For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    డీమ్యాట్ ఖాతా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి?

    |

    పెట్టుబ‌డుల‌పై ప్రాథ‌మిక అవ‌గాహ‌న ఉన్న‌వారంద‌రికీ ట్రేడింగ్ ఖాతా, డీమ్యాట్ ఖాతా గురించి తెలిసే ఉంటుంది. మ‌న‌కు సంబంధించి పెట్టుబ‌డుల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో ఉండేందుకు స‌హ‌క‌రించే డిజిట‌ల్ ఖాతానే డీమ్యాట్ అంటారు. అయితే డీమ్యాట్‌పై కొంద‌రికి అపోహ‌లు ఉంటాయి. దీంతో చాలా మంది డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు వెనుక‌డుగు వేస్తుంటారు. ఈ నేప‌థ్యంలో డీమ్యాట్ ఖాతా వ‌ల్ల ప్ర‌యోజ‌నాల‌ను తెలుసుకుందాం.

     డీమ్యాట్ ఖాతా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి?

    * షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ్లు, డెరివేటివ‌ల్‌లు, క‌మొడిటీలు వంటి పెట్టుబ‌డి సాధ‌నాలకు సంబంధించిన ప‌త్రాల‌ను ఆన్‌లైన్‌లో భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు.

    * పేప‌ర్ రూపంలోల ఉన్న స‌ర్టిఫికెట్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవ‌చ్చు. అంటే డీమెటిరీయ‌ల్ చేయ‌వ‌చ్చు.

    * డీమ్యాట్ ఖాతాలో చిరునామా ఉన్న కార‌ణంగా ప్ర‌తి సారీ ఇల్లు మారిన‌ప్పుడు అన్ని చోట్లా వివ‌రాల‌ను అప్‌డేట్ చేయాల్సిన ప‌ని ఉండ‌దు.

    * డీమ్యాట్ ఖాతా ద్వారా నిర్వ‌హించే లావాదేవీల‌కు సంబంధించి న‌మోదిత మొబైల్ నంబ‌రుకు సంక్షిప్త సందేశాల‌ను అందుకోవ‌చ్చు.

    * డీమ్యాట్ ఉంటే మ్యూచువ‌ల్ ఫండ్ల యూనిట్ల‌ను ఆన్‌లైన్లోనే కొనుగోలు చేసే వీలుంటుంది.

    * డీమ్యాట్ ఖాతాలో ఉండే షేర్ల‌కు, బాండ్ల‌కు, డిబెంచ‌ర్ల‌కు, మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌పై బ్యాంకులు రుణాల‌ను ఇస్తాయి.

    * ఈ ఖాతా ఉంటే మీ స‌ర్టిఫికెట్లు దొంగిలిస్తారు, పోగొట్టుకుంటాం అని భ‌యం ఉండ‌క్క‌ర్లేదు.

    Read more about: demat shares mutual fund investments
    English summary

    Advantages of Having a Demat Account in India

    Opening of a demat account is compulsory if you want to buy and sell shares in India through the stock exchanges. Shares held by way of certificates can be bought and sold. If you are an existing or a new investor opening a demat account is almost compulsory. However, while there are just too many documents and signatures that are involved, it is worth opening a demat account. It is just a one time procedure, especially to meet know your customer guidelines. Here are a few advantages of opening a demat account
    Company Search
    Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
    Thousands of Goodreturn readers receive our evening newsletter.
    Have you subscribed?

    Find IFSC

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more