For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక‌పై ద‌ర‌ఖాస్తు చేయ‌కుండానే పీఎఫ్ బ‌దిలీ

ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే ఉద్యోగులు తమ పీఎఫ్‌ మొత్తాన్ని ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు మా ర్చుకోవటానికి ఇకపై ఫామ్‌-13 వంటివి సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈపీఎఫ్‌ బదిలీ ప్రక్రియ సులభతరమయ్యింది

|

ఇక‌పై ద‌ర‌ఖాస్తు చేయ‌కుండానే పీఎఫ్ బ‌దిలీ
* కంపెనీ మారే సమ‌యంలో తొల‌గిన పీఎఫ్ క‌ష్టాలు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) చందాదారుల‌కు శుభవార్త‌. ఈపీఎఫ్‌ బదిలీ ప్రక్రియ సులభతరమయ్యింది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే ఉద్యోగులు తమ పీఎఫ్‌ మొత్తాన్ని ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు మా ర్చుకోవటానికి ఇకపై ఫామ్‌-13 వంటివి సమర్పించాల్సిన అవసరం ఉండదు. వారి పాత ఖాతాలోని సొమ్ము కొత్త ఖా తాకు ఆటోమేటిగ్గా మారిపోతుంది.

 పీఎఫ్ తాజా స‌మాచారం

ఇందుకు కొత్త ఉద్యోగంలో- అక్కడి యజమానికి కొత్తగా రూపొందించిన ఫారం -11లో తన పాత పీఎఫ్‌ నంబరు వంటి వివరాలను అంది స్తే చాలు. పీఎఫ్‌ నిధులు ఆటోమేటిగ్గా బదిలీ అవుతాయి. ఈ ఫారంలో ఆధార్, బ్యాంకు వివరాలు వంటివి ఉంటాయి కనక అవన్నీ యజమాని ద్వారా పీఎఫ్‌ కార్యాలయానికి చేరుతాయి. ఇటీవలే ఈపీఎఫ్‌ఓ తన ఖాతాదారులు ఉద్యోగం మారినపుడు వివరాలన్నీ ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు ఆన్‌లైన్‌ ద్వారా మార్చుకునే వెసులుబాటునూ కల్పించింది.

Read more about: pf epf
English summary

ఇక‌పై ద‌ర‌ఖాస్తు చేయ‌కుండానే పీఎఫ్ బ‌దిలీ | Not to apply separately for pf transfer when you change job

Retirement fund body EPFO's subscribers are no longer required to file separate EPF transfer claims using Form-13 after changing jobs as it will now be done automatically.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X