For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎమ్ ద్వారా ఎల‌క్ట్రిసిటీ బిల్లు చెల్లింపు

బ‌స్ టిక్కెట్లు, షాపింగ్‌, రీచార్జీలు వంటివే కాకుండా క‌న్సూమ‌ర్ నంబ‌రు ఎంట‌ర్ చేయడం ద్వారా క‌రెంటు బిల్లు క‌ట్టేయ‌వ‌చ్చు.

|

ఈ బిజీ జీవితంలో ఆన్లైన్ సెంట‌ర్ల‌కు వెళ్లి విద్యుత్ బిల్లు చెల్లించేందుకు సైతం స‌మ‌యం ఉండ‌టం లేదు.అందుకే ఎన్నో యాప్‌లు వ‌చ్చేశాయి. పేటీఎమ్ నందు సైతం మ‌నం విద్యుత్ బిల్లు క‌ట్టొచ్చు. బ‌స్ టిక్కెట్లు, షాపింగ్‌, రీచార్జీలు వంటివే కాకుండా క‌న్సూమ‌ర్ నంబ‌రు ఎంట‌ర్ చేయడం ద్వారా క‌రెంటు బిల్లు క‌ట్టేయ‌వ‌చ్చు.

పేటీఎమ్‌లో ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లు చెలా చెల్లించాలో తెలుసుకుందాం:

లాగిన్‌:

లాగిన్‌:

మొద‌ట పేటీఎమ్‌లో లాగిన్ కండి.

త‌ర్వాత పేటీఎమ్ ఆప్ష‌న్ల‌లో నుంచి ఎల‌క్ట్రిసిటీ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోండి.

ఉన్న ఆప్ష‌న్ల‌లోంచి విద్యుత్ నియంత్ర‌ణ సంస్థ‌ను ఎంచుకోండి.

స్టేట్, స‌ద‌రు డిస్క‌మ్ ఏదో ఎంచుకోవాలి.

క‌న్సూమ‌ర్ నంబ‌రు

క‌న్సూమ‌ర్ నంబ‌రు

బోర్డును ఎంచుకునేట‌ప్పుడు మీకు తెలియ‌క‌పోతే ఒక‌సారి బిల్లులో చూడొచ్చు.

త‌ర్వాత క‌న్సూమ‌ర్ నంబ‌రును ఎంట‌ర్ చేయ‌గానే ఎంత సొమ్ము చెల్లించాలో తెలుస్తుంది.

పైన క‌న్సూమ‌ర్ నంబ‌రు, కింద బిల్లు క‌నిపిస్తుంది. ఒక‌సారి వెరిఫై చేసుకోండి.

బిల్లులో ఏదైనా తేడాలు ఉన్న‌ట్లు అనిపిస్తే మీ ఎల‌క్ట్రిసిటీ ఆఫీసును సంప్ర‌దించండి.

ఆఫ‌ర్‌, ప్రోమో కోడ్

ఆఫ‌ర్‌, ప్రోమో కోడ్

ఒక్కోసారి విద్యుత్ బిల్లు చెల్లింపున‌కు సైతం ఆఫ‌ర్లు ఉంటాయి.

ఇందుకోసం క‌న్సూమ‌ర్ నంబ‌రు, బిల్లు అమౌంట్ చూడాలి.

దాని కింద కూప‌న్ కోడ్ ఎంట‌ర్ చేయ‌డానికి ఉంటుంది.

ఆఫ‌ర్ ఎంచుకోవ‌డం లేదా కూప‌న్ కోడ్ ఎంట‌ర్ చేయ‌డం చేయాలి.

చివ‌ర్లో చెల్లింపును క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయ‌వ‌చ్చు.

పేటీఎమ్ ర‌సీదు

పేటీఎమ్ ర‌సీదు

పేటీఎమ్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో చివ‌రన బిల్లు చెల్లింపు వివ‌రాలు చూడొచ్చు.

అవ‌స‌ర‌మైతే బిల్లును, చెల్లింపు ర‌సీదును డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

రిసీప్ట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు

ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి.

మై ఆర్డ‌ర్స్‌ను ఎంచుకోవాలి.

త‌ర్వాత బిల్లు చెల్లింపును సెల‌క్ట్ చేయాలి.

చివ‌ర‌గా పేమెంట్ రిసీప్ట్ నొక్కి, డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Read more about: paytm electricity bill
English summary

పేటీఎమ్ ద్వారా ఎల‌క్ట్రిసిటీ బిల్లు చెల్లింపు | How to pay electricity bill using paytm

In our busy life, we may don't have enough time to go to the electricity office and pay our bill. Now you can easily pay electricity bill online using Paytm. Apart from booking bus tickets, shopping and recharges, Paytm offered customers to pay the power bill payments by just providing the consumer number.
Story first published: Friday, September 15, 2017, 17:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X