For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరేం చేస్తున్నారు?

ప్రతి తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యతు ఇవ్వాలి అనుకుంటున్నారు. తమ పిల్లలు ఉన్నత శిఖరాలు అందుకోవాలి అన్ని ఆశిస్తారు.

By Sabari
|

ప్రతి తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యతు ఇవ్వాలి అనుకుంటున్నారు. తమ పిల్లలు ఉన్నత శిఖరాలు అందుకోవాలి అన్ని ఆశిస్తారు.దానికోసం వారు తమ పిల్లలకి మంచి చదువు చపిస్తే సరిపోతుంది అన్ని అనుకుంటారు.

What Are You Doing For Your Children"s Future?

పిల్లల భవిష్యతు కి మంచి విద్య ఒకటే సరిపోదు.మరి ఏమి చేస్తే మీ పిల్లల భవిష్యతు కి మంచి బాటలు వెయ్యచ్చో చూద్దాం.

స్కూల్స్ :

స్కూల్స్ :

మొదట మంచి స్కూల్ ని ఎన్నుకోవాలి.ఈ రోజుల్లో ప్రతి ఒక తల్లితండ్రులు తమ పిల్లల కోసం ఎంతో ఖర్చుపెట్టి పెద్ద పెద్ద స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు.మంచి చదువు కోసం పెద్ద పెద్ద స్కూల్స్ లో జాయిన్ చేయనవసరం లేదు. ఈరోజుల్లో స్కూల్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక స్కూల్ ఇంకో స్కూల్ తో ఒక కాలేజీ ఇంకో కాలేజీ తో పోటీ పడుతున్నాయి.

దీనికోసం వీళ్లు ఎక్కువగా పిల్లలను ర్యాంకుల మీద ఫోకస్ పెట్టిస్తున్నారు అలాగే ట్యూషన్స్, లేట్ నైట్ స్టడీస్ ఇలా. దీని ద్వారా పిల్లలకి ర్యాంకులు రావచ్చు కానీ జీవితం అనే బడి లో ఓడిపోతున్నారు.

జీవితంలో చదువు ఐపోయాక ఏదన్నా బిజినెస్ పెట్టి దానిలో కష్టం వస్తే బడి లో చదివిన newton సూత్రాలు ఏమి ఉపయోగపడవు. అప్పుడు మనకు కావలసింది ఆ సమస్య నుండి ఇలా బయట పడాలి అనే తెలివితేటాలు ఉండాలి.

అటువంటి తెలివితేటాలు ఏ స్కూల్ లో నేర్పించారు దాంతో మనం జీవితంలో ఓడిపోతుంటాము. పిల్లలని స్కూల్ లో జాయిన్ చేసేటప్పుడు అక్కడ చదువుతో పాటు మానసిక శారీరక గేమ్స్ ఆడిస్తున్నారా అన్ని తెలిసుకోవాలి అలాగే cultural shows ఏమైనా పెడుతున్నారా అని తెలుసుకోవాలి.దాంతో వాళ్ల మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. చదువుకొనే టైం లో చదువుకుంటారు ఆడుకొనే టైం ఆడుకొంటారు. ఆలా కాకుండా పిల్లలని ఎంత సేపు చదువు మీద ఫోకస్ పెడితే మొదుమాడిపోతారు .

గేమ్స్:

గేమ్స్:

ఈరోజుల్లో పిల్లలు ఎక్కువగా వీడియో గేమ్స్ మరియు మొబైల్ లో గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతున్నారు.దీనివల్ల వాళ్ల మైండ్ mature ఉండదు పైగా శారీరక ఎదుగుదల ఉండదు.మీ పిల్లలని వీటికి దూరంగా ఉంచండి. పిల్లలకి ఎపుడు మానసిక శారీరక ఎదుగుదల ఉండే గేమ్స్ ఆడించాలి.

పిల్లలని ప్రేమగా చూడాలి :

పిల్లలని ప్రేమగా చూడాలి :

చాల మంది తండ్రీలు పిల్లల బాధ్యత అసలు పట్టించుకోరు వాళ్ల బిజినెస్ వ్యవహారాలు ఉద్యోగ భాద్యతలు ఎక్కువ అనుకుంటారు.అసలు వాళ్ల పిల్లలు ఎం చదువుతున్నారు ఇలా ఉంటున్నారు అని ఏమి పట్టించుకోరు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పిల్లలని దగ్గరకి తీసుకోని ఎం చదుతున్నారు ఈరోజు ఏమి చేశారు అని ఎలాంటి విషయాలు అడిగితే వాళ్లు ఎంతో సంతోషితారు. ప్రతి ఆదివారం వాళ్లని బయటకి తీసుకువెళ్లి రకరకాల ప్రదేశాలు చూపించాలి దింతో మీ మీద పిల్లలకి ప్రేమ పెరుగుతుంది మీరు ఇలా చెబితే ఆలా నడుచుకుంటారు.

పిల్లల ఇష్టాలని గౌరవించాలి :

పిల్లల ఇష్టాలని గౌరవించాలి :

మీ పిల్లలని ఎంత సేపు చదువు మీద ఫోకస్ చేయించకూడదు వాళ్ల ఇష్టాలని తెలుసుకొని ప్రోత్సహించాలి.వాళ్లు ఏ రంగం లో వెళ్ళాలి అన్ని అనుకుంటున్నారో తెలుసుకొని చదువుతో పాటు దానిలో కూడా ప్రోత్సహించాలి.

English summary

మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరేం చేస్తున్నారు? | What Are You Doing For Your Children"s Future?

We believe that children are priceless treasures and gifts from God, and as such, it is our conviction that the physical, emotional, psychological, and spiritual needs of children should be amply and competently met.
Story first published: Tuesday, February 6, 2018, 11:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X