బ్రేకింగ్ న్యూస్ పాన్ కార్డు ఉన్నవారికి రూ.10000 జరిమానా!
ఆదాయం విషయంలో కేంద్రం చాలా కఠిన నిర్ణయాలు తీసుకొంటోంది. ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్లు నుంచి ఎంతెంత డబ్బు ట్రాన్సఫర్ అవుతోంది అనే విషయంలో IT అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
పాన్ కార్డులను
ఇక మరికొందరు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగిఉంటే IT అధికారుల డిపార్ట్మెంట్ అందుకు తగిన చర్యలు తీసుకుంటుంది.
హెచ్చరిక
ముందుగా పాన్ కార్డు ధారులకి హెచ్చరిక చేశారు, ఎవరు అయితే ఒకటికంటే ఇవ్వకువ పాన్ కార్డు కలిగి ఉన్నారో వారు త్వరగా ఇతర పాన్ కార్డును తొలగించాలి అని తెలియచేసారు.
ఆదాయపు పన్ను చట్టం
ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 272 B ప్రకారం ఒక వ్యక్తి దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డు ఉంటే నేరం అని దానికి దాదాపు రూ.10000 జరిమానా ఉంటుంది అని చెప్పారు.
ఈ వెబ్ సైట్
ఇందుకోసంhttp://incometaxindia.gov.in ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి ఇంపార్టెంట్ లింక్స్ క్లిక్ చేయాలి అప్లై ఫర్ పాన్ అని క్లిక్ చేయండి. అప్పుడు న్యూ పేజీ వస్తుంది. CS ఫారం వస్తుంది అప్పుడు ఐటెం 11 లో పాన్ కార్డు డిటైల్స్ ఇస్తే అది పూర్తిగా తొలగించబడుతుంది.