డాక్టర్ .ధరణికోట వీణావాణి తెలుగులో పీహెచ్. డి, జర్నలిజంలో పీజీ చేశారు. 14 సంవత్సరాలుగా జర్నలిజంలో రాణిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా తాను సాగించిన ప్రయాణంలో ఎన్నో సామాజిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. 2004 లో జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి నేటివరకు వివిధ ఛానల్స్ లో పని చేశారు. సాక్షి టీవీ లో డిస్ట్రిక్ట్ కరస్పాండెంట్ గా, 93.5 రెడ్ ఎఫ్.ఎంలో ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ గానూ, జెమినీ న్యూస్ లో స్టాఫ్ రిపోర్టర్ గా పని చేశారు. సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణలు అందిస్తారు. జర్నలిజం పట్ల అంకిత భావంతో పని చేసే వీణావాణి నిస్పక్షపాతంగా వార్తా విశ్లేషణలు అందించటమే కాక వివిధ టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు సైతం చేసిన అనుభవం వుంది. బెస్ట్ జర్నలిస్ట్ గా పలు మార్లు అవార్డులను అందుకున్న డాక్టర్ . వీణావాణి ఎలాంటి వార్త అయినా పారదర్శకంగా ఇస్తారు. చక్కని భాషా నైపుణ్యంతో పాటు, సమగ్ర విశ్లేషణ చేసే సామర్ధ్యం ఉన్న డాక్టర్ వీణావాణి వార్తల్లో ప్యూరిటీ, కథనాల్లో క్లారిటీ వుంటుంది.
Latest Stories
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ .. హై-స్పీడ్ రైలు వంతెనల నిర్మాణానికి సాంకేతిక బిడ్లకు ఆహ్వానం
Dr Veena Srinivas
| Saturday, March 06, 2021, 19:20 [IST]
భారతదేశంలోని మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టును అభివృద్ధి చెయ్యనున్న నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్&zw...
చైనా కుబేరుల జాబితాలో జాక్మా వెనక్కు.. మొదటి స్థానం నుండి నాలుగో స్థానానికి .. రీజన్ ఇదే !!
Dr Veena Srinivas
| Wednesday, March 03, 2021, 18:59 [IST]
చైనా కుబేరుల జాబితాను హురూన్ గ్లోబల్ వెల్లడించింది. ఏడాది క్రితం తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆలీబాబా మరియు యా...
టాటా మోటార్స్ కు ఢిల్లీ ప్రభుత్వం భారీ షాక్ .. ఈవీ వెహికిల్ నెక్సాన్పై ఇచ్చే రాయితీలు తాత్కాలిక నిలిపివేత
Dr Veena Srinivas
| Tuesday, March 02, 2021, 20:15 [IST]
టాటా మోటార్స్ కు ఢిల్లీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. నెక్సాన్ పేరుతో విక్రయిస్తున్న టాటా ఎలక్ట్రికల్ కార్లు ప్రమాణాలకు అనుగ...
2025 నాటికి సింగపూర్ ఆర్థికవ్యవస్థకు 12 లక్షల మంది సాంకేతిక నైపుణ్యం ఉన్న ఉద్యోగులు అవసరం
Dr Veena Srinivas
| Saturday, February 27, 2021, 18:44 [IST]
సింగపూర్ ఆర్థిక వ్యవస్థకు 2025 నాటికి మరో 1.2 మిలియన్ల సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరమవుతారు . ఇది ప్రస్తుతం 2.2 మిలియన్ల నుండ...
అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్టివల్ .. నేటి నుండి మూడు రోజులు అదిరిపోయే భారీ ఆఫర్స్
Dr Veena Srinivas
| Friday, February 26, 2021, 19:36 [IST]
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియా సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్టివల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. సమ్మర్ సేల్ లో భా...
దేశంలో మళ్ళీ కరోనా పంజా .. మదుపరుల భయం , మార్కెట్ పతనానికి కారణం
Dr Veena Srinivas
| Monday, February 22, 2021, 18:55 [IST]
మొన్నటి వరకు ఉత్సాహంగా పరుగులు తీసిన దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా నష్టాల్లోకి జారిపోతున్నాయి. వరుసగా ఐదో రోజూ మార్కెట్లు బలహీన...
రిటైర్మెంట్ హోమ్స్.. వృద్ధుల డ్రీమ్ హోమ్స్ .. పెద్దల కోసం ప్రత్యేక వసతులతో
Dr Veena Srinivas
| Saturday, February 20, 2021, 17:36 [IST]
చదువు, ఉద్యోగం కోసం పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న రోజులివి. మరి, మన అనుకునే ఆత్మీయ పలకరింపులు లేని మలి వయసు పెద్దల పరిస్థి...
గోల్డ్ లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారా ?అయితే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాజా వడ్డీ రేట్లు ఇవే
Dr Veena Srinivas
| Friday, February 19, 2021, 17:56 [IST]
గతేడాది కరోనా మహమ్మారి విసిరిన పంజా నుండి సామాన్యులు ఇంకా కోలుకోలేదు . సామాన్య, మధ్యతరగతి ప్రజలు నేటికీ ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అ...
ఉద్యోగులకు శుభవార్త! ఈ సంవత్సరం బంపర్ ఇంక్రిమెంట్లు ఇవ్వనున్న సంస్థలు .. సర్వే వెల్లడి
Dr Veena Srinivas
| Thursday, February 18, 2021, 18:29 [IST]
భారతదేశం ఊహించిన దానికంటే వేగంగా ఆర్థికంగా రికవర్ అవుతోంది . వ్యాపారం , వినియోగదారుల విశ్వాసాన్ని పొంది పునరుజ్జీవనం సాధించే క్ర...
డిసెంబర్ త్రైమాసిక ఫలితాల తరువాత నెస్లే ఇండియా షేర్లు పతనం.. రీజన్ ఇదే
Dr Veena Srinivas
| Wednesday, February 17, 2021, 18:44 [IST]
డిసెంబర్ త్రైమాసిక ఫలితాల తర్వాత ఎఫ్ఎంసిజి ప్రధాన నెస్లే ఇండియా షేర్లు 5 శాతం పడిపోయి ఇంట్రాడే కనిష్టానికి 16,360 రూపాయలకు చేరుకున...
తీవ్ర నష్టాలలో జిఎంఆర్ ఇన్ఫ్రా.. ఈ త్రైమాసికంలో రూ.1,120 కోట్లు నష్టం, పతనమైన షేర్ ధర
Dr Veena Srinivas
| Monday, February 15, 2021, 18:57 [IST]
విమానాశ్రయ ఆపరేటర్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 2.87 శాతం పడిపోయి, ఈరోజు ఇంట్రాడే కనిష్ట ...
చందా కొచ్చర్ కు ఊరట .. బెయిల్ మంజూరు చేసిన ముంబై కోర్టు .. కండీషన్స్ ఇవే !!
Dr Veena Srinivas
| Friday, February 12, 2021, 15:12 [IST]
మనీలాండరింగ్ కేసులో ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ కు ఊరట లభించింది . మనీలాండరింగ్ కేసులో ముంబై కోర్టు శుక్రవారం ఐసిఐసి...