For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

750 వ శాఖ‌ను తెరిచిన బంధ‌న్ బ్యాంకు

|

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మూడు శాఖ‌లు తెరిచిన త‌ర్వాత బంధ‌న్ బ్యాంకు 750 శాఖ‌ల మైలు రాయిని చేరుకుంది. హౌరాలో మొద‌టి, నార్త్ ప‌ర‌గ‌ణాల్లోని ద‌క్షిణేశ్వ‌ర్లో రెండో బ్యాంకు శాఖ, క‌ట్వా(బుర్ద్వాన్‌)లో మూడో దాన్ని బంధ‌న్ బ్యాంకు ఈ రోజు ప్రారంభించింది.

 750 వ శాఖ‌ను తెరిచిన బంధ‌న్ బ్యాంకు

మొత్తం దేశ‌వ్యాప్తంగా బంధ‌న్ బ్యాంకుకు 3390 ట‌చ్ పాయింట్లు ఉన్నాయి. ఇంకా 750 బ్యాంకు శాఖ‌లు, 2371 డోర్‌స్టెప్ స‌ర్వీసెస్ కేంద్రాలు, 269 ఏటీఎమ్‌లు వంటి సేవా కేంద్రాల ద్వారా 97 ల‌క్ష‌ల మందికి సేవ‌ల‌ను అందిస్తోంది.
ఇప్ప‌టి వ‌ర‌కూ బ్యాంకు 19 వేల కోట్ల రూపాయ‌ల‌ను డిపాజిట్ల‌ను స్వీక‌రించ‌గ‌లిగింది. బంధ‌న్ బ్యాంకు ఇప్ప‌టి వ‌ర‌కూ జారీ చేసిన రుణాల వివ‌రాల‌ను చూస్తే 18 వేల కోట్ల వ‌ర‌కూ ఉన్నాయి. బంధ‌న్ బ్యాంకు ప్ర‌ధాన కార్యాల‌యం కోల్‌క‌త‌లో ఉంది. ఈ ఆర్థిక సంస్థ‌ సాధార‌ణ బ్యాంకింగ్‌తో పాటు, మైక్రో బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను చేస్తోంది.
Read more about: bandhan bank banking
English summary

Bandhan Bank opens its 750th branch

Bandhan Bank on Tuesday opened its 750th branch in the country with the inauguration of three branches in the State.While one of the branches was inaugurated at Howrah, the second was inaugurated in Dakshineshwar (North 24 Parganas) and the third at Katwa (Burdwan).
Story first published: Wednesday, December 28, 2016, 18:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X