For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికాను మించిన భార‌త ఫేస్‌బుక్ యూజ‌ర్లు

భార‌త‌దేశంలోని ఫేస్‌బుక్ యూజ‌ర్ల సంఖ్య‌(24.1కోట్లు) సాంకేతికంగా ఎంతో ముందున్న అమెరికాను దాటేసింది. ఫేస్‌బుక్ విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం అమెరికాలో యాక్టివ్‌గా ఉండే ఫేస్‌బుక్ యూజ‌ర్ల సంఖ్య 24 కోట్లు

|

భార‌త‌దేశంలోని ఫేస్‌బుక్ యూజ‌ర్ల సంఖ్య‌(24.1కోట్లు) సాంకేతికంగా ఎంతో ముందున్న అమెరికాను దాటేసింది. ఫేస్‌బుక్ విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం అమెరికాలో యాక్టివ్‌గా ఉండే ఫేస్‌బుక్ యూజ‌ర్ల సంఖ్య 24 కోట్లుగా ఉండ‌గా భార‌త్లో ఆ సంఖ్య 24.1 కోట్లుగా ఉన్న‌ట్లు చెప్పింది.

 ఫేస్‌బుక్ వాడ‌కంలో అమెరికాను మించేసిన భార‌త్‌

గ‌త ఆరు నెల‌ల్లో భార‌త్‌లో యాక్టివ్‌గా ఉండే ఫేస్‌బుక్ వాడ‌కందారుల సంఖ్‌య 27% అంటే 50 మిలియ‌న్లు పెరగ్గా, అమెరికాలో అదే కాలంలో కేవ‌లం 12%(26 మిలియ‌న్‌)గా ఉన్న‌ది. అయితే ఎంత వేగంగా ఫేస్‌బుక్ వాడ‌టం భార‌త్‌లో పెరుగుతున్న‌ప్ప‌టికీ భార‌త్‌లో సోష‌ల్ మీడియా వాడ‌కం నెమ్మ‌దిగానే పెరుగుతోంది. దేశ మొత్తం జ‌నాభాలో ఫేస్‌బుక్ వాడ‌కం దార్ల సంఖ్య కేవ‌లం 19శాతంగా ఉంది. ఇప్ప‌టికే ఫేస్‌బుక్ లేదా సోష‌ల్ మీడియా నేరాలు సైతం పెరుగుతున్న నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా వాడ‌కం మీద అవ‌గాహ‌న‌ను పెంచాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

Read more about: facebook india us
English summary

అమెరికాను మించిన భార‌త ఫేస్‌బుక్ యూజ‌ర్లు | facebook users in India surpassed america

Facebook users in India have crossed the 240-million mark, becoming the largest audience country for the social media giant, according to a media report.
Story first published: Saturday, July 15, 2017, 15:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X