పర్సనల్ లోన్ కావాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి!

పదివేల జీతం తీసుకునే ఉద్యోగి అయినా పదికోట్లు సంపాదించే వ్యాపారవేత్త అయినా జీవితంలో ఏదో ఓ దశలో అప్పు అవసరం. ఇలాంటి సమయంలో ఆదుకునేదే పర్సనల్ లోన్. పిల్లల ఫీజులైన, పెళ్లిళ్లైన, ఆస్పత్రి ఖర్చులేవైనా సరే అవసరానికి ఆదుకుంటాయి.

పర్సనల్ లోన్స్

పర్సనల్ లోన్స్. అయితే వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎక్కువ కాబట్టి అత్యవసరమైతే తప్ప వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. ఆస్తులు, షేర్స్ లాంటి పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు పర్సనల్ తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవేంటో చూద్దామా!

ఈ విషయాలు గుర్తుంచుకోండి:

మొదటిగా మీకు రుణ యోగ్యత ఉందొ లేదో తెలుసుకోండి అంటే మీరు లోన్ కి అప్లై చేస్తే మీకు లోన్ ఎంత వస్తుందో తెలుస్కోండి.

ఇక రెండోది మీకు బ్యాంకు లోన్ కావాలి అంటే మీకు ఏ బ్యాంకులో లోన్ కావాలో ఆ వెబ్ సైట్లోకి వెళ్లి పర్సనల్ ఎలిజిబిలిటీ కాలిక్యులేటర్లో తెల్సుకోవచ్చు.

మూడవది మీకు లోన్ కావాలి అంటే మీకు ఇచ్చే బ్యాంకులు ఒక్కోకో స్థలంలో ఒక్కోలాగా ఉంటాయి అంటే మీకు వచ్చే బ్యాంకు లోన్ మరియు కాలపరిమితి ఒకొక్క చోట ఒకలాగా ఉంటాయి.

తిరిగి చెల్లించే సామర్థ్యం:

మురియు తీసుకున్న లోన్ కి మీరు నెలనెలా ఈఏంఐ కరెక్ట్ సమయానికి కట్టగలరా లేదా అని మీరు నిర్దారించుకోండి. అలాగే ఆదాయం, ఖర్చులు ,పొదుపు విశ్లేషించుకుని ఈఏంఐలకు డబ్బులు మిగులుతాయో లేదో చూసుకోండి.

ముందస్తు చెల్లింపులు

ముందస్తు చెల్లింపులు పై జరిమానాలు ఉంటాయి ఎలా అంటే మీ లోన్ కాలపరిమితి ఉన్న మీరు ముందే డబ్బులు కట్టేస్తే దానికి కూడా బ్యాంకు జరిమానా విధిస్తుంది. ఇలా ఉంటాయి కనుక మీరు ముందస్తు డబ్బులు కట్టిన కూడా జరిమానా వేయని బ్యాంకులు కనుకొని మీరు లోన్ అప్లై చేయండి.

వడ్డీ రేట్లు:

క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు 8 నుంచి 16 శాతం వరకు ఉంటాయి. లోన్ తీసుకొనే వారు ముందుగానే ఏ ఏ బ్యాంకులలో వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి అని విచారించుకొని తక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకులలో లోన్ తీసుకోవాలి .ఇక ఉద్యోగులు, వ్యాపారాలు, మరియు పెన్షనర్లు ఇలా వేర్వేరు వర్గాలకు వేర్వేరు వడ్డీ రేట్లు ఉంటాయి.

ఈఏంఐ చెల్లింపులు :

అప్పు , వడ్డీ ఇవి కాలపరిమితి పై ఈఏంఐ ఆధారపడి ఉంటుంది. ఇక ఇతర ఫీజులు, చార్జీలు బ్యాంకుకు నియమ నిబంధనలతో చెల్లించాలి

Read more about: loan

Have a great day!
Read more...

English Summary

Any employee who earns a ten thousand salary is a businessman who earns ten times a year's debt is required. Personal Loan is the time to buy. The child's fees, whether married or hospital, are in need of help.