For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ‌న్‌ధ‌న్ ఖాతాదారులారా! అప్ర‌మ‌త్తంగా ఉండండి

జ‌న్‌ధ‌న్ ఖాతాదారులు, హౌస్‌వైఫ్‌లు, క‌ళాకారులు త‌మ బ్యాంకు ఖాతాల‌ను జాగ్ర‌త్త‌గా వాడుకోవాల‌ని శుక్ర‌వారం ప్ర‌భుత్వం హెచ్చ‌రిచ్చింది. నల్ల‌ధ‌నం రూపంలో ఉన్న 500, 1000 నోట్ల‌ను మీ ఖాతా ద్వారా మార్పిడి చే

|

జ‌న్‌ధ‌న్ ఖాతాదారులు, హౌస్‌వైఫ్‌లు, చేతివృత్తుల వారిని త‌మ బ్యాంకు ఖాతాల‌ను జాగ్ర‌త్త‌గా వాడుకోవాల‌ని శుక్ర‌వారం ప్ర‌భుత్వం హెచ్చ‌రిచ్చింది. నల్ల‌ధ‌నం రూపంలో ఉన్న 500, 1000 నోట్ల‌ను మీ ఖాతా ద్వారా మార్పిడి చేసేందుకు ప్ర‌య‌త్నించ‌కూడ‌ద‌ని తెలిపింది. ఖాతాల‌ను న‌ల్ల‌ధ‌నాన్ని మార్చేందుకు దుర్వినియోగం చేయ‌రాద‌ని సూచించింది. జన్‌ధ‌న్‌ ఖాతాల్లో డిపాజిట్లు రూ. 50 వేల‌కు ప‌రిమితం చేసిన సంగ‌తి తెలిసిందే.

Be cautious Jan dhan account holders

చాలా మంది ప్ర‌జ‌లు త‌మ ఖాతాల్లో రూ. 2ల‌క్ష‌ల 50 లోపు డిపాజిట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండ‌ద‌ని భావిస్తున్నారు. ప‌న్ను ఎగ‌వేసిన డ‌బ్బును ఖాతాల్లో డిపాజిట్ చేసిన‌ట్ల‌యితే ఐటీ శాఖ నుంచి విచార‌ణ‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Read more about: jan dhan yojana pmjdy
English summary

జ‌న్‌ధ‌న్ ఖాతాదారులారా! అప్ర‌మ‌త్తంగా ఉండండి | Be cautious Jan dhan account holders

The government on Friday cautioned Jan Dhan account holders, housewives and artisans that they will be prosecuted under the I-T Act for allowing misuse of their bank accounts through the deposit of black money in Rs 500/1,000 notes during the 50-day window till December 30.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X