మోడీని కలిసే అదృష్టవంతులు ఎవరబ్బా (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి 15 మంది కార్పోరేట్ ప్రముఖులతో చర్చలు జరపనున్నారు. మోడీని కలిసే వారిలో గూగుల్, బోయింగ్, జనరల్ ఎలక్ట్రికల్లకు చెందిన అగ్రశ్రేణి అధికారులు ఉన్నారు.
మోడీని తన అమెరికా పర్యటనలో కలుసుకోనున్న కార్పోరేట్ దిగ్గజాలు: ఎరిక్ ష్మిట్ - గూగుల్ కార్యనిర్వాహక ఛైర్మన్, డేవిడ్ ఎం. రూబెన్స్ స్టీన్ - కార్లయిల్ గ్రూప్ సహా వ్యవస్దాపకుడు, డేవిడ్ డబ్ల్యు మెక్ లెన్నన్ - కార్గిల్ ప్రెసిడెంట్, సీఈఓ, కెన్నెత్ సి ప్రేజియర్ - మెర్క్ అండో కో సీఈఓ, జాన్ సి స్టాలీ - హోస్పిరా ఛైర్మన్, మైఖెల్ ఎల్. కోర్బట్ - సిటీ గ్రూప్ సీఈఓ, డఫ్ ఒబెర్ హెల్మన్ - కేటర్ పిల్లర్ ఛైర్మన్, సీఈఓ, ఇంద్రనూయి - పెప్సికో ఛైర్మన్, సీఈఓ, అజయ్ బంగా - మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్, సీఈఓ (వీరిలో బంగా, ఇంద్రానూయి ఇరువురు భారతి సంతతికి చెందినవారు)
మోడీతో ఒక్కరుగా ముఖాముఖి చర్చల్లో పాలు పంచుకునేవారు: లాయిడ్ సి. బ్లాంక్ ఫీన్ - గోల్డ్ మన్ శాక్స్ ఛైర్మన్, సీఈఓ, డబ్ల్యు జేమ్స్ మెక్ నెర్నీ జూనియర్ - బోయింగ్ ఛైర్మన్, సీఈఓ, లారెన్స్ డిఫింక్ - బ్లాక్ రాక్ ఛైర్మన్, సీఈఓ, జిన్ని రొమెటీ - ఐబీఎమ్ ఛైర్మన్, సీఈఓ, జెఫ్ ఇమ్మెల్ట్ - జనరల్ ఎలక్ట్రిక్ ఛైర్మన్, సీఈఓ.
ఈనెల 29న 11మంది దాకా కార్పోరేట్ ప్రముఖులతో మోడీ ఆల్పాహార విందులో పాల్గొంటారు. అదే రోజు మరో ఆరుగురు వ్యాపార రంగ యజమానులతో ఒకరి తర్వాత ఒకరుగా ప్రధానితో భేటీ అవుతారు. ఇక మరుసటి రోజు (సెప్టెంబర్, 30)న యూఎస్ఐబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే సమావేశానికి సుమారు 300 నుంచి 40 మంది ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొంటారు. విదేశాల నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే భాగంలో ప్రధాని మోడీ సాధ్యమైనంత వరకూ ఎక్కువ మంది వ్యాపారవేత్తలతో చర్చలు జరపనున్నారు.

అజయ్ బంగా - మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్, సీఈఓ
ప్రధాని నరేంద్ర మోడీ తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి 15 మంది కార్పోరేట్ ప్రముఖులతో చర్చలు జరపనున్నారు.

లాయిడ్ సి. బ్లాంక్ ఫీన్ - గోల్డ్ మన్ శాక్స్ ఛైర్మన్, సీఈఓ
ప్రధాని నరేంద్ర మోడీ తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి 15 మంది కార్పోరేట్ ప్రముఖులతో చర్చలు జరపనున్నారు.

డఫ్ ఒబెర్ హెల్మన్ - కేటర్ పిల్లర్ ఛైర్మన్, సీఈఓ
ప్రధాని నరేంద్ర మోడీ తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి 15 మంది కార్పోరేట్ ప్రముఖులతో చర్చలు జరపనున్నారు.

ఎరిక్ ష్మిట్ - గూగుల్ కార్యనిర్వాహక ఛైర్మన్
ప్రధాని నరేంద్ర మోడీ తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి 15 మంది కార్పోరేట్ ప్రముఖులతో చర్చలు జరపనున్నారు.

డబ్ల్యు జేమ్స్ మెక్ నెర్నీ జూనియర్ - బోయింగ్ ఛైర్మన్, సీఈఓ
ప్రధాని నరేంద్ర మోడీ తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి 15 మంది కార్పోరేట్ ప్రముఖులతో చర్చలు జరపనున్నారు.

జెఫ్ ఇమ్మెల్ట్ - జనరల్ ఎలక్ట్రిక్ ఛైర్మన్, సీఈఓ
ప్రధాని నరేంద్ర మోడీ తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి 15 మంది కార్పోరేట్ ప్రముఖులతో చర్చలు జరపనున్నారు.

జిన్ని రొమెటీ - ఐబీఎమ్ ఛైర్మన్, సీఈఓ
ప్రధాని నరేంద్ర మోడీ తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి 15 మంది కార్పోరేట్ ప్రముఖులతో చర్చలు జరపనున్నారు.

ఇంద్రనూయి - పెప్సికో ఛైర్మన్, సీఈఓ
ప్రధాని నరేంద్ర మోడీ తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి 15 మంది కార్పోరేట్ ప్రముఖులతో చర్చలు జరపనున్నారు.

లారెన్స్ డిఫింక్ - బ్లాక్ రాక్ ఛైర్మన్, సీఈఓ