For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొబైల్ కంపెనీలకు ఆధార్ అవసరం లేదు అడిగిన చెప్పద్దు. ఎందుకో తెలుసా?

By Sabari
|

మీకు మొబైల్ సిమ్ కావాలంటే వెంటనే ఆధార్ నెంబర్ చెప్పండి అని అడుగుతారు.ఒకవేళ మీరు సిమ్ మార్చుకోవాలి అని అనుకుంటే కూడా వెంటనే మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పండి అని అడుగుతారు.

మొబైల్ కంపెనీలు

మొబైల్ కంపెనీలు

ఇన్నేళ్లు ఇలా ఆధార్ కార్డు తప్పనిసరి అని పీడించుకుతిన్నాయి మొబైల్ కంపెనీలు కానీ ఇక నుంచి ఆ అవసరం లేదు అంటోంది డిపార్ట్మెంట్ అఫ్ టెలి కమ్యూనికేషన్ టెలికాం కంపెనీల జాబితా నుంచి ఆధార్ అనే కాలమ్ తొలగించారు.

ఆధార్ కార్డు

ఆధార్ కార్డు

మొబైల్ నెంబర్ కావాలంటే ఆ కంపెనీలు 29 కాలమ్స్ పూర్తి చేయాలిస్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆధార్ కార్డు కాలమ్ ఉండేది కానీ ఇప్పటి నుంచి ఆ కాలమ్ తొలగించింది డిపార్ట్మెంట్ అఫ్ టెలి కమ్యూనికేషన్.

వర్చ్యువల్ ఐడిలు

వర్చ్యువల్ ఐడిలు

ఈ నెల నుంచే ఏది అమలు అయ్యింది మొబైల్ కంపెనీలు విడిగా వర్చ్యువల్ ఐడిలు తీసుకోవాలి అంతే ఆధార్ నెంబర్ అడిగే హక్కు కూడా లేదు అని స్పష్టం చేసింది. ఇకపై ఆధార్ బదులు వీఐడి తెలిపితే సరిపోతుంది.

వెబ్ సైట్

వెబ్ సైట్

ఆధార్ కార్డు సంబంధించిన లావాదేవీలకు ట్రాప్ చేయబోతోంది మరియు ఈ వీఐడి లాగిన్ కోసం https://www.uidai.gov.in/ ఈ వెబ్ సైట్ కి వెళ్ళాలి. ఇలా వెళ్లిన తర్వాత ఆధార్ సర్వీసెస్ అని ఆప్షన్ వస్తుంది.

ఆధార్ సర్వీసెస్

ఆధార్ సర్వీసెస్

ఇలా వెళ్లిన తర్వాత ఆధార్ సర్వీసెస్ అని ఆప్షన్ వస్తుంది దీన్ని క్రింద మీకు వీఐడి ఆప్షన్ కనిపిస్తుంది.

వెళ్లిన తర్వాత

వెళ్లిన తర్వాత

ఇలా వెళ్లిన తర్వాత vid generator అని ఆప్షన్ వస్తుంది దీని క్లిక్ చేయండి.

 కొత్త పేజీ

కొత్త పేజీ

ఇలా క్లిక్ చేసిన తరవాత మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దింట్లో మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి.

సెక్యూరిటీ కోడ్

సెక్యూరిటీ కోడ్

ఈ కొత్త పేజీలో మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ మరియు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. అదే పేజీలో మీకు వచ్చిన ఓటీపీ ని అక్కడ టైపు చేసి జనరేట్ వీఐడి అని క్లిక్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి.

మీ మొబైల్ కు

మీ మొబైల్ కు

మీ మొబైల్ కు వెంటనే వీఐడి నెంబర్ వస్తుంది, ఈ వీఐడి నెంబర్ ఎక్కడన్నా నోట్ చేస్కోండి లేదా ఒకవేళ మర్చిపోయిన విఐడి మళ్ళీ రిజనరేట్ చేసుకోవచ్చు.

Read more about: aadhaar card
English summary

మొబైల్ కంపెనీలకు ఆధార్ అవసరం లేదు అడిగిన చెప్పద్దు. ఎందుకో తెలుసా? | Aadhaar Card No Need to Mobile Sims Now

If you want to have a mobile SIM then you will immediately ask Aadhaar number. If you want to change the SIM then ask your Aadhaar card number immediately.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X