కొరియర్ ఫ్రాంచైజ్ కోసం ఇలా చేయండి నెలకి రూ.25 నుండి రూ.30 వేలు ఆదాయం పక్క!

By Girish
Subscribe to GoodReturns Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    మన తెలుగు రాష్ట్రాలలో కొత్తగా కొరియర్ మరియు లాజిస్టిక్స్ ప్రారంభించిన సంస్థ బి ఏక్ సి ఎస్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ప్రారంభమైంది. ఇక ఇది స్వదేశీ లోకల్ కొరియర్ సంస్థ .

     కొరియర్ సంస్థ ఫ్రాంచైస్

    కొరియర్ సంస్థ ఫ్రాంచైస్

    ఇక కొరియర్ సంస్థ నడపాలి అనుకొనే వారికీ ఇది చాలా అనువైన అవకాశం. ప్రాంతాలవారీగా ఈ కొరియర్ సంస్థ ఫ్రాంచైస్ నడపాలి అనుకొనే వారికీ ఈ కంపెనీ అతితక్కువ డబ్బుతో కేవలం రూ. 15 వేల నుండి రూ.20 వేల ఫీజుతో ఫ్రాంచైజ్ అవకాశం కలిపిస్తోంది.

     వేర్ హౌస్ లు

    వేర్ హౌస్ లు

    ఇది ప్రముఖ డీటీడీసీ కొరియర్ సంస్థ లాగా అన్ని రకాల ఆఫీస్ డాక్యూమెంట్స్ , బిల్స్, ఐటమ్స్, గూడ్స్ మొదలైన వాటిని కొరియర్ సర్వీసులు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అన్ని నగరాలలో వేర్ హౌస్ లు ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు సాగిస్తోంది.

    ఫ్రాంచైజ్ పొందడానికి ఏమి కావాలి?

    ఫ్రాంచైజ్ పొందడానికి ఏమి కావాలి?

    కొత్తగా వ్యాపారం పెట్టాలిఆ అనుకొనే వారు ఈ క్రింది వాటిని పట్టించాలి.

    • మెయిన్ రోడ్ వైపు గల ఒక చిన్న షాపు
    • కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్
    • ప్రింటర్ కం స్కానర్
    • వేయింగ్ మెషిన్
    • ఇక ఆంధ్రప్రదేశ్లో ఫ్రాంచైజ్ కోసం రూ. 15 వేలు చెల్లించాలి.
    • ఇక తెలంగాణలో ఫ్రాంచైజ్ కోసం రూ.20 వేలు చెల్లించాలి.
    • మరి ఇందులో లైసెన్స్ ఫీజు, అప్లికేషన్ ఫీజు , అప్లికేషన్ ఫీజు అంటే జిఎస్టి తో సహా అన్ని కలిసి ఉంటాయి.
    ఫ్రాంచైజ్ పొందడానికి ఎటువంటి వారు అప్లై చేయవచ్చు?

    ఫ్రాంచైజ్ పొందడానికి ఎటువంటి వారు అప్లై చేయవచ్చు?

    ఈ ఫ్రాంచైజ్ కొరకు

    • మొబైల్స్ మరియు రీచార్జ్ షాపులు
    • ఇంటర్నెట్ షాపులు
    • మీ- సేవ కేంద్రాలు
    • ఇక షాపు ఉన్న ఆసక్తి గల వారు ఈ ఫ్రాంచైజ్ పొందడానికి అర్హులు.
    ఇక ఆదాయం ఎలా ఉంటుంది?

    ఇక ఆదాయం ఎలా ఉంటుంది?

    బిఏక్ సిస్ (B EX CS ) కొరియర్ మీరు పెట్టుకుంటే నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం సంపాధించుకోవచ్చు అని యాజమాన్యం తెలుపుతోంది.

    ఫోన్ నంబర్లకు

    ఫోన్ నంబర్లకు

    ఇక బిఏక్ సిస్ (B EX CS) కొరియర్ ఫ్రాంచైజ్ పొందడానికి లేదా బిఏక్ సిస్ (B EX CS) కొరియర్ ఫ్రాంచైజ్ గురించి ఏదన్నా సమాచారం పొందడానికి లేదా మాక్ ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయచ్చు.

    అడ్రస్

    అడ్రస్

    ఇక ఈ ఫ్రాంచైజ్ సంబంధించిన వెబ్ సైట్ లింక్ చూడండి. ఇక మొత్తం ఫ్రాంచైజ్ సంబంధించిన అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ క్రింద తెలుసుకోవచ్చు.

    # B Ex C S Logistics Pvt Ltd

    Cell: 82976 56929, Ph: 0883 2971031, 0883 2973378.

    Address:

    3-97/6,KAVALAGOYYI ,MORAMPUDI,

    RAJAHMUNDRY ,EAST GODAVARI,

    ANDHRAPRADESH,

    PINCODE:533107,

    మెయిల్ ఐడి : franchise@bexcs.in

    వెబ్ సైట్ : http://www.bexcs.in/

    Read more about: business ideas
    English summary

    How to Get Courier Franchise

    The newly established Courier and Logistics-based company BECCS Logistics Pvt Ltd in the Telugu state of Andhra Pradesh is the center of Andhra Pradesh. This is Swadeshi Local Courier Company.
    Story first published: Thursday, October 11, 2018, 10:33 [IST]
    Company Search
    Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
    Thousands of Goodreturn readers receive our evening newsletter.
    Have you subscribed?

    Find IFSC

    Get Latest News alerts from Telugu Goodreturns

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more