గ‌రాల్లో పెట్రోలు ధ‌ర‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఢిల్లీ న‌గరంలో :

పెట్రోలు ధ‌ర‌: 68.60

డీజిల్ ధ‌ర‌: 57.12

కోల్‌క‌త న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 71.38

డీజిల్ ధ‌ర‌: 59.78

ముంబ‌యి న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 75.71

డీజిల్ ధ‌ర‌: 59.68

చెన్నై న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌:71.08

డీజిల్ ధ‌ర‌: 60.14

హైద‌రాబాద్ న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 72.64

డీజిల్ ధ‌ర‌: 62.06

బెంగుళూరు:

పెట్రోలు ధ‌ర‌:69.66

డీజిల్ ధ‌ర‌: 57.57

అక్టోబ‌ర్ 24న దేశవ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్‌ ధ‌ర‌లు ఇవి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అక్టోబ‌ర్ 24న పెట్రోలు ధ‌ర రూ.74.47గా ఉంది.

అదే విధంగా డీజిల్ ధ‌ర లీట‌రుకు రూ. 64.09గా ఉంది.

ఇందులోనే ఎక్స్సైజ్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌న్నులు క‌లిసి ఉంటాయి.

నిన్న‌టితో పోలిస్తే పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు మార‌లేదు

రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెట్రోలు ధ‌ర‌లు

రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెట్రోలు ధ‌ర‌లు

అనంత‌పురం: రూ. 75.08

చిత్తూరు: రూ. 74.91

క‌డ‌ప : రూ. 74.05

క‌ర్నూలు : రూ. 74.22

రాయ‌ల‌సీమ జిల్లాల్లో డీజిల్‌ ధ‌ర‌లు

రాయ‌ల‌సీమ జిల్లాల్లో డీజిల్‌ ధ‌ర‌లు

అనంత‌పురం: రూ. 64.65

చిత్తూరు: రూ. 64.45

క‌డ‌ప : రూ. 63.68

క‌ర్నూలు : రూ. 63.86

 కోస్తా ఆంధ్ర‌లో పెట్రోలు ధ‌ర‌లు

కోస్తా ఆంధ్ర‌లో పెట్రోలు ధ‌ర‌లు

నెల్లూరు : 74.40

ఒంగోలు: 73.88

గుంటూరు: 74.47

మ‌చిలీప‌ట్నం: 74.54

ఏలూరు: 74.15

విశాఖ‌ప‌ట్నం(వైజాగ్‌): 73.84

విజ‌య‌న‌గరం: 73.84

శ్రీ‌కాకుళం: 74.09

అక్టోబ‌ర్ 24న దేశవ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు ధ‌ర‌లు ఇవి

కోస్తా ఆంధ్ర‌లో డీజిల్ ధ‌ర‌లు

కోస్తా ఆంధ్ర‌లో డీజిల్ ధ‌ర‌లు

నెల్లూరు:64.09

ఒంగోలు:63.52

గుంటూరు:64.09

మ‌చిలీప‌ట్నం:64.16

ఏలూరు:63.79

విశాఖ‌ప‌ట్నం:63.45

విజ‌య‌న‌గ‌రం:63.45

అక్టోబ‌ర్ 24న దేశవ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో డీజిల్ ధ‌ర‌లు ఇవి

Read more about: petrol diesel
English summary

దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖ న‌గ‌రాల్లో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు | petrol and diesel prices in Major cities of India

petrol and diesel prices in major cities on october 24, petrol diesel prices on october 24 in Andhra pradesh
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X