హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అందరికి ఒక వినాయక చవితి బహుమతి మీరే చూడండి.

వినాయకచవితి వచ్చింది అంటే చాలు చిన్నాపెద్దా అంతా కలిసి పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటారు.అయితే దేవుడికి చవితి రోజు చేసే పూజ సామాగ్రి దొరకక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ప్రధానంగా నగరాలలో మరియు పట్టణాలలో.

సామగ్రితో

మార్కెట్లో దొరికే కొద్దీ పాటి సరుకులతో సరిపెట్టుకుంటున్నారు. అసలు మన గణపతికి ఏ ఏ సామగ్రితో పూజలు చేయాలి ఎలా చేయాలి అని చాలామందికి తెలియవు. కానీ హైదరాబాద్ కుర్రాడు ఒక క్లిక్ తో మొత్తం గణపతి విగ్రహం మరియు మొత్తం పూజ సామగ్రి కిట్ వచ్చేలాగా ఆన్ లైన్లో అందుబాటులోకి తెచ్చాడు.

వేణుగోపాల స్వామి

వేణుగోపాల స్వామి ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి చిన్నప్పటి నుంచి దేవుడి భక్తి చాలా ఎక్కువ ఇక ప్రతి ఏడాది తన ఆఫీసులోనే వినాయక చవితి చేసుకొనేవాడు. అయితే గణపతి పూజకి కావలసిన పూజ సామాగ్రి మరియు ప్;ఓజా చేసే విధానం తెలియక ఇబ్బందులు పడే వాడు మార్కెట్లో దొరికే కొద్దీపాటి ఆకులతో పూజలు చేసేవాడు.

ఆన్ లైన్ పూజ సామాగ్రి

అయితే తన లాగా ఇబ్బంది పడేవారికి పరిష్కారం చూడలి అని అనుకున్నాడు . ఇక ఏముంది వేణుగోపాల్ సాఫ్ట్ వేర్ బుర్రకి పదును పెట్టి పూజ సామాగ్రి మొత్తం ఆన్ లైన్లో పెడితే ఎలా ఉంటుంది అని తన స్నేహితులతో చేర్చించాడు.ఇక వేణు గోపాల స్వామి ఐడియా అందరికి నచ్చి ఆన్ లైన్ పూజ సామాగ్రి విక్రయం మొదలు పెట్టారు.

ఆరాధ్య

ఆరాధ్య అనే ఆన్ లైన్ సంస్థ ద్వారా మట్టితో చేసిన వినాయకుడితో పాటు 21 రకాల ఆకులు మరియు 18 రకాల పూజ సామాగ్రి వస్తువులు సిద్ధం చేసి భక్తులకి అందిస్తున్నాడు.ఈ వినాయకుడి కిట్ కోసం www.aaradhyakit.com సైట్ లోకి వెళ్లి మీరు మీ వినాయకుడి కిట్ బుక్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో వినాయుకుడి కిట్ అందిస్తున్నాడు స్వామి.

బిజీ జీవితంలో

ఈ బిజీ జీవితంలో అది మహా నగరాలలో మనిషులకు బద్ధకం ఎక్కువ అవ్వడంతో ఇలాంటి వినూత్న ఆలోచలను పుట్టుకొస్తుంటాయి.

Read more about: business ideas

Have a great day!
Read more...

English Summary

Vinayakachavati is celebrated with great festivities throughout the day. But God does not have the puja for the devotees who are suffering many people in cities and towns.