For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ. 6,484 కోట్ల విలువైన షేర్లను అమ్మిన ఇన్పోసిస్ ఫౌండర్స్

By Nageswara Rao
|

రూ. 6,484 కోట్ల విలువైన షేర్లను అమ్మిన ఇన్పోసిస్ ఫౌండర్స్
న్యూఢిల్లీ: దేశీయ రెండవ అతి పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. ఆ కంపెనీ వ్వవస్ధాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తితో పాటు నందన్ నిలేకని ఆయన కుటుంబ సభ్యులు కలిసి మొత్తం 6,481 కోట్ల రూపాయల (33 మిలియన్) విలువైన షేర్లను అమ్మి వేశారు.

ఒక్కో షేర్ విలువ

రూ. 1998గా ఫిక్స్ చేశారు. ఇందులో నందన్ నిలేకని, నారాయణ మూర్తి కుటుంబాలు కలిసి మొత్తం 4771 కోట్ల రూపాయలు (12 మిలియన్ షేర్లు) అమ్మగా, మరో ఉన్నతాధికారి దినీష్ కృష్ణమూర్తి, ఆయన కుటుంబం రూ. 1232 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.

ఈ షేర్ల అమ్మకాలు డాయిచీ బ్యాంకు ద్వారా జరిగాయి. వీరితోపాటు కుమారి షిబాబుల్ 477 కోట్ల రూపాయల (2.4 బిలియన్ల) విలువైన షేర్లు అమ్మకాలు జరిపారు. మొత్తం సుమారుగా 39.6 మిలియన్ ఈక్విటీ షేర్ల అమ్మకాలు జరిగాయి. ఈ షేర్ల అమ్మకాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఇన్పోసిస్ షేర్ 5 శాతం దాకా పడిపోయింది. ఇక ఇన్పోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణ మూర్తి కుటుంబానికి 8 శాతం వాటాలున్నాయి.

English summary

Infosys founders sell shares worth Rs 6,484 crore


 
 Infosys co-founders N R Narayana Murthy and Nandan Nilekani along with their family members on Monday sold shares worth Rs 6,484 crore (Rs 64.84 billion) in the country's second largest software services firm.
Story first published: Monday, December 8, 2014, 17:26 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more